Топ-100
Back

ⓘ ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా ప్రాంతం ప్రకారం. ఈ వ్యాసంలో ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాల జాబితా ప్రాంతం ప్రకారం ఇవ్వబడి ఉంది. జాబితా లోని బోల్డ్ గా సూచించిన పట్టణంలో ..




                                               

కనకదుర్గ వారధి

కనకదుర్గ వారధి భారతదేశం లోని విజయవాడ లోని కృష్ణా నది పై విస్తరించిన ఒక బీమ్ వంతెన. ఆంధ్రప్రదేశ్ నందు గోదావరి నది పై నిర్మించిన వంతెనల తర్వాత మాత్రమే ఇది మూడవ అతి పొడవైన రహదారి వంతెన. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అన్ని వంతెనలలో ఇది అతి పొడవైంది.

                                               

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతి యొక్క పట్టణ ప్రణాళిక ఏజెన్సీ. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014 ప్రకారం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో 2014 డిసెంబరు 30 న ఏర్పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసారు. 8.352.69 కి.మీ 2 చట్టబద్దమైన ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాలో విస్తరించి ఉంది. అమరావతి యొక్క 214 కి.మీ 2 గల ప్రాంతం కూడా ఈ అథారిటీ క్రిందికి వస్తుంది.

                                               

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర 15-వ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగిన ఈ తొలి ఎన్నికలలో 25 లోక్‌సభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకూ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీ, భారత జాతీయ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎమ్లు పోటీ పడగా, బహుజన సమాజ్ పార్టీ, ప్రజాశా ...

                                               

భారతదేశ జాతీయ రహదారులు

భారతదేశపు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రంకు రోడ్ల నెట్‌వర్కును జాతీయ రహదారులు అంటారు. వీటిని జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా పనుల విభాగాలు నిర్మించి, నిర్వహిస్తాయి. జాతీయ రహదారులను నిర్మించడం, అప్‌గ్రేడ్ చేయడం, నిర్వహించడం వంటి బాధ్యతలను జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ NHAI కు అప్పగించారు. ఇది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ఎన్‌హెచ్‌డిపి కింద రహదారులను విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికీ తలపెట్టారు. హైవే అభివృద్ధ ...

                                               

ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ

ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన ఒక అంతర్గత రహదారి. ఈ రహదారి విస్తరించి ఉన్నపొడవు 9.84 కిలో మీటర్లు, నిర్మాణ వ్యయం 119.00 కోట్లు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీకి సంబంధించింది.

                                               

కనకదుర్గ గుడి

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

                                               

జక్కంపూడి

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

                                               

దోనె ఆత్కూరు

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

                                               

విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం ఒకటి. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం అత్యంత కీలకమైనది. గతంలో ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పునర్విభజన తర్వాత కొత్తగా అదే పేరుతో ఏర్పాటైన కొత్త నియోజకవర్గానికి ఏ మాత్రం పొంతన లేదు. కొత్తగా ప్రస్తుత నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాలుగా ఉన్నవి గతంలో కంకిపాడు నియోజకవర్గంలో ఉండేవి. బందరురోడ్డు, ఆటోనగర్‌, జాతీయ రహదారులు, అత్యధికమైన కాలనీలు, హెల్త్‌ యూనివర్సిటీ, గుణదల లోని మేరిమాత పుణ్యక్షేత్రం తదితర కీలక ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉన్నాయి.

                                               

పాతపాడు (విజయవాడ గ్రామీణ)

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

                                     

ⓘ ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా ప్రాంతం ప్రకారం

ఈ వ్యాసంలో ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాల జాబితా ప్రాంతం ప్రకారం ఇవ్వబడి ఉంది.

  • జాబితా లోని బోల్డ్ గా సూచించిన పట్టణంలో ఆ జిల్లా యొక్క సంబంధిత ప్రధాన కార్యాలయం ఉంది.
                                     

1. ఇవి కూడా చూడండి

  • ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా జనాభా ప్రకారం
  • భారతదేశంలో మిలియన్ జనాభా నగరాలు
  • భారతదేశం మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా
  • అమరావతి రాష్ట్ర రాజధాని
  • భారతదేశ నగరాల జాబితా ప్రాంతం ప్రకారం
  • తెలంగాణ నగరాల జాబితా ప్రాంతం ప్రకారం
                                               

అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు

అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు అమరావతితో విజయవాడ నగరాన్ని అనుసంధానించటానికి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ నెట్వర్క్ యొక్ఒక భాగంగా ఉంది. ఇది ఎపిసిఆర్‌డిఎ చేత 2.3 బిలియన్ అంచనా వ్యయంతో నిర్మించబడింది, మొత్తం పొడవు 21 కిమీ. ఉంది.

                                               

పటమట

పటమట భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ యొక్క ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతం. ఇది విజయవాడ నగర పాలక సంస్థ యొక్క 12 వ వార్డ్ పరిధిలో ఉంది. ప్రస్తుతం కార్పొరేటర్ కొత్త రామాదేవి. ఇది స్త్రీ అభ్యర్థికి ఒక రిజర్వు చేసిన వార్డ్‌గా ఉంది.