Топ-100
Back

ⓘ మహారాజా కళాశాల, విజయనగరం. మహారాజా కళాశాల, లేదా ఎం.ఆర్.కళాశాల భారతదేశంలో అతి పురాతనమైన కళాశాల. ఇది 1879లో శ్రీ పూసపాటి విజయరామ గజపతి, చే స్థాపించబడినది. నేషనల్ అ ..
మహారాజా కళాశాల, విజయనగరం
                                     

ⓘ మహారాజా కళాశాల, విజయనగరం

మహారాజా కళాశాల, లేదా ఎం.ఆర్.కళాశాల భారతదేశంలో అతి పురాతనమైన కళాశాల. ఇది 1879లో శ్రీ పూసపాటి విజయరామ గజపతి, చే స్థాపించబడినది. "నేషనల్ అక్రెడిటేషన్, అసెస్‌మెంట్ కౌన్సిలు" ఈ కళాశాలను "బి" గ్రేడుగా గుర్తించింది. ఈ కళాశాలలో 21 విభాగములు కలవు. ఈ కళాశాలలో 19 వివిధకరములైన గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నవి. ఈ కళాశాలలో 150 మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు కలరు. 2009 సంవత్సరానికి 2.192 విద్యార్థులు అభ్యసిస్తున్నారు.

                                     

1. కళాశాల చరిత్ర

ఈ కళాశాల విజయనగరం మహారాజు శ్రీ పూసపాటి విజయరామ గజపతి రాజు చే స్థాపించబడింది. ఇది మధ్యమిక పఠశాలగా 1857లో ప్రారంభించబడి 1968 నాటికి ఉన్నత పాఠశాలగా మారినది. అది 1879లో కళాశాల స్థాయికి ఎదిగినది. గ్రాడ్యుయేషన్ తరగతులు 1881 నుండి పూసపాటి ఆనంద గజపతి రాజు గారి పోషణలో ప్రారంభించబడినవి. 1948లో రాజ సాహెబ్ పి.వి.జి.రాజు తన రాజ భవనాన్ని కళాశాలకు దానం చేసాడు. 1958 లో "మహారాజా అలక్ నారాయన్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్" మనస్ అనేది ఉనికిలోకి వచ్చింది. 1995 నవంబరు 13న పి.వి.జి.రాజు మరణించాడు. అతని కుమారుడు పూసపాటి ఆనంద గజపతి రాజు చైర్మన్ గా, పూసపాటి అశోక్ గజపతి రాజు వైస్- చైర్మన్ గా భాద్యతలు తీసుకున్నారు. 1987లో ఈ కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది.

                                     

2. మౌలిక సదుపాయాలు

మహారాజా కళాశాల 18 ఎకరాల విస్తీర్ణంతో, 115.307 sq ft 10.712.4 మీ 2 వైశాల్యంలో ఆరు భవనాలతో ఉంది. అందులో 51 తరగతి గదులున్నాయి. 21 ప్రయోగశాలలు, 10 బోధనా సిబ్బంది గదులు ఉన్నాయి. ఒక ప్రధాన గ్రంథాలయంతో పాటు 14 ఇతర విభాగాల గ్రంధాలయాలు కూడా ఉన్నాయి. ప్రధాన గ్రంథాలయంలో 50.000 పుస్తకాలు, 20 కంప్యూటర్లు ఇంటర్నెట్ సదుపాయంతో ఉన్నాయి. రెండు సెమినార్ గదులు, ఒక వైద్య కేంద్రం ఉన్నాయి. బాలుర వసతి గృహం కళాశాల పరిధిలో ఉంది. విశాలమైన ఆటస్థలం ఉంది. అక్కడ వాలీబాల్, బాస్కెట్ బాల్, కబాడ్డీ, ఖో-ఖో, బాల్ బాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, ఫుట్ బాల్, హాకీ వంటి ఆటలు ఆడటానికి సదుపాయాలు ఉన్నవి. ఇండోర్ గేమ్స్, జిమ్నాసియం సదుపాయాలున్నాయి. కళాశాల సిబ్బంది, విద్యార్థుల అవసరాలను తీర్చడానికి ఆంధ్రా బ్యాంకు శాఖ కూడా ఉంది.

                                     

3. పూర్వ విద్యార్థుల సంఘం

మహారాజా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం MRCOSA has been functioning since the inception of college. Its organized the Maharajah Ananda Gajapati Sapada Sata Jayanti, the 125th Anniversary of Maharajah Ananda Gajapati Raju in 1976. It was revived when the college became Autonomous in 1987. It was made an integral part of the College in 1993.

                                     
  • మహ ర జ వ ద య కళ శ ల మహ ర జ మ డ కల క ల జ & హ స ప టల భ రతద శ ల న ఆ ధ రప రద శ ల న వ జయనగర సమ ప ల న న ల ల మ ర ల వద ద గల ఒక ప ర వ ట వ ద య కళ శ ల
  • మహ ర జ కళ శ లల ఈ క ర ద ప ర త లల ఉన న య మహ ర జ కళ శ ల వ జయనగర మహ ర జ కళ శ ల ప ఠ ప ర మహ ర జ కళ శ ల మ స ర మహ ర జ కళ శ ల పర ల క మ డ
  • ఎడ య క షన కళ శ ల బ బ బ ల మహ ర జ ప రభ త వ స గ త న త య కళ శ ల మహ ర జ స స క త కళ శ ల మహ ర జ వ జయర మ గజపత ర జ న య య కళ శ ల వ జయనగర మహ ర జ ప స ట
  • ఆయన ప ల లల మ చ వ య ల న వ ద వ స ల వ ర ద ర గ ప రస దర వ మహ ర జ స గ త కళ శ ల వ జయనగర వ శ ర త ప ర న స ప ల సత యన ర యణ ప రస త త ఆల ఇ డ య ర డ య
  • న త య కళ శ ల వ జయనగర ల ప రస ద ధ చ ద న స గ త, న త య కళ శ ల ఎ దర స గ త వ ద వ స ల వ జయనగర ల శ క షణ ప ద ద శద శ ల ల తమ క ర త న వ జయనగర ఖ య త న
  • స థ ప చబడ నద కళ శ ల ద వ ద య శ ఖ ఆద వర య ల నడ స త ద కన క ప క ష క గ ప రభ త వ ధ న ల ఉ ట దన చ ప పవచ చ ద వ ద యశ ఖ కమ షనర కళ శ ల ప లకమ డల క అధ యక షత
  • ర ష ట ర ల ప రభ త వ నడ పబడ త న నవ 12 పన చ స త న న య మహ ర జ ప రభ త వ స గ త న త య కళ శ ల వ జయనగర : ఈ స గ త కళ శ లక వ జయర మ గజపత ర జ శ ర క ర చ ట ట ర
  • వ జ ఞ న స స థ, వ జయవ డ. న ర యణ వ ద య కళ శ ల న ల ల ర క ట ర వ ద య కళ శ ల గ ట ర మహ ర జ వ ద య వ జ ఞ న స స థ, వ జయనగర క నస మ వ ద య వ జ ఞ న స స థ, అమల ప ర
  • వ జయనగర క ట, దక ష ణ భ రతద శ ల న ఈశ న య ఆ ధ రప రద శ ల న వ జయనగర ల 18 వ శత బ దప క ట. ద న న 1713 ల వ జయనగర మహ ర జ వ జయ ర మర జ న ర మ చ ర ఈ క ట
  • ఆక డ వ కటశ స త ర ప రమ ఖ త ల గ రచయ త. ఆయన 1941ల వ జయనగర మహ ర జ స స క త కళ శ ల మహ పన య సక ల గ పన చ స ర ఈయన బ బ బ ల ల ప రమ ఖ వ ద వ స ల ఆక డ

Users also searched:

...
...
...