Топ-100
Back

ⓘ న్యాయమూర్తులు ..




                                               

బులుసు శివశంకరరావు

అతను తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం వద్దనున్న సాకుర్రు గ్రామంలో గవర్రాజు, సూర్యకాంతం దంపతులకు 1959 మార్చి 29న జన్మించాడు. అతను న్యాయశాస్త్రంలో డిగ్రీ, కామర్స్ లో మాస్టర్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తిచేశాడు. పిదప కాకతీయ విశ్వవిద్యాలయం నుండి లా లో మాస్టర్స్ చేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి లా లో పి.హెచ్.డి. చేశాడు.

                                               

ముత్తా వెంకట సుబ్బారావు

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆకివీడులో జూలై 18 1878 న జన్మించాడు. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడైనాడు. తరువాత మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు.