Топ-100
Back

ⓘ 1942 సినిమాలు ..




                                               

ఖిలోనా (1942 సినిమా)

ఖిలోనా 1942, మార్చి 21న సర్వోత్వమ్ బదామీ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. ఇందులో పైడి జైరాజ్, స్నేహప్రభ ప్రధాన్, ప్రభ, కన్హయ్యాలాల్ తదితరులు నటించారు. స్నేహప్రభ ప్రధాన్ కు గుర్తింపు తెచ్చిన సినిమాల జాబితాలో ఖిలోనా సినిమా కూడా ఉంది.

                                               

తమన్నా (1942 సినిమా)

తమన్నా 1942, జూన్ 20న విడుదలైన హిందీ చలనచిత్రం. లక్ష్మీ ప్రొడక్షన్ లిమిటెడ్ సంస్థకు స్ర్కీన్ ప్లే అందించే ఫణి మజుందార్ దర్శకత్వంలో లీలా దేశాయ్, పైడి జైరాజ్, కరణ్ దేవాన్, కె.సి. దేయ్ నటించిన ఈ చిత్రానికి మన్నా దేయ్, కె.సి. దేయ్ సంగీతం అందించగా ఎస్.కె. కళ్ళ మాటలు, పాటలు రాశాడు.

                                               

బ్యాంబి

1942లో వాల్ట్ డిస్నీ చేత బ్యాంబి చిత్రం నిర్మించబడినది. ఒక జింక, దాని తల్లిదండ్రులు, స్నేహితుల పాత్రలను ఆధారంగా చేసుకొని రాయబడిన బ్యాంబి, ఎ లైఫ్ ఇన్ ద వుడ్స్ అనే నవల ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రం మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయి అత్యుత్తమ యానిమేషన్ చిత్రాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది.