Топ-100
Back

ⓘ పదార్థము ..
                                               

ఉప్పుచెక్క

ఉప్పుచెక్క అనేక రకాలైవన మూలికలు అనగా కొన్ని రకాల చెట్టు బెరుడులు, వేర్లు, కాయలు, పువ్వులు, ఇల్లాంటివాటిని చేర్చి కత్తితో ముక్కలుగా కత్తరించి దానిని రోట్లో వేసి దంచి పొడిగా చేసి దానికి అధిక మోతాదులో ఉప్పు కలిపి చేసే పదార్థం.

                                               

చేమురు

పాలను కాగబెట్టిన తరువాత ఆ పాలను పెరుగుగా మార్చేందుకు ఉపకరించే ద్రవాన్ని అనగా మజ్జిగను చేమురు అంటారు. పాలు బాగా కాగిన కొంత సమయం తరువాత చల్లారుతున్న సమయంలో అనగా పాలు గోరు వెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా మజ్జిగను సుమారు లీటరు పాలలో చెంచా మజ్జిగను వేస్తారు. రాతిరి పాలలో చేమురు వేస్తే ఉదయానికి ద్రవరూపంలో ఉన్న పాలు గడ్డ పెరుగుగా మారుతుంది. పాలలో వేసే చేమురు పాల వెచ్చదనాన్ని బట్టి వేసే చేమురు పరిమాణాన్ని బట్టి పెరుగు గడ్డ కట్టుకుండే సమయం, పెరుగు రుచి ఆధారపడి ఉంటుంది. పాలలో చేమురు ఎక్కువగా వేస్తే పెరుగు పుల్లగాను, చేమురు తక్కువగా వేస్తే పెరుగు తీయగాను ఉంటుంది. రాతిరి మిగిలిన అన్నంలో పాలను కలిపి దానికి ...

                                               

జీడి సొన

పండుగా మారక ముందే కాయలను పక్షులు లేక మనుషులు తినకుండా ఉండటానికి చెట్టు కాయ రక్షణ కొరకు యాసిడ్ వంటి ద్రవాన్ని కాయకు రక్షణ కవచంగా ఉత్పత్తి చేసి కాయ భాగంలో దాచుకుంటుంది. ఈ ద్రవం కొన్ని రకాల క్రిముల నుంచి కాయ చెడి పోకుండా కాపాడుతుంది.

                                               

జున్ను

జున్ను పాల నుంచి తయారయ్యే ఒక పదార్థం. గేదె లేదా ఆవు దూడను కన్న కొన్ని రోజుల పాటు ఇవి ఇచ్చే పాలు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దూడను కన్నప్పుడు ఇచ్చే మొదటి పాలకి మరుసటి రోజు ఇచ్చే పాలకి ఆ తరువాత రోజు ఇచ్చే పాలకి తేడాలుంటాయి. ఆవు దూడను ఈనిన మొదటి రోజు ఇచ్చిన పాలను కాగబెట్టినపుడు పాలు గట్టి గడ్డ గాను తరువాత ఇచ్చే పాలు తేలిక గడ్డ గాను మార్పు చెందుతూ మామూలు పాల రూపానికి మారడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా పాలు కాగబెడుతున్నప్పుడు గడ్డ కట్టే లక్షణాలున్న ఈ పాలను జున్నుపాలు అంటారు. జున్ను రుచిగా ఉండేందుకు పాలు కాగుతున్నప్పుడు పాలలో చెక్కెర లేక బెల్లం కలుపుకుంటారు. రుచిగా ఉండే ఈ జున్న ...

                                               

పటిక

పటికను ఆయుర్వేద ఔషదములలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్లనుంచి రక్తం కారడం, చిగుళ్లు, పంటినొప్పులు, నాలుకపై పుళ్లు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఏ ఔషధమైతే వ్యాధిని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుందో దానిని శ్రేష్టమైన శక్తివంతమైన ఔషధంగా ఆయుర్వేద శాస్త్రం భావిస్తుంది. ఇటువంటి ఔషధం విరివిగా, చవుకగా లభిస్తూ, అన్ని వర్గాల ప్రజలకూ అందుబా టులో ఉండి, దానిని వ్యాధి అవస్థానుసారం చూర్ణం, మాత్ర, ద్రవ రూపాలలో తీసుకోవడా నికి అనువుగా ఉంటే ఆ ఔషధాన్ని సద్విని యోగం చేసుకోవాలి. ఈ లక్షణాలు కలిగి, సర్వసాధారణంగా లభ్య మయ్యే పటిక ఔషధ గుణాలను తెలుస ...

                                               

పటిక బెల్లం

9 వ శతాబ్దంలో మొదటి సగంలో అరబిక్ రచయితలైన స్పటికాలు అతిసంతృప్తం చక్కెర పరిష్కారాలను శీతలీకరణ ఫలితంగా పండించారు. క్రిస్టలీకరణ వేగవంతం చేయడానికి, confectioners తర్వాత పెరగడం స్పటికాలు కోసం పరిష్కారంలో చిన్న కొమ్మల ముంచడం నేర్చుకున్నాడు. వేడి పంచదార ద్రావకం కూలింగ్ చేయడము ద్వారా పటికలు తయారుచేయడం నేర్చుకున్నాడు. వ్యాపారం కోసము, చిన్న పిల్లలను ఆకర్షించేందుకు రకరకాల రంగులు కలపడం తెలుసుకున్నాడు. దీనిని చైనాలో సంప్రదాయ చైనీస్ ఔషధం యొక్ఒక భాగంగా ఉపయోగిస్తారు

                                               

పదార్థం స్థితి

భౌతిక శాస్త్రంలో పదార్థం యొక్క స్థితి అనేది పదార్థం మీద ఆధారపడి ఉన్న విభిన్న రూపాలలో ఒకటి. పదార్థం యొక్క నాలుగు స్థితులను రోజువారి జీవితంలో పరిశీలిస్తుంటాము అవి: ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా. బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్, న్యూట్రాన్-క్షీణ పదార్థం వంటి అనేక ఇతర స్థితులూ గుర్తించబడ్డాయి, అయితే ఇవి కేవలం అల్ట్రా కోల్డ్ లేదా అల్ట్రా డెన్స్ పదార్థం వంటి తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే ఏర్పడతాయి. క్వార్క్-గ్లూఆన్ ప్లాస్మాల వంటి ఇతర స్థితులు సాధ్యమని నమ్మకాన్నిస్తున్నాయి కానీ ఇప్పటి కోసం సిద్ధాంతపరమైనవే నిలిచి ఉన్నాయి. పదార్థం యొక్క అన్ని రకాల ఎక్సోటిక్ పదార్థాల స్థితుల కొరకు పదార్థ స్థితుల యొక్క జాబిత ...