Топ-100
Back

ⓘ వినోదం ..




                                               

ఈటీవీ

ఈటీవి. ఉషోదయా ఎంటర్ ప్రైజస్ అధినేత రామోజీరావు గారు స్థాపించారు. దీనిని తెలుగు భాషలో మొదటి ఛానల్ ను ప్రారంభించారు. తరువాత వేర్వేరు జాతీయ భాషలలో కూడా ఇతర చానళ్లను ప్రసారం చేస్తున్నారు.

వినోదము
                                               

వినోదము

వినోదం అనేది ఆనందాన్ని ఇచ్చే, ప్రజలను ఉత్తేజపరచే, వారి దృష్టిని తనపై నిలుపుకునే క్రీడ లేదా ఆట వంటిది, ఇది దైనందిన జీవితం నుంచి ఒక వ్యక్తి దృష్టి మరల్చగలిగే ఏదో ఒక విషయం. వినోద మనేది కొన్నిసార్లు హర్రర్ సినిమాల వంటివి ప్రజలను విచార పడేలా లేదా భయపడేలా అనుభూతిని కలుగజేయవచ్చు. వినోదంలో ఇంకా హాస్య ప్రదర్శనలు, తమాషాలు ఉంటాయి.