Топ-100
Back

ⓘ అధ్యాపకులు ..




                                               

వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి

వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి తెలుగు రచయిత, తిరుపతి సంస్కృత కళాశాల ప్రధానాధ్యాపకునిగా పనిచేసాడు. అతను సర్వతంత్ర స్వతంత్ర, తర్కాలంకార వాగీశ, కవికుల చూడామణి బిరుదాంకితుడు. వట్టివల్లి నరకంఠీరవ శాస్త్రి న్యాయ శాస్త్రమునకు చెందిన పండిత వంశములో చిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకాలోని కార్వేటి నగర సమీపమున సావన కుశస్థల నదీతీరమునున్న కత్తెరపల్లి గ్రామములో 1869 లో జన్మించాడు. అతను కాశ్యప గోత్రమునకు చెందిన ములకనాటి బ్రాహ్మణులు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలోని వట్టిపల్లి గ్రామమును అతని పూర్వీకులలో ఒకరికి కర్నూలు నవాబు దానమునిచ్చిరి. అప్పటి నుండి ఈ వంశమువారందరికిని వట్టిపల్లి వారని పేరువచ్చెను. అతని వంశీయుల ...