Топ-100
Back

ⓘ దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు దక్షిణ భారతదేశంలోని సినిమాలకు ప్రతి సంవత్సరం అందజేసే సినిమా పురస్కారాలు. దీనిని ది టైమ్స్ గ్రూప్ నిర్వహిస్తుంది. ఇవి 1954లోనే ..




                                     

ⓘ దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు దక్షిణ భారతదేశంలోని సినిమాలకు ప్రతి సంవత్సరం అందజేసే సినిమా పురస్కారాలు. దీనిని ది టైమ్స్ గ్రూప్ నిర్వహిస్తుంది. ఇవి 1954లోనే జాతీయ సినిమా పురస్కారాలతో పాటుగానే ప్రారంభించబడ్డాయి. మొదట్లో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమకు మాత్రమే ఈ పురస్కారాలు ఇవ్వబడేవి. తర్వాత 1967లో మళయాలం సినీ పరిశ్రమను 1970లో కన్నడ సినిమా పరిశ్రమను కూడా ఇందుకు పరిశీలించడం ప్రారంభించారు. అవార్డు వేడుకలను చెన్నై లేదా హైదరాబాదు పట్టణాలలో నిర్వహిస్తారు.

Filmfare Awards South are voted for by both the public and a committee of experts. The Filmfare Awards has been referred to as Indias equivalent to the Academy Awards for its ostentatious ceremonies and media coverage, although the National Film Awards is more commonly given this distinction for its critical rigour and pan-Indian appeal.

                                     

1. తెలుగు సినీరంగం

  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా సంగీత దర్శకులు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా పురుష నేపథ్యగాయకులు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా నటులు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా నటీమణులు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా సహాయ నటీమణులు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా గేయ రచయితలు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా దర్శకులు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా సహాయ నటులు
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు సినిమా మహిళా నేపథ్యగాయకులు