Топ-100
Back

ⓘ బంజారాల చరిత్ర సంస్కృతి. లింగాల లంబాడీ ప్రజలతో పాటు తెలంగాణాలోని సంస్కృతి సంప్రదాయాలు బంజారాలు, సుగాలీలు, లంబాడాలు, ఇలా అనేక రకాలుగా పిలువ బడే వీరు రాజస్థాన్ కు ..




బంజారాల చరిత్ర సంస్కృతి
                                     

ⓘ బంజారాల చరిత్ర సంస్కృతి

లింగాల లంబాడీ ప్రజలతో పాటు తెలంగాణాలోని సంస్కృతి సంప్రదాయాలు బంజారాలు, సుగాలీలు, లంబాడాలు, ఇలా అనేక రకాలుగా పిలువ బడే వీరు రాజస్థాన్ కు చెందిన రాజ వంశీయులు. వెయ్యేండ్ల క్రితం మహమ్మదీయుల అరాచకాలకు బలై దేశంలో నలు దిక్కులకు పోయి సంచార జీవులుగా జీవనం సాగిస్తున్నారు.

లంబాడీల సంస్కృతి సంప్రదాయాలు తలపై ముసుగు టుక్రీ లంబాడీ భాషలో, ముక్కు పుడకకు నాకెమా భురియా, చెవిలో కమ్మలుకానెమా కమ్మల్ ఘాగ్రోఫేటీయా లంగ, రవిక కాళీ కాళ్ళకు పట్టీలతో పాటు బట్టతో కూడీనది టాంగేమా కస్సే& టాంగేమా వాంక్డీ, మాతెమా చోట్లా తలవెంట్రుకలకు రెండు జడలకు క్రిందికి వేలాడే విధంగా అలంకరణ వుంటు౦ది. వీటీతో పాటు ఇంకా కొన్ని అలంకరించుకుంటారు. అయితే ఇప్పుడు చాలా మంది చిీర కట్టుకు మారిపోతున్నారు. ఇది చాలా ప్రాచీన సంస్కృతి సంప్రదాయము. ముందు కూడా ఈ సంస్కృతి మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లాలి.