Топ-100
Back

ⓘ ప్రపంచ దేశాలు ..
                                               

అగ్ర రాజ్యాలు

ప్రపంచ దేశాలన్నిటిలో అతి శక్తివంతమైన దేశాలను అగ్ర రాజ్యాలు అంటారు. చరిత్రలో ఈ పదం 1945-1991 మధ్య అమెరికా, సోవియట్ యూనియన్ లను, ఆ తరువాతి కాలంలో కేవలం అమెరికాను సూచించడానికి మాత్రమే ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగుస్తూనే 1945 లో ఐక్య రాజ్య సమితి ఏర్పడింది. ఈ సమితి భద్రతా మండలిలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం కలుగజేయబడింది. ఇదే కాక నిర్ణయ నిరోధ హక్కువీటో కూడా పొందిన ఈ 5 దేశాలు - అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు. అనేక ప్రపంచ దేశాలతో పాటు వీటిలో కూడా బ్రిటన్,ఫ్రాన్స్ లు అమెరికా వైపు, చైనా మాత్రం సోవియట్ యూనియన్ వైపు మొగ్గుజూపేవి. ఈ విధంగా అమెరికా ...

                                               

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా, అధికారిక నామం కామన్వెల్త్ అఫ్ ఆస్ట్రేలియా, భూగోళం యొక్క దక్షిణ భాగంలో, పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న ఒక దేశం. ఇది ప్రపంచం లోని ఆరవ అతి పెద్ద దేశం., సాంప్రదాయిక 7 ఖండాలలో ఒకటి, విస్తీర్ణంలో అతి చిన్న ఖండం.

                                               

కిరిబటి

కిరిబటి, అధికారికంగా ది ఇండిపెండెంట్ అండ్ సావరిన్ రిపబ్లిక్ ఆఫ్ కిరిబటి, మధ్య పసిఫిక్ సముద్రంలో ఉన్న ఒక ద్వీపము, స్వతంత్ర దేశము.

                                               

జాతీయ గీతం

భారత దేశపు జాతీయ గీతం "జనగణమన" గురించి భారత జాతీయగీతం వ్యాసం చూడండి. ఒక దేశపు జాతీయ గీతం సాధారణంగా ఆ దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, దేశభక్తి వంటి విషయాలను గానం చేసే సంగీత మాధ్యమం. ఆ దేశం ప్రభుత్వంచేత లేదా సంప్రదాయాలచేత గుర్తింపు కలిగి ఉంటుంది. అధికారి లేదా అనధికారిక లేదా మిలిటరీ సందర్భాలలో దీనిని పాడడం జరుగుతూ ఉంటుంది. 19వ శతాబ్దంలో జాతీయ గీతాలు ఐరోపా దేశాలలో బహుళ ప్రచారంలోకి వచ్చాయి. డచ్చివారి జాతీయగీతం "Het Wilhelmus" బహుశా అన్నింటికంటే పురాతనమైన జాతీయ గీతం. ఇది 1568 - 1572 మధ్య కాలంలో 80 సంవత్సరాల యుద్ధం సమయంలో వ్రాయబడింది. జపానువారి జాతీయగీతం "Kimi ga Yo" కమకురా కాలంలో వ్రాయబడింది కాని 1 ...

                                               

దేశం

దేశం, భూగోళికం, అంతర్జాతీయ రాజకీయాలు లో దేశం అనగా ఒక భౌగోళిక ప్రాంతపు రాజకీయ భాగం. సాధారణ ఉపయోగంలో ఒక రాజ్యం లేదా దేశం, ప్రభుత్వం పాలించే భూభాగం, సార్వభౌమాధికార భూభాగం సాధారణ ఉపయోగంలో దేశం nation, రాజ్యం state ఒకే విషయాన్ని స్ఫురణకు తెస్తాయి. వీటిని విభిన్న సమయాల్లో విభిన్న భావాలను ద్యోతకం చేయడానికి ఉపయోగిస్తాము.

                                               

ప్యాపువా న్యూ గినీ

ప్యాపువా న్యూ గినీ ఓషియానియా భూభాగానికి చెందిన ఒక దేశం. ఇది న్యూ గినీ ద్వీపంలో తూర్పు అర్ధ భాగంలో, ఆస్ట్రేలియాకు ఉత్తరంగా పసిఫిక్ మహాసముద్రానికి నైరుతి దిక్కున ఉన్న మెలనేషియా అనే ప్రాంతంలో కొన్ని దీవుల్లో విస్తరించి ఉంది. దీని రాజధాని ఆగ్నేయ తీరాన విస్తరించి ఉన్న పోర్ట్ మోర్స్‌బై. ఇది 4.62.840 చ.కి.మీ విస్తీర్ణంతో ప్రపంచంలో మూడో అతి పెద్ద ద్వీప దేశం. జాతీయ స్థాయిలో ఈ దేశం 1884 నుంచి మూడు వలస రాజ్యాలచేత పరిపాలించబడింది. 1975 నుంచి ఈదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దీనికి మునుపు మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి సుమారు అరవై ఏళ్ళ పాటు ఆస్ట్రేలియా పరిపాలనలో ఉంది. అదే సంవత్సరంలో కామన్ వెల్త్ కూటమిలో ...

                                               

బష్కొర్తోస్తాన్

ది రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్ లేదా బష్కీరియా రష్యా అధీన దేశం. ఇది వోల్గా నదికీ, ఊరల్ పర్వతాలకు నడుమ నెలకొని ఉంది. ఊఫా నగరం ఈ దేశానికి రాజధాని. 2010 జనాభా గణన ప్రకారం ఈ ప్రాంత జనాభా 4.072.292. రషియా అధీన దేశాలలో బష్కొర్తోస్తాన్ అత్యధిక జనాభా గల దేశం. బష్కుర్దిస్తాన్ రష్యా నుండి స్వాతంత్ర్యం పొందిన తొలి దేశం. నవంబరుNovember 28 1917న స్వాతంత్ర్యం పొందింది. 1919 మార్చి 23న బష్కిర్ ఏఎస్‌ఎస్‌ఆర్ గా మారింది. ఇది ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్ లో తొలి స్వతంత్ర సోవియట్ రిపబ్లిక్ గా గుర్తింపు పొందింది. అలానే ఇది ఆధునిక రష్యాలో గుర్తింపు పొందిన తొలి దేశం బష్కొర్తోస్తాన్ రాజ్యాంగం, రష్యన్ ఫెడరేషన్ రాజ్యాంగం ప ...

                                               

యుగోస్లేవియా

యుగ్స్లేనియా ఆగ్నేయ ఐరోపాలో ఒక దేశం. యుగోస్లేవియా 20 వ శతాబ్దానికి ఆగ్నేయ, మధ్య ఐరోపాలో ఒక దేశం అయింది. 1918 లో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత స్లోవేనేలు, క్రోయాట్స్, సెర్బ్స్ సెర్బ్స్, క్రోయాట్స్, స్లోవేనేల విలీనం ద్వారా తాత్కాలిక దేశంగా ఉనికిలోకి వచ్చింది. సెర్బియా గతంలో స్వతంత్ర సామ్రాజ్యం కారొడొడెవిక్ సెర్బియా రాయల్ హౌస్ యుగోస్లావ్ రాజవంశ రాజ్యంగా మారింది. యుగోస్లేవియా 1922 జూలై 13న పారిస్ అంబాసిడర్ల సదస్సులో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించింది. ఒట్టోమన్ సామ్రాజ్యం, ఆస్ట్రియా-హంగరీలో భాగంగా ఉన్న ఈ దేశానికి శతాబ్దాల తర్వాత సౌత్ స్లావిక్ ప్రజల గౌరవార్ధం వారి పేరిట ఈ దేశం స్థాపించి మొదటి యూనియన ...

                                               

వాటికన్ నగరం

వాటికన్ అధికారిక నామం "స్టేట్ ఆఫ్ వాటికన్ సిటి", వాటికన్ సిటీ స్టేట్ ఒక నగర-రాజ్యం. రోమ్ నగర ప్రాంతంలోనే గల ఒక స్వతంత్ర రాజ్యం. ప్రపంచంలోకెల్లా వైశాల్యంలోనూ, జనాభాలోనూ కూడా అత్యంత చిన్న దేశం ఇది 1929లో ఏర్పడింది. దీని వైశాల్యం దాదాపు 44 హెక్టార్లు, జనాభా 1000. ఇది రోమ్ బిషప్ - పోప్ పాలించే ఒక మతపరమైన రాచరికం. ఇది రాజ్యాధినేత అయిన మతాధిపతిని ఎన్నిక ద్వారా ఎంచుకునే వ్యవస్థ. వాటికన్ సిటీలోని అత్యున్నత రాజ్య కార్యనిర్వాహకులు వివిధ జాతీయ మూలాలకు చెందిన కాథలిక్ మతాధికారులు. 1377లో ఎవిగ్నాన్ నుండి పోప్‌లు తిరిగి వచ్చిననాటి నుంచి సాధారణంగా వాటికన్ సిటీలోని అపోస్టోలిక్ ప్యాలెస్లో నివసిస్తున్నారు. అ ...

క్రిమియా
                                               

క్రిమియా

క్రిమియా రిపబ్లిక్ ఉక్రెయిన్ దేశానికి నైఋతి ప్రాంతంలో, క్రిమియా ద్వీపకల్పానికి చెందిన స్వతంత్ర సర్వసత్తాక దేశం. స్వతంత్ర ప్రతిపత్తిగల దేశంగా కొనసాగిన క్రిమియా 17 మార్చి, 2014న స్వతంత్ర సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించింది. స్వయంప్రతిపత్తితో ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? రష్యాలో చేరాలా? అన్న అంశంపై జరిగిన విస్తృత ప్రజాభిప్రాయసేకరణ అనంతరం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు నిర్ణయించినట్లు ప్రకటన జారీచేశారు. క్రిమియా పార్లమెంటు తమను స్వతంత్రరాజ్యంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞాపన చేసింది.