Топ-100
Back

ⓘ అల్ బర్దాహ్ షరీఫ్. క़సీదా అల్ బర్దా షరీఫ్ అబూ అబ్దుల్లా మొహమ్మద్ ఇబ్న్ సాద్ అల్బసిరి అనే ఈజిప్టు కవి రాసిన కవిత్వం. ఈ కవి అరబ్ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన కవి. క़ ..




అల్ బర్దాహ్ షరీఫ్
                                     

ⓘ అల్ బర్దాహ్ షరీఫ్

క़సీదా అల్ బర్దా షరీఫ్ అబూ అబ్దుల్లా మొహమ్మద్ ఇబ్న్ సాద్ అల్బసిరి అనే ఈజిప్టు కవి రాసిన కవిత్వం. ఈ కవి అరబ్ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన కవి. క़సీదా అల్ బర్దా షరీఫ్ అరబ్బీలో వ్రాయబడిన కవిత. ఈ కవితను మొహమ్మద్ ప్రవక్తని కీర్తిస్తూ వ్రాసారు. ఈ కవిత అసలు శీర్షిక అల్-కవాకిబ్ అద్-దుర్ర్యా ఫీ మధ్ ఖయ్ర్ అల్-బరీయా. ఇది సున్నీ మొహమ్మదీయులలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న గీతం. కవి స్వప్న సాక్షాత్కారంలో మొహమ్మద్ ప్రవక్త కనిపించి కవికి ఉన్న పక్షవాతాన్ని నయం చేసి ఒక వస్త్రంతో శరీరాన్నంతా కప్పాడు. అందుకు కృతజ్ఞతగా కవి ఈ కవితను వ్రాస్తాడు.

Users also searched:

...