Топ-100
Back

ⓘ తమిళ సంస్కృతి ..




కళైమామణి
                                               

కళైమామణి

కళైమామణి తమిళనాడు రాష్ట్రంలో ప్రదానం చేయబడుతున్న ఒక పురస్కారం. ఈ పురస్కారాలను "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ సాహిత్య, సంగీత, నాటక కళా రంగాలలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినవారికి ప్రకటిస్తున్నది. ఇంతవరకు 1450మందికి పైగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్‌కు కార్యదర్శిగా నర్తకి చిత్రా విశ్వేశ్వరన్‌ను, అధ్యక్షునిగా సినీసంగీత దర్శకుడు దేవాను నియమించింది.