Топ-100
Back

ⓘ ఉప్పాలవారిపాలెం గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కొడ్ నం. 521321.,ఎస్.టి.డి.కోడ్ = 08648. ఈ గ్రామం ఆళ్ళవావారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ..




                                     

ⓘ ఉప్పాలవారిపాలెం

"ఉప్పాలవారిపాలెం" గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కొడ్ నం. 521321.,ఎస్.టి.డి.కోడ్ = 08648.

ఈ గ్రామం ఆళ్ళవావారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

                                     

1. గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామ దేవత శ్రీ గుడారంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక కొలువులు, ప్రతి సంవత్సరం, వైశాఖ బహుళ విదియ నుండి ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరురోజున, విచ్చేసిన భక్తులకు అన్నదానo నిర్వహించెదరు.