Топ-100
Back

ⓘ గుడ్లూరు. కవిత్రయంలోని వాడు, ఉభయకవిమిత్రుడు, ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్రాప్రగడ ఈ గ్రామానికి చెందినవాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఎఱ్ఱాప్రెగడ గుడ్లూరులోని నీలకంఠేశ్ ..




గుడ్లూరు
                                     

ⓘ గుడ్లూరు

కవిత్రయంలోని వాడు, ఉభయకవిమిత్రుడు, ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్రాప్రగడ ఈ గ్రామానికి చెందినవాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఎఱ్ఱాప్రెగడ గుడ్లూరులోని నీలకంఠేశ్వరస్వామి వారి గురించి పద్యాలు రచించారు.

                                     

1. గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

అమ్మవారి పాలెం 2.4 కి.మీ,బసిరెడ్డిపాలెం 2.6 కి.మీ,కొత్తపేట 2.5 కి.మీ,పొట్లూరు 5.7 కి.మీ,చినల త్రాపి 5.8 కి.మీ.ఆవులవారిపాలెం గుడ్లూరు 5.0 km

సమీప పట్టణాలు

లింగసముద్రం 15.9 కి.మీ,ఉలవపాడు 19.4 కి.మీ,కందుకూరు 19.5 కి.మీ. కావలి 25kms

                                     

2. గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయం గ్రామానికి దూరంగా ఉన్నది కనుక,ఈ ఆలయంలో 2020,అక్టోబరు-12న, 50 వేల రూపాయల వ్యయంతో మూడు కెమేరాలను నిఘా నేత్రాలను, ప్రధాన ద్వారం, ధ్వజస్థంభం,మరియు ఆలయం లోపలి భాగంలోనూ అమర్చినారు.

                                     

3. గ్రామ విశేషాలు

2017,జూన్‌లో నిర్వహించిన ఐ.సి.డబ్లు.ఎ.ఐ చివరి పరీక్షలలో ఈ గ్రామానికి చెందిన చుండూరు శాంతకుమారి, 800 మార్కులకుగాను 450 మార్కులు సంపాదించి, అఖిల భారతదేశస్థాయిలో 19వ ర్యాంక్ సాధించినది. ఈమె తండ్రి శ్రీ మాలకొండయ్య.

                                     

4. గణాంకాలు

2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8.153. ఇందులో పురుషుల సంఖ్య 4.194, స్త్రీల సంఖ్య 3.959, గ్రామంలో నివాస గృహాలు 1.884. గ్రామ విస్తీర్ణం 4.376 హెక్టారులు.