Топ-100
Back

ⓘ మంగలి. కేశఖండన, కేశాలంకరణ చేసే వ్యక్తిని క్షురకుడు లేదా మంగలి అంటారు. సామాన్యంగా వీరిలో నాయీ బ్రాహ్మణ కులస్తులు ఎక్కువగా ఉంటారు. మంగళ వాయిద్యాలు వాయించేవారు కను ..




మంగలి
                                     

ⓘ మంగలి

కేశఖండన, కేశాలంకరణ చేసే వ్యక్తిని క్షురకుడు లేదా మంగలి అంటారు. సామాన్యంగా వీరిలో నాయీ బ్రాహ్మణ కులస్తులు ఎక్కువగా ఉంటారు. మంగళ వాయిద్యాలు వాయించేవారు కనుక మంగళ అని పేరు వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ముస్లింలు కూడా నాయీ వృత్తి చేస్తున్నారు. మనదేశంలో ఎక్కువగా మంగలి కులస్తులే క్షౌరవృత్తిని ఆచరించినా అక్కడక్కడా ఇతరులు కూడా ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. హైదరాబాదు, నెల్లూరు లోని కొన్ని ప్రాంతాలలో మహమ్మదీయులు ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. అలాగే కొన్ని అరబిక్ దేశాలలో కూడా ఇతర మతస్తులు ఈ వృత్తిని ఆచరిస్తున్నారు.

                                     

1. మంగలి సేవలు

ఆధునిక కాలంలో వీరు ఎక్కువగా తమ కులవృత్తి అయిన క్షౌరవృత్తిని ఆచరిస్తున్నారు. అలాగే వీరు ఈ క్రింది సేవలను కూడా చేస్తున్నారు.

  • తైల మర్ధన హెడ్, బాడీ మసాజ్, మాలీషు
  • తెల్ల జుట్టుకు నల్ల రంగు వేయడం హెయిర్ డైయింగ్
  • వాద్యకారులు
  • నాటు వైద్యులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో
  • బాహుమూలలలోని వెంట్రుకల తొలగింపు
  • సౌందర్య, అలంకరణ సేవలు ఫేషియల్ లాంటివి
                                     

2. ఇతర పఠనాలు

  • Andrews, William. At the sign of the barbers pole: studies in hirsute history. 118 pages. J. R. Tutin. and here for Project Gutenberg.
  • Gross, Dominik, Marriage Strategies, Social prestige and Property of Barber-Surgeons in 19th-century Württemberg: An Evaluation of Marriage- and Probate Inventories, Historical Social Research 23/4, 1998, pp. 94–108
  • Andrews, William, The Sign of the Barbers Pole: Studies in Hirsute History Illustrated Edition Dodo Press William Andrews Dodo Press, 2009 90 pages. Lethe Press Paperback 108 pages ISBN 978-1-59021-081-9
  • Rothman, Irving N."The Reliable Barber Supply Co.: An Annotated Chronological Bibliography of the Barber - Second Delivery." Bulletin of Bibliography 55.2 1998: 101-21 ISSN 0190-745X
  • Rothman, Irving N., ed. The Barber in Modern Jewish Culture. A Genre of People, Places, and Things, with Illustrations. Foreword: Maximillian E. Novak. Lewiston, NY: The Edward Mellen Press, 2008. 714 pp.
                                     

3. బయటి లంకెలు

  • Barba: entry in William Smiths Dictionary of Greek and Roman Antiquities
  • Barber-Schools.org: Barber Industry, Education, Career and Licensing Information