Топ-100
Back

ⓘ ఆన్ లైన్ పౌర సేవలు. ఛార్జీలు, పిఎన్‌ఆర్‌ స్థితి ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ రాకపోకలు విమానాల రాకపోకలు ..




                                     

ⓘ ఆన్ లైన్ పౌర సేవలు

  • ఛార్జీలు, పిఎన్‌ఆర్‌ స్థితి
  • ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌
  • రాకపోకలు
  • విమానాల రాకపోకలు
                                     

1. ఆన్ లైన్ మార్కెట్ సమాచారం

నిత్యావసర వ్యవసాయ ఉత్పత్తుల రేటు, ఆన్‌లైన్‌గా టోకుధరల సూచి, మీ ఉత్పత్తులను ఆన్ లైన్ అమ్మండి రూరల్ బజార్ సంబంధించిన సమాచారం ఈ విభాగంలో పొందవచ్చు.

నిత్యావసర వ్యవసాయ ఉత్పత్తుల రేటు

వ్యవసాయ ఉత్పత్తుల రోజూ వారి మార్కెట్ ధరలు ఈ సమాచారం హిందీ, తెలుగు, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, తమిళ, అస్సామీ, కన్నడ, ఒరియా, మలయాళం భాషలలో లభ్యమౌతుంది.

లభిస్తున్న సేవలు:

  • సమాచారం 1994 నుంచీ లభిస్తున్నది
  • మాస, సంవత్సర వారీ వివిధ సరకుల టోకు ధరల సూచి

లభిస్తున్న సేవలు:

  • ఉత్పత్తుల డెమొ
  • సహియొగదారులకు శిక్షణా సేవలు
  • ఉత్పత్తులను అమ్మడం
                                     

2. ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు

పాస్ పోర్ట్, వీసా సేవలు, పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం, ఆన్ లైన్ లో ఆదాయపుపన్ను ఫైల్ చేయడం, ఆన్‌లైన్‌‌ ప్రజోపయోగ దరఖాస్తులు, వోటర్ల జాబితాలో మీ పేరు వెదకటం, పాన్ ధరఖాస్తు సమర్పించే కేంద్రం, పాన్ దరఖాస్తు స్థితి గతులు, ఆన్ లైన్ లో పాన్ కార్డు సమాచారం గురించి ఈ విభాగంలో తెలుసుకోవచ్చు.

                                     

2.1. ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు లభిస్తున్న సేవలు:

  • వీటి గురించిన సమాచారం ఈ వెబ్సైట్ లో లభ్యమౌతుంది.
  • తత్కాల్ పథకం, అఫిడవిట్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
  • దరఖాస్తు ఫారాలు, దాన్ని నింపే విధం, ఫీజు వివరాలు, ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్నవాటికి వివరాలు
  • పాస్ పోర్ట్, వీసాలగురించిన సమగ్ర సమాచారం కోసం ఈ పోర్టల్ని చూడొచ్చు.
                                     

2.2. ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు ఆన్ లైన్ లో ఆదాయపుపన్ను ఫైల్ చేయడం

ఇందులో కింది అంశాలపై ఆన్లైన్ సమాచారం లభిస్తుంది:

  • ఎక్స్ఎంఎల్ ఇ-రిటర్న్ ఫైల్ ను తయారు చేయడం, రసీదును ముద్రించుకోవడం వగైరా
  • నమోదు ప్రక్రియను పూర్తిగా తెలుసుకోవడం
  • ఫారం 2 ఎఫ F ను డౌన్ లోడ్ చేసి, నింపడం, ఇ-రిటర్న్ లను అప్ లోడ్ చేయడం
  • ఆదాయపుపన్ను పోర్టల్లో పేరు నమోదు చేసుకోవడం
                                     

2.3. ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు లభిస్తున్న సేవలు

  • ముద్రణకు వీలుగా దరఖాస్తులు
  • రాష్ట్రాలవారీ, విభాగాల వారీగా ప్రజోపయోగ ద్విభాషా దరఖాస్తులు
                                     

2.4. ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు లభిస్తున్న సేవలు

  • వోటర్ల జాబితాలో ఆన్ లైన్ గా పేరు వెదికే సౌకర్యం
  • ఎన్నికల ఫలితాలు మెదలైనవి.
  • వోటర్ల జాబితాలో మీ పేరు చేర్చటానికి దరఖాస్తు ఫారం
                                     

2.5. ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు లభ్యమయ్యే సేవ:

  • నగరాల, రాష్ట్రాల వారిగా పాన్ దరఖాస్తు సమర్పించే కేంద్రాలను వెదికే ఆన్ లైన్ సేవ.
                                     

2.6. ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు లభ్యమయ్యే సేవ:

  • ఎకనాలెడ్జమెంట్ నంబరు, పేరు, పుట్టిన తేది వ్రాసి పాన్ కార్డు దరఖాస్తు స్థితి గతులు మీరు సరిగా ఉన్నదా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చును.
                                     

2.7. ఆన్ లైన్ ప్రజోపయోగ సేవలు లభ్యమయ్యే సేవ:

  • మీ పాన్ కార్డును గురించిన పూర్తి సమాచారం మీరు పొందవచ్చు. ఉదాహరణకు దానిపై ముద్రించిన మీ పేరు పుట్టిన తేది మొదలైన సమాచారం.
                                     

3. గ్రామీణ అభివృద్ధి

ఈ విభాగం ఉపయోగకరమైన ప్రభుత్వ పథకాలు, నైపుణ్యం అభివృద్ధి కోర్సు, జిల్లా ఆరోగ్య సౌకర్యం సంబంధిత సమాచారం, మీ పంచాయితీ మొదలైనవాటిని వివరిస్తుంది.

లభిస్తున్న సేవలు:

  • రాష్ట్ర/ జిల్లావారి ప్రధాన మంత్రి గ్రామ సడక్ రోడ్డు యోజన స్థితి గతులు
  • దీనికి సంబంధించిన పధకాలు, ప్రణాళికలు, సూచనలు సమాచారం

లభిస్తున్న సేవలు

  • కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి
  • రాష్ట్ర / జిల్లావారి శిక్షణాలయాల ఎంపిక సదుపాయం

లభిస్తున్న సేవలు:

  • కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల,
  • కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, విభాగాల పథకాలు
  • విభాగాల పథకాలు

లభిస్తున్న సేవలు

  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ మ్యాపు, దూరం, ర్యాంకుల ఆధారిత ఆరోగ్య సౌకర్యాల సమాచారం

లభిస్తున్న సేవలు:

  • నీటి సంరక్షణ ఖర్చులను ఆన్ లైన్ లో లెక్కలు కట్టటం
  • విడి యింటికి, ఫ్లాటుకు, కార్యాలయ సముదాయానికి, సముదాయానికి విడివిడిగా లెక్కలు కట్టాలి

లభ్య మయ్యే సేవ:

  • కొబ్బరి పీచుతో చేసే వివిధ వస్తువులతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టదలచిన వ్యక్తికి శిక్షణ, ఆర్థిక సహాయం కొరకు ధరఖాస్తు చేసుకునే ఆన్ లైన్ సౌకర్యం.


                                     

3.1. గ్రామీణ అభివృద్ధి లభిస్తున్న సేవలు:

  • రాష్ట్ర/ జిల్లావారి ప్రధాన మంత్రి గ్రామ సడక్ రోడ్డు యోజన స్థితి గతులు
  • దీనికి సంబంధించిన పధకాలు, ప్రణాళికలు, సూచనలు సమాచారం
                                     

3.2. గ్రామీణ అభివృద్ధి లభిస్తున్న సేవలు

  • రాష్ట్ర వారీ జిల్లా, మండల, గ్రామ పంచాయతీల జాబితా
  • రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, పంచాయతీల వారీ జనాభా లెక్కలు వాటి విద్య, ఆరోగ్య, బ్యాంకు, టెలిఫోన్ మొదలైన సౌకర్యాల గూర్చిన సమాచారం
  • పంచాయతీల గురించిన అన్ని వివరములు గల సూచిక, నివేదికలు, డౌన్లోడ్ చేసుకోగల సౌకర్యం
                                     

3.3. గ్రామీణ అభివృద్ధి లభిస్తున్న సేవలు:

  • కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల,
  • కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, విభాగాల పథకాలు
  • విభాగాల పథకాలు
                                     

3.4. గ్రామీణ అభివృద్ధి లభిస్తున్న సేవలు

  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ మ్యాపు, దూరం, ర్యాంకుల ఆధారిత ఆరోగ్య సౌకర్యాల సమాచారం
                                     

3.5. గ్రామీణ అభివృద్ధి లభిస్తున్న సేవలు:

  • నీటి సంరక్షణ ఖర్చులను ఆన్ లైన్ లో లెక్కలు కట్టటం
  • విడి యింటికి, ఫ్లాటుకు, కార్యాలయ సముదాయానికి, సముదాయానికి విడివిడిగా లెక్కలు కట్టాలి
                                     

3.6. గ్రామీణ అభివృద్ధి లభ్య మయ్యే సేవ:

  • కొబ్బరి పీచుతో చేసే వివిధ వస్తువులతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టదలచిన వ్యక్తికి శిక్షణ, ఆర్థిక సహాయం కొరకు ధరఖాస్తు చేసుకునే ఆన్ లైన్ సౌకర్యం.
                                     

4. తపాలా సేవలు

ఈ విభాగం వివిధ తపాలా విభాగపు సేవలు, ఇ-మొబైల్ స్థితి, పిన్ కోడ్ సంబంధిత సమాచారం స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ లింకులను వివరిస్తుంది.

లభిస్తున్న సేవలు

  • ఆన్లైన్ గా ప్రజలు డబ్బును నమ్మకంగా, వేగంగా, ఎక్కడనుంచి ఎక్కడికైనా బదిలీ చేసేందుకు తోడ్పడ్తుం
  • ఇండియా పోస్ట్ అందిస్తున్న ఇన్స్టెంట్ మనీ ఆర్డర్ ఐఎంఓ సేవ

లభిస్తున్న సేవలు

  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ పిన్‌కోడ్‌ వెదకటం
  • జాతీయ పిన్‌కోడ్‌ మ్యాప్‌
  • ఆన్‌లైన్‌గా దేశీయ, విదేశీ సేవలకు తపాలా ఛార్జీలను లెక్కగట్టడం
  • జిల్లాలవారీ పోస్టాఫీసుల జాబితా

లభిస్తున్న సేవలు

  • దేశాలవారీ ఐఎస్‌డీ కోడ్స్‌ వెదకటం
  • దేశాలవారీ ఐఎస్‌డీ కోడ్స్‌ జాబితా

లభిస్తున్న సేవలు

  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ ఎస్టీడీ కోడ్‌ వెదకటం
  • నగరాలవారీ ఎస్టీడీ కోడ్‌ వెదకటం

లభిస్తున్న సేవలు:

  • పొస్ట్ ఆఫీస్ ను పిన్ కోడ్ ద్వారా వెదకడం
  • రాష్ట్ర, జిల్లా, నగర వారీ పిన్ కోడ్ ను వెదకడం

లభ్య మయ్యే సేవ:

  • ఆన్ లైనులో మీ మని ఆర్డరు స్థితి గతులను తెలుసుకోవచ్చు.

లభ్య మయ్యే సేవ:

  • రాష్ట్ర /నగరాల వారీగా ఏ వ్యక్తి టెలిఫోన్ నెంబరునైనా వెదకండి.


                                     

4.1. తపాలా సేవలు లభిస్తున్న సేవలు:

  • జవాబును అదే రోజున అందచేయడం
  • దీని ద్వారా ప్రజా సమాచార వ్యవస్థలో డిజిటల్ డివైడ్ని తగ్గించవచ్చనేది ముఖ్యోద్దేశం.
  • ఇ - పోస్ట్ అనేది దేశంలోని 1.56.000 పోస్టాఫీసుల ద్వారా ప్రజలు తాము స్కాన్ చేసిన బొమ్మలను ఇ మెయిల్ ద్వారా పంపుకోవచ్చు, అందుకోవచ్చు
  • ఇది ఇంటర్నెట్, ఇమెయిల్ లేని ప్రజలకెంతో ఉపయుక్తం
                                     

4.2. తపాలా సేవలు లభిస్తున్న సేవలు

  • ఆన్లైన్ గా ప్రజలు డబ్బును నమ్మకంగా, వేగంగా, ఎక్కడనుంచి ఎక్కడికైనా బదిలీ చేసేందుకు తోడ్పడ్తుం
  • ఇండియా పోస్ట్ అందిస్తున్న ఇన్స్టెంట్ మనీ ఆర్డర్ ఐఎంఓ సేవ
                                     

4.3. తపాలా సేవలు లభిస్తున్న సేవలు

  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ పిన్‌కోడ్‌ వెదకటం
  • జాతీయ పిన్‌కోడ్‌ మ్యాప్‌
  • ఆన్‌లైన్‌గా దేశీయ, విదేశీ సేవలకు తపాలా ఛార్జీలను లెక్కగట్టడం
  • జిల్లాలవారీ పోస్టాఫీసుల జాబితా
                                     

4.4. తపాలా సేవలు లభిస్తున్న సేవలు

  • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ ఎస్టీడీ కోడ్‌ వెదకటం
  • నగరాలవారీ ఎస్టీడీ కోడ్‌ వెదకటం
                                     

4.5. తపాలా సేవలు లభిస్తున్న సేవలు:

  • పొస్ట్ ఆఫీస్ ను పిన్ కోడ్ ద్వారా వెదకడం
  • రాష్ట్ర, జిల్లా, నగర వారీ పిన్ కోడ్ ను వెదకడం
                                     

4.6. తపాలా సేవలు లభ్య మయ్యే సేవ:

  • ఆన్ లైనులో మీ మని ఆర్డరు స్థితి గతులను తెలుసుకోవచ్చు.
                                     

4.7. తపాలా సేవలు లభ్య మయ్యే సేవ:

  • రాష్ట్ర /నగరాల వారీగా ఏ వ్యక్తి టెలిఫోన్ నెంబరునైనా వెదకండి.
                                     

5. ఆన్ లైన్ విద్యా సేవలు

ముఖ్యమైన విద్యా మెటీరియల్, పుస్తకాలు, పరీక్ష ఫలితాలు తెలుసుకోవడం, ఉన్నత విద్య, భారతదేశం యొక్క విద్యా సంస్థలు, వచ్చి ఇక్కడ సందర్శించు కొరకు, విద్యార్థి రుణాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.

                                     

5.1. ఆన్ లైన్ విద్యా సేవలు లభిస్తున్న సేవలు:

  • ఈ పుస్తకాలు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ఉంటాయి
  • 1 నుండి 12వ తరగతి పిల్లల పాఠ్య పుస్తకాలు
  • ఈ పాఠ్య పుస్తకాలు చదవడానికి, ముద్రించడానికి/ ప్రింటింగ్ కు వీలుగా ఉంటాయు
                                     

5.2. ఆన్ లైన్ విద్యా సేవలు లభిస్తున్న సేవలు:

  • 10వ, 11వ తరగతుల, అన్ని పోటీ పరీక్షల ఫలితాలు
  • వివిధ విద్య, ప్రవేశ, ఉద్యోగ పరీక్షా ఫలితాలను తెలుసుకోవడానికి ఇది ఏకైక పోర్టల్ గా ఇది రూపొందింది.
  • దీనిలో ప్రకటించే అనేక ఫలితాలలో సిబిఎస్ సి, రాష్ట్ర విద్యాబోర్డ్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర వృత్తి విద్యా సంస్థలు సంబంధిత ఫలితాలను చూడొచ్చు.
                                     

5.3. ఆన్ లైన్ విద్యా సేవలు లభిస్తున్న సేవలు:

యుపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి, భారతీయ సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పిఎస్‌యూ, ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిలు ప్రకటించే తాజా ఖాళీలు ఆన్‌లైన్‌ దరాఖాస్తుకై రాష్ట్ర ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిల జాబితా డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌కు లింక్‌

                                     

5.4. ఆన్ లైన్ విద్యా సేవలు లభిస్తున్న సేవలు:

  • ఉపకార వేతనాల గురించి సమాచారం మెరిట్‌, కేటగిరీ వారీ
  • వివిధ విద్యా కార్యక్రమాల గురించిన సమాచారం
                                     

5.5. ఆన్ లైన్ విద్యా సేవలు లభిస్తున్న సేవలు:

  • విశ్వవిద్యాలయాలు /డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రత్యేకసంస్థ, శిక్షణాసంస్థ, రాష్ట్ర విద్యాసంస్థల జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  • వైజ్ఞానిక సంస్థల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
                                     

5.6. ఆన్ లైన్ విద్యా సేవలు లభ్యమయ్యే సేవ:

  • ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మోడల్ విద్యార్థి ఋణ పథకాలు
  • వివిధ బ్యాంకుల విద్యా ఋణ పథకాలు
                                     

5.7. ఆన్ లైన్ విద్యా సేవలు లభ్యమయ్యే సేవ:

  • ఉచితంగా ఫాంట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, అంటే హింది, తమిళ్, గుజరాతీ, బెంగాలీ, అసామీస్, తెలుగు, మలయాళమ్, మరాఠీ, ఒరియా, పంజాబీ, కన్నడ మొదలైన భాషల ఫాంట్లు.
  • ఉచిత ఫాంట్లు డౌన్ లోడ్.
                                     

6. వాణిజ్య సేవలు

వాణిజ్య పన్నును ఆన్ లైన్ లో చెల్లించండి, ఆన్‌లైన్‌ చెక్‌డిజిట్‌ లెక్కగట్టడం, ఆన్‌లైన్‌గా డొమైన్‌ రిజిస్ట్రేషన్‌, ప్రభుత్వ టెండర్ల సమాచారం, ఆన్ లైన్ లో కట్టవలసిన ఆదాయపు పన్ను గణించటానికి/లెక్కవేయటానికి, బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకు శాఖలను కనుగొనే సౌకర్యం, బ్యాంకు ఎ టి ఎమ్ లను కనుగొనేది ఈ విభాగంలో తెలుసుకోవచ్చు.

                                     

6.1. వాణిజ్య సేవలు లభిస్తున్న సేవలు:

  • పబ్లిక్ డాక్యుమెంట్స్ ను చూడటం, సర్టిఫైడ్ కాపీలను పొందడం, వివిధ లావాదేవీల స్థితిగతులను తెసుసుకోవడం
  • ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా రుసుముల విలువలను సరిచూసుకోవడం, లెక్కకట్టడం, చెల్లించడం.
  • ఆన్లైన్ గా కంపెనీలను ఇన్కార్పొరేట్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం,
  • ఫిర్యాదులను నమోదు చేయడం, మొదలైనవి సాధ్యమౌతుంది.
  • దీని ద్వారా యూజర్లు పన్నులను ఇఫైలింగ్ చేయడం,
                                     

6.2. వాణిజ్య సేవలు సేవలు

  • ముందు అంకెల కేటాయింపు
  • ఇపిసి ఆధారిత సేవలు
  • జిఇపిఐఆర్‌ సేవ
  • డిజిట్‌ని చెక్‌చేయడం
  • బార్‌కోడ్‌ తనిఖీ నివేదికలు
  • అమలుకై మార్గదర్శకాలు
                                     

6.3. వాణిజ్య సేవలు లభిస్తున్న సేవలు

  • డొమైన్‌ పేర్ల నిర్వహణ
  • డొమైన్‌ పేర్ల సమాచారం
  • డొమైన్‌ పేర్ల రిజిస్ట్రేషన్‌
                                     

6.4. వాణిజ్య సేవలు లభ్య మయ్యే సేవ:

  • వృద్ధ పౌరులు, స్త్రీలు, ప్రతి వ్యక్తి పన్ను గణించే సేవ
  • మొత్తం పన్ను లెక్కకట్టి చూపించే సేవ
                                     

6.5. వాణిజ్య సేవలు లభ్యమయ్యే సేవ:

  • అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా
                                     

6.6. వాణిజ్య సేవలు లభ్యమయ్యే సేవ:

  • మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ టి ఎమ్ కేంద్రాన్ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం
                                     

7. భారత దేశాన్ని తెలుసుకోండి

ఈ విభాగం భారతదేశం యొక్క రాజకీయ, భౌగోళిక వివరాలను అందిస్తుంది.

లభిస్తున్న సేవలు:

  • అన్నీ ప్రభుత్వ విభాగాలకు, సంస్ధలకు లింకులు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న సమాచారం, సేవలు
  • ఇంగ్లీష్, హిందీ భాషలలో సమాచారం అందిచడం

లభిస్తున్న సేవలు:

భారతదేశంలో ఉన్న వివిధ జిల్లాల గురించి సమగ్ర సమాచారాన్నందించే ఏకైక పోర్టల్ ఇది.

భారత ప్రభుత్వ వెబ్ డైరెక్టరీ

  • ఇందులో అన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాల కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్నాయి.
  • ఇదొక సమగ్రమైన భారత ప్రభుత్వ కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్న డైరెక్టరీ

లభిస్తున్న సేవలు:

  • దేశ, రాష్ట్ర, కేంద్రపాలిత రాష్ట్రాల భౌగోళీయ, విభాగీయ మ్యాపులు

లభ్యమయ్యే సేవ:

  • నియోజక వర్గాల వారిగా లేదా వారి పేరుతో లోక్ సభ సభ్యుడిని మీరు వెదక వచ్చు
                                     

8. బాధితుల సమస్యల పరిష్కార వేదిక

విభాగం వారి అనుభవాలు, వివిధ ప్రభుత్వ సేవలకు మిక్స్ ఇన్ పుట్ల గురించి ప్రభుత్వం, పౌరుడు ఇంటర్ ఫేస్ వివరాలను అందిస్తుంది.

లభిస్తున్న సేవలు:

  • ఫిర్యాదులపైచర్య తీసుకొనే విధానంపై సమాచారం
  • ఫిర్యాదులస్థితిని తెలుసుకోవడం
  • గత ఫిర్యాదులను గుర్తు చేయడం

లభిస్తున్న సేవలు:

  • రెండోసారి అప్పీలు నమోదు
  • ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం
  • రెండో అప్పీలు స్థితిని తెలుసుకోవడం
  • ఫిర్యాదు నమోదు చేయడం

లభిస్తున్న సేవలు:

  • జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ హెచ్ ఆర్ సి కి మీ సమస్యని నమోదు చేయడం.
  • నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకునే సేవలు

లభ్యమయ్యే సేవలు:

  • నమోదు చేసిన సమస్య స్థితిని చెక్ చేసుకునే సేవలు
  • సమస్యని నమోదు చేయడం
  • గుర్తుచేయడం/వివరణ పంపడం

లభ్యమయ్యే సేవలు:

  • ప్రోవిడెంట్ ఫండ్ సమస్యకి సంబంధించిన ఫిర్యాదు నమోదు

లభ్యమయ్యే సేవలు:

  • సమస్యల దరఖాస్తు స్థితిని చెక్ చేసుకునే సేవలు
  • మీ సమస్యని నమోదు చేయడం

లభ్యమయ్యే సేవలు:

  • నిర్దుష్టమైన రాష్ట్రానికి మీరు నేరుగా మీ సమస్యల్ని పంపవచ్చు.
  • జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకాల ఎన్ ఆర్ ఇ జి ఎస్ సమస్యల గురించి నమోదు చేసుకునే సౌకర్యం.


                                     

8.1. బాధితుల సమస్యల పరిష్కార వేదిక లభిస్తున్న సేవలు:

  • ఫిర్యాదులపైచర్య తీసుకొనే విధానంపై సమాచారం
  • ఫిర్యాదులస్థితిని తెలుసుకోవడం
  • గత ఫిర్యాదులను గుర్తు చేయడం
                                     

8.2. బాధితుల సమస్యల పరిష్కార వేదిక లభిస్తున్న సేవలు:

  • రెండోసారి అప్పీలు నమోదు
  • ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం
  • రెండో అప్పీలు స్థితిని తెలుసుకోవడం
  • ఫిర్యాదు నమోదు చేయడం
                                     

8.3. బాధితుల సమస్యల పరిష్కార వేదిక లభిస్తున్న సేవలు:

  • జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ హెచ్ ఆర్ సి కి మీ సమస్యని నమోదు చేయడం.
  • నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకునే సేవలు
                                     

8.4. బాధితుల సమస్యల పరిష్కార వేదిక లభ్యమయ్యే సేవలు:

  • నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకోవడం
  • జాతీయ మహిళల కమిషన్ ఎన్ డబ్ల్యు సి కి మీ సమస్యని నమోదు చేయండం.
  • జాతీయ మహిళల కమిషన్ ఎన్ డబ్ల్యు సి కి గుర్తుచేసే /వెంబడించే సేవలు

క్లిక్ చేయండి ఇక్కడ ఫిర్యాదుని నమోదు చేయడానికి

                                     

8.5. బాధితుల సమస్యల పరిష్కార వేదిక లభ్యమయ్యే సేవలు:

  • నమోదు చేసిన సమస్య స్థితిని చెక్ చేసుకునే సేవలు
  • సమస్యని నమోదు చేయడం
  • గుర్తుచేయడం/వివరణ పంపడం
                                     

8.6. బాధితుల సమస్యల పరిష్కార వేదిక లభ్యమయ్యే సేవలు:

  • ప్రోవిడెంట్ ఫండ్ సమస్యకి సంబంధించిన ఫిర్యాదు నమోదు
                                     

8.7. బాధితుల సమస్యల పరిష్కార వేదిక లభ్యమయ్యే సేవలు:

  • సమస్యల దరఖాస్తు స్థితిని చెక్ చేసుకునే సేవలు
  • మీ సమస్యని నమోదు చేయడం
                                     
  • స క త క స వల ర జ వ ఇ టర న ట వ ల జ క ర యక రమ ఆ ధ రప రద శ ఆన ల న ల మల ట పర పస హ స హ ల డ సర వ బహ ప రయ జక గ రహ సర వ ఆన ల న ల రవ ణ
  • స కర య ఇ టర న ట స వ ఉత పత త ల అమ మక క ర యర స వల ట ర జ ఆపర టర ల క స ట క ట ల అమ మక ల ఆన ల న ప ళ ళ స బ ధ ల ర జ స ట ర షన స ర జ వ ఇ టర న ట
  • సమ చ ర న న చ రవ శ ర ఆన ల న వ బ స ట వ ట అధ న తన ప రక ర యల ఈ మ డ య స టర ల న శ ర క ర చ ట ట ర ఈ స టర క ఐ.ఎస డ ఎన ల న స కర య కల ప చ ర
  • స ఎన ఎన స ట ఫ మదర త ర స ఎ ప ర ఫ ల ర ట ర వ డ ఫ రమ స ఎన ఎన ఆన ల న ఆన మ 30, 2007 క ల క స జ యన గ ర ఫ 1988మదర త ర స న య య ర క చ ల స య
  • VII. - హ స టర Archived 2009 - 10 - 31 at WebCite. మ క ర స ఫ ట ఎన క ర ట ఆన ల న ఎన స క ల ప డ య 2009. ఆర చ వ ద 2009 - 10 - 31. డ న ఓ ర య ల ల హ డ ర డ
  • మరణ చ రన నమ మబడ ద Archived 2012 - 05 - 16 at the Wayback Machine. స ప జ ల ఆన ల న జనవర 22, 1930 స ట ఫ న J. ల య రప 1890 1945 ర ట ల డ జ 2003, ప జ
  • జగ త ల వద ద ఉన న 33 మ గ వ ట ల స ర వ ద య త ప ల ట 2017 నవ బర చ వరల ఆన ల న స వల ప ర ర భ చ ద అద న ర మ చ న సమయ ల పశ చ మ ఆఫ ర క ల ఇద అత ప ద ద స ర
  • సమ ద ర మ ర గ ల ల హ ల స క - ట ల న మ ర గ క డ ఒకట హ ల క ప టర ల న ద వ ర స వల అ ద స త ద ర డవ ప రప చ య ద ధ తర వ త ఫ న ల డ 1970 ప ర ర భ ల
  • ఇచ చ ద ఈ క ర డల క ల ఫ ర డ స కజ న మ స క న జ న న వ గ ర డ ర స ట వ - ఆన - డ న స య ట ప టర స బర గ సమ ర స ర న స క స చ వ ల గ గ ర డ య క ట ర న బర గ
  • చ స న ఆయన య న మ షన ల మ ధ య న న ప రభ వ త చ స య కడ ర & క ల స ద ష ప ఆన మ య న స ట ర ట 1965 మ న జ ల క ల జ ల వ చ డ ట ర న స 1967 జ న స వ ర ర క

Users also searched:

...
...
...