Топ-100
Back

ⓘ సాంఖ్యక శాస్త్రము. ఇది ఒక గణిత విశ్లేషణ ఒక రూపం, ఇది ప్రయోగాత్మక డేటా లేదా నిజ జీవిత అధ్యయనాల సమితి కోసం పరిమాణాత్మక నమూనాలు, ప్రాతినిధ్యాలు సంకలీనలను ఉపయోగిస్త ..
సాంఖ్యక శాస్త్రము
                                     

ⓘ సాంఖ్యక శాస్త్రము

ఇది ఒక గణిత విశ్లేషణ ఒక రూపం, ఇది ప్రయోగాత్మక డేటా లేదా నిజ జీవిత అధ్యయనాల సమితి కోసం పరిమాణాత్మక నమూనాలు, ప్రాతినిధ్యాలు సంకలీనలను ఉపయోగిస్తుంది. గణాంకాల ను అధ్యయనం చేయడం ద్వారా డేటా నుంచి నిర్ధారణలను సేకరించడానికి, సమీక్షించడానికి, విశ్లేషించడానికి ముగింపులను పొందడానికి మెథడాలజీలను అధ్యయనం చేస్తుంది.

సాంఖ్యక శాస్త్రం అనేది డేటాసేకరణ, సమీక్ష, నిర్ధారణ, అర్ధమయేలా ప్రదర్శించడం, సమీకరించడం. వైజ్ఞానిక, పారిశ్రామిక సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు సాంఖ్యక శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న గణాంకాలను అనుసరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాలు, ఇతర అంశాలను సాధిస్తుంది. సాంఖ్యక శాస్త్రం గణాంకాల మీద, ఆ గణాంకాలను సమీక్షించే సాంఖ్యక శాస్త్ర పరికరాల మీద ఆధార పడి ఉంటుంది. ఈ గణాంకాలను సర్వేల ద్వారా, ఇప్పటికే ఇతర అవసరాల కోసం సేకరించబడిన డేటా, పరిశోధనాత్మకంగా అంచనా వేయబడిన డేటా ద్వారా సేకరించవచ్చు. పరిశోధనలు, సర్వేలు ఎలా జరగాలి అన్న విషయాన్ని కూడా సాంఖ్యక శాస్త్రం నిర్దేశిస్తుంది.

                                     

1. సాంఖ్యక శాస్త్రం నిఘంటువు అర్ధం

సాంఖ్యకశాస్త్రము: తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ. 1979 ప్రకారము ఒక సంస్కృత విశేష్యము.

అర్ధము: ప్రజలసామాజికవర్గముల సాంఘికార్థిక పరిస్థితులను గురించి క్రమపద్ధతిలో విషయములను సేకరించు శాస్త్రము Statistics. రూపాంతరాలు: సాంఖ్యకశాస్త్రము, సంఖ్యా శాస్త్రము.

                                     

2. పరిధి

సాంఖ్యక శాస్త్రము అనేది గణాంకాల ఆధారంగా, ఏర్పడిన శాస్త్రము. డేటాను సేకరించడం, సాంఖ్యకశాస్త్ర పరంగ సమీక్షించడం,నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది

గణిత సాంఖ్యక శాస్త్రం

గణిత సాంఖ్యక శాస్త్రం అనేది గణితశాస్త్రాన్ని సాంఖ్యక శాస్త్రంలో ఉపయోగించటం.

ప్రాముఖ్యత

విశ్లేషణలో ప్రశ్నకు సమాధానాలు అరుదుగా ఒక సాధారణ / అవును రకం సమాధానం ఇస్తాయి. ప్రస్తావన తరచుగా సంఖ్యలకు వర్తించే గణాంక ప్రాముఖ్యత స్థాయికి వస్తుంది తరచుగా శూన్య పరికల్పనను కొన్నిసార్లు పి-విలువగా సూచిస్తారు తిరస్కరించే విలువ సంభావ్యతను సూచిస్తుంది.

సాంఖ్యక శాస్త్రము అనేది గణాంకాల సేకరణ, ఏర్పాటు, విశ్లేషణ, వివరణ, ప్రదర్శన అధ్యయనం. ఇది సర్వేలు, ప్రయోగాత్మక రూపకల్పన పరంగా గణాంకాలు సేకరి స్తుంది. ఆ గణాంకాలను సేకరించదడంలొ రెండు రకాల పద్దతులను అవలంబిస్తుంది. గణాంకాలను స్వయంగ సేకరిస్తే ప్రిమరి డేట అంటారు. వేరొకరి ద్వార సేకరించబడితే దానిని సెకండరి డేటా అంటారు.

                                     
  • గణ తమ Geometry త ర క ణమ త Trigonometry కలన గణ తమ Calculus స ఖ యక శ స త రమ Statistics స భ వ యత Probability బ జ గణ తమ ల వ వ ధ భ గమ ల న నవ
  • సగట వ ల వగ త స క వచ చ స ఖ యక శ స త ర ల య పద లన న ట న క ద ర య ప రవ త త మ న ల అన ప ల స త ర గణ త శ స త రమ ల సర సర య క క భ వన వ వ ధ
  • ఉ ట ద లక క ష యన ర ద శ ఆధ ర గ దత త శ స కరణ పద థత న అన సర చ ఏ వ ధమ న స ఖ యక పద థత లన వ డ ల న ర ణయ స త దత త శ క ద రస థ న వ ల వ చ ట ట ఉ డ దత త శ
  • సర వ త సహ మర య ప క ష క సర వ మధ య వ యత య స ఉ ట ద డ ట స కరణ అన ద స ఖ యక శ స త ర ల ఏదయ న చ స ద క త ల అడ గ డ ట స కరణ అనగ డ ట న స కర చడ
  • ఆల న ఆడ ఓల 1947 అబ ట ఎడ త 1876 - 1957 అబ ల సన ర బర ట P. 1928 - 2005 అబ రమ వ త జ మ స స 1912 - 2000 అచ వల ల గ త త ఫ ర డ 1719 - 1772 అడ ల స త న
  • క త వ గ దర ద ప ల ల ప రయ ణ చ ర ణ వ ల కదల కలక స బ ధ చ న శ స త ర స ఖ యక య త రశ స త ర statistical mechanics పద ర థ ల సమ హ ఉష ణగత క లక షణ ల గ ర చ
  • వ ట వ ట న అభ వ ద ధ క క ష చ శ ర ఈయన తన స వలన క వ ట స ద ధ త స ఖ యక గత శ స త ర లల వ న య గ చ డ ప రఖ య త శ స త రవ త త ర బర ట ఓప ప హ మర త
  • చ న న గ లక స ల క న న బ ల యన ల నక షత ర లన మ త రమ కల గ వ ట య ఖగ ళ శ స త రమ వ శ వ గ లక స ల జ బ త Galaxies to the left side of the Hubble classification
  • స న స ఇ జన ర గ ఇల ల న య స అమ ర క 1968 ప రశ త చ ద ర మహలన బ స స ఖ యక శ స త రమ ఢ ల ల భ రతద శ 1968 క వ ద యన థ కళ య ణ స దర పబ ల క అఫ ర స ఢ ల ల

Users also searched:

...
...
...