Топ-100
Back

ⓘ రంజాన్, నెల. రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, మేలు కోరడం, మానవ సేవ, దై ..
రంజాన్ (నెల)
                                     

ⓘ రంజాన్ (నెల)

రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, మేలు కోరడం, మానవ సేవ, దైవమార్గంలో స్థిరంగా ఉండటం, ఐక్యత, ఉత్సాహం అల్లాహ్, మహాప్రవక్తస గారితో అత్యంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే మాసం.ఈ మాసంలో ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. బదర్‌ యుద్ధం ఈ నెలలోనే జరిగింది. షబె ఖదర్‌ను ఉంచబడిరది. మక్కా విజయ సంఘటన కూడా ఈ నెలలోనే జరిగింది. ఈ నెలలోని ప్రతి పది రోజులకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడిరది. ఇంకా ఈ నెలలో జకాత్‌, దానధర్మాలు, ఫిత్రాలతో ధాతృత్వం వెల్లివిరుస్తోంది. కావున పవిత్ర రమజాన్‌ నెల ప్రార్థనల ఔన్నత్యాన్ని ఎంతో పెంచబడినది. రమజాన్‌ రాకపూర్వమే ప్రతి ముస్లిం అంతః, భాహ్యపరంగా సంసిద్ధులౌతారు. అంతః, బాహ్య పరమైన పరిశుభ్రతను చేసుకోవడం కోసం, భక్తి, ధర్మనిష్ట, నిగ్రహం సాధించడం కోసం అత్యంత కార్యసాధనంగా సహాయ పడేదే ‘ఉపవాసం’. అందుకోసమే మహాప్రవక్తస గారు రమజాన్‌నెల తర్వాత అత్యధికంగా ఉపవాసాలు షాబాన్‌ మాసంలోనే ఉన్నారు. ఇదే రమజాన్‌ నెలను స్వాగతించడానికి మంచి అనువు.

ఈ నెలలోని రాత్రుల్లో తరావీహ్ నమాజును చదవడం నఫిల్‌గా భావిస్తారు. ఎవరైనా ఈ నెలలో ఒక గొప్ప పుణ్యకార్యం చేస్తే అది రమజానేతర నెలలో ఫరజ్‌ చేసినంత పుణ్యంగా భావించబడిరది. ఈ నెలలో ఎవరైనా ఒక ఫర్జ్‌ కార్యాన్ని నిర్వహిస్తే రమజానేతర నెలలో డెబ్బై ఫర్జ్‌ కార్యాలను నిర్వహించినంత పుణ్యం లభిస్తుంది. ఈనెల సహనం, ఓపిక గల నెల. సహనం ప్రతిఫలం స్వర్గం, ఈనెల సమాజంలోని పేద, అవసరాలు గల వారికి ఆర్థికంగా ఆదుకొనే నెల. ఈ ప్రార్థనలన్నిటినీ ప్రతి ముస్లిం విధిగా పాటించాల్సి ఉంటుంది.

                                     
  • క ల డర న అన సర స త ర చ ద రమ న న న అన సర చ ఇస ల మ య క ల డర త మ మ దవ న ల ర జ న ద న న మ స ల ల అత య త పవ త రమ నద గ భ వ స త ర ద న క ప రధ నమ న
  • జమ ద - ఉల - అవ వల : మ ల ద - ఉన - నబ రజబ న ల : షబ - ఎ - మ ర జ ల లత ల - మ ర జ ల లత ల - ఇస ర ష బ న న ల : షబ - ఎ - బర త ల లత ల - బ ర హ ర జ న న ల : జ మత ల - వ ద షబ - ఎ - ఖద ర
  • న అన సర స త ర చ ద రమ న న న అన సర చ ఇస ల మ య క ల డర త మ మ దవ న ల ర జ న ద న న మ స ల ల అత య త పవ త రమ నద గ భ వ స త ర ద న క ప రధ నమ న
  • శ భ క క షల త ల ప క న స ప రద య ఉద హరణక ర జ న మ బ రక అనగ ర జ న న ల శ భ క క షల ఈద ల - ఫ త ర మ బ రక అనగ ర జ న ప డ గ శ భ క క షల ద వ ల ద ప వళ
  • స య త ర వరక ఉపవ స లత గడ ప ర జ న న ల మ గ ప గ ద న న జర ప క ట ర ద త ఈద షవ వల మ స త ల ర జ అవ త ద చ ద రమ న హ జ ర న ల త ద ల స థ న క గ చ ద ర దయ ప
  • త ల బ అరబ బ علي بن أﺑﻲ طالب జనన రజబ న ల 13వ త ద న, 24 హ జ ర ప ర వ మ ర చ 17 599. మరణ ర జ న న ల 21వ త ద హ జ ర శక 40, ఫ బ రవర 28 661 మహమ మద
  • రజబ : رجب రజబ - ఉల - మ రజ జబ 8. ష బ న : شعبان ష బ న ల - మ అజ జమ 9. ర జ న : رمضان ర జ న ల - మ బ రక 10. షవ వ ల شو ال షవ వ ల ల - మ కర రమ 11. జ ల - ఖ ద
  • Abī Tālib అరబ బ భ ష : الحسن بن علي بن أﺑﻲ طالب 15 ర జ న హ శ. 3 7 ల ద 28 సఫర న ల హ శ.50 మ హమ మద ప రవక త మన మడ అల ఇబ న అబ త ల బ ఫ త మ
  • ష బ న న న ల రజబ అల ల హ న ల ర జ న న జ త న ల ష బ న న ల మ నవ లన ప ప ల న డ ద ర చ స త ద రమజ న న ల పర శ భ ర చ స త ద ష బ న న ల గ ర చ
  • ఇస ల మత ల ర డ అధ క ర క స లవ ల ఉన న య ఈద అల ఫ తర ర జ న మ గ ప ఉపవ స ల ఒక న ల వద ద జర ప క ట ర మ స ల ల స ధ రణ గ స దర భ గ జక త స వచ ఛ ద

Users also searched:

...