Топ-100
Back

ⓘ అంజలీదేవి నటించిన సినిమాల జాబితా. అంజలీదేవి 240 పైగా తెలుగు,తమిళ భాషల సినిమాలలో నటించారు. 1990 దశాబ్దంలో: పోలీసు అల్లుడు 1994 బృందావనం 1992. కథానాయకుని తల్లి అన ..
అంజలీదేవి నటించిన సినిమాల జాబితా
                                     

ⓘ అంజలీదేవి నటించిన సినిమాల జాబితా

అంజలీదేవి 240 పైగా తెలుగు,తమిళ భాషల సినిమాలలో నటించారు.

1990 దశాబ్దంలో:

 • పోలీసు అల్లుడు 1994
 • బృందావనం 1992. కథానాయకుని తల్లి
 • అన్నావదిన 1993

1980 దశాబ్దంలో:

 • జీవిత రథం 1981
 • కృష్ణగారి అబ్బాయి 1989
 • శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం 1980
 • దొంగలు బాబోయ్ దొంగలు 1984
 • భోగిమంటలు 1981
 • శృతిలయలు 1987
 • శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరీ మహత్యం 1980
 • అదృష్టవంతుడు 1980
 • దేవుడిచ్చిన కొడుకు 1980
 • పోరాటం 1983
 • భళే కృష్ణుడు 1980
 • పులి బిడ్డ 1981
 • శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం 1986
 • స్వయంవరం 1982
 • ఆదర్శవంతుడు 1989
 • లంకె బిందెలు 1983
 • రాం రాబర్ట్ రహీం 1980
 • అమాయకుడు కాదు అసాధ్యుడు 1983
 • చిన్నారి స్నేహం 1989
 • సూర్యచంద్ర 1985
 • కుటుంబ బంధం 1985
 • మాంగల్య బలం 1985
 • చండీప్రియ 1980
 • Pozhudhu Vidinjaachchu 1984
 • అశోక చక్రవర్తి 1989
 • గురు శిష్యులు 1981
 • ఆత్మబలం 1985

1970 దశాబ్దంలో:

 • కృష్ణవేణి 1974
 • డూడూ బసవన్న 1978
 • బంగారు కుటుంబం 1971
 • సంఘం చెక్కిన శిల్పాలు 1979
 • మంచి మనుషులు 1974
 • సింహ బలుడు 1978
 • ఈ తరం మనిషి 1977
 • రైతు కుటుంబం 1971
 • అమ్మకోసం 1970
 • సుపుత్రుడు 1971
 • విక్రమార్క విజయం 1971
 • గాజుల కిష్టయ్య 1975
 • మొనగాడు 1976
 • జూదగాడు 1979
 • భక్త తుకారాం 1973
 • దేశమంటే మనుషులోయ్ 1970
 • విచిత్రబంధం 1972
 • బావ దిద్దిన కాపురం 1972
 • కురుక్షేత్రము 1977
 • అక్క తమ్ముడు 1972
 • అంగడి బొమ్మ 1978
 • Ammaa Evarigaina Amma 1979
 • చల్లని తల్లి 1975
 • కన్నవారి ఇల్లు 1978
 • దీక్ష 1974
 • శాంతి నిలయం 1972
 • కన్న కొడుకు 1973
 • రాజా 1976
 • పిచ్చి మారాజు 1975
 • మాతృమూర్తి 1972
 • మండే గుండెలు 1979
 • మా ఇంటి వెలుగు 1972
 • ఉత్తమ ఇల్లాలు 1974
 • మంచి రోజులొస్తాయి 1972
 • చక్రవాకం 1974
 • మహాకవి క్షేత్రయ్య 1976
 • నిర్దోషి 1970
 • టైగర్ 1979
 • మైనరు బాబు 1973
 • Urmai Kural 1974
 • బడి పంతులు 1972
 • రక్త సంబంధాలు 1975
 • కేడీ నంబర్ 1 1978
 • రైతే రాజు 1970
 • నిండు కుటుంబం 1973
 • దేవుడే గెలిచాడు 1976
 • సోగ్గాడు 1975
 • కళ్యాణ మండపం 1971
 • కోడలు పిల్ల 1972
 • సతి సావిత్రి 1977
 • పండంటి కాపురం 1972
 • అనుకున్నది సాధిస్తా 1978
 • Annai Oru Aalayam 1979
 • ఇంటింటి కథ 1974
 • Shri Ram Vanvas 1977. కౌసల్య
 • వంశోద్ధారకుడు 1972
 • తాత మనవడు 1972
 • కాలం మారింది 1972
 • పల్లె పడుచు 1974
 • తల్లి కొడుకులు 1973
 • వధూవరులు 1976
 • అల్లరి బుల్లోడు 1978
 • Vakkuruthi 1973
 • బంగారు బొమ్మలు 1977
 • మాయదారి మల్లిగాడు 1973
 • అగ్నిపరీక్ష 1970
 • అభిమానవంతులు 1973
 • మగాడు 1976
 • పెద్దలు మారాలి 1974
 • శ్రీవారు మావారు 1973
 • గీత సంగీత 1977
 • రాధాకృష్ణులు 1978
 • మనుషుల్లో దేవుడు 1974
 • పగబట్టిన పడుచు 1971
 • ఊరికి ఉపకారి 1972
 • సీతారామ వనవాసం 1977
 • బాల భారతం 1972. కుంతి
 • సింహ గర్జన 1978
 • జీవన తరంగాలు 1973
 • అన్నదమ్ముల సవాల్ 1978
 • గుణవంతుడు 1975
 • శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం 1979

1960 దశాబ్దంలో:

 • లక్ష్మీనివాసం 1968
 • రాజమహల్ 1963
 • చదరంగం 1967
 • వసంతసేన 1967
 • భలే మాస్టారు 1969
 • Mannathai Mannan 1960
 • కుంకుమ భరిణ 1968
 • రహస్యం 1967
 • Pankalikal 1961
 • సతీ సుమతి 1967
 • సతీ సావిత్రి 1964
 • The Creation of Woman 1960
 • శ్రీకృష్ణ తులాభారం 1966
 • Mangayir Ullam Mangada Selvam 1962
 • భక్త జయదేవ 1961
 • Ennathan Mudivu 1965
 • Phoolon Ki Sej 1964
 • భీష్మ 1962. అంబ
 • డాక్టర్ ఆనంద్ 1966
 • వీరాంజనేయ 1968
 • En Kadami 1964
 • మన సంసారం 1968
 • వారసత్వం 1964
 • బందిపోటు భీమన్న 1969
 • Engal Selvi 1960
 • రుణానుబంధం 1960
 • స్త్రీ జన్మ 1967
 • సంత 1961
 • శ్రీరామ కథ 1969
 • పచ్చని సంసారం 1961
 • రంగుల రాట్నం 1966
 • Adutha Veetu Penn 1960
 • ప్రైవేటు మాస్టర్ 1967
 • Saugandh 1961
 • భట్టి విక్రమార్క 1960
 • పరువు ప్రతిష్ఠ 1963
 • చల్లని నీడ 1968
 • భక్త పోతన 1966
 • భక్త ప్రహ్లాద 1967. లీలావతి
 • సతీ సక్కుబాయి 1965
 • నాగదేవత 1962
 • Advantha Daivam 1960
 • హంతకులొస్తున్నారు జాగ్రత్త 1966
 • ఆదర్శ కుటుంబం 1969
 • చిలకా గోరింక 1966
 • పల్నాటి యుద్ధం 1966
 • సతీ అరుంధతి 1968
 • కులదైవం 1960
 • స్వర్ణమంజరి 1962
 • లవకుశ 1963. సీతాదేవి
 • Poomalai 1965
 • సతీ సులోచన 1961
 • కాంభోజరాజు కథ 1967

1950 దశాబ్దంలో:

 • చరణదాసి 1956
 • Ustad 1957
 • Devta 1956
 • పల్లెటూరి పిల్ల 1950. శాంత
 • సర్వాధికారి 1951
 • రాజ నందిని 1958
 • Ponnavayal 1954
 • రాణీ రత్నప్రభ 1955. రత్నప్రభ
 • భూలోక రంభ 1958
 • మాయలమారి 1951
 • Penn 1953
 • రేచుక్క 1954. నాన
 • బాలనాగమ్మ 1959
 • ఆడ పెత్తనం 1958
 • నిరపరాధి 1951
 • పక్కింటి అమ్మాయి 1953. లీలాదేవి
 • అనార్కలి 1955. అనార్కలి
 • మాయా రంభ 1950
 • Ratha Pasam 1954. రాణి
 • Mudhal Thedi 1955
 • చెంచులక్ష్మి 1958/I. లక్ష్మీదేవి
 • ప్రజా రాజ్యం 1950
 • నిర్దోషి 1951. నిర్మల
 • Pachai Malai Kurathi 1959
 • ఇలవేల్పు 1956
 • జయసింహ 1955
 • పెద్దరికాలు 1957
 • శ్రీ లక్ష్మమ్మ కథ 1950
 • స్వప్నసుందరి 1950
 • Town Bus 1955
 • పెళ్ళిసందడి 1959. అనురాధ
 • జయం మనదే 1956
 • జయభేరి 1959. మంజులవాణి
 • తిలోత్తమ 1951
 • సంతోషం 1955
 • సువర్ణ సుందరి 1957/I. సువర్ణ సుందరి
 • Manalane Mangayin Bhagyam 1957
 • Sorgavasal 1954. తిలగవతి
 • సతీ అనసూయ 1957
 • Alladdin Ka Chirag 1957
 • మర్మయోగి 1951. ఊర్వశి
 • Kanavane Kan Kanda Daivam 1955
 • Chakravarthi Thirumagal 1957. యువరాణి కళామాలిని
 • పాండురంగ మహత్యం 1957. రమ
 • Poongothai 1953. లక్ష్మి
 • Kalyana Penn 1959
 • Pardesi 1953. లక్ష్మి
 • సంఘం 1953
 • స్త్రీ సాహసం 1951
 • Shuk Rambha 1953
 • Ladki 1953. కామిని
 • వదినగారి గాజులు 1955
 • Naan Sollum Rahasiyam 1959
 • నవ్వితే నవరత్నాలు 1951
 • పరీక్ష 1958
 • Ek Tha Raja 1951
 • అల్లావుద్దీన్ అద్భుత దీపం 1957
 • నాగ పంచమి 1956
 • Allavudeenum Arputha Vilakkum 1957
 • శోభ 1958
 • Kalaivanan 1959
 • బంగారు భూమి 1954
 • పేదరైతు 1952
 • Tumsa Nahin Dekha 1957. కమల
 • అన్నదాత 1954

1940 దశాబ్దంలో:

 • బాలరాజు 1948
 • మదాలస 1948
 • మహాత్మ ఉధంగర్ 1947
 • Mangayar Karasi 1949
 • Maya Kudhirai 1949
 • కీలు గుర్రం 1949
 • గొల్లభామ 1947. మోహిని
 • రక్షరేఖ 1949. చిత్ర
 • Kanniyin Kathali 1949
 • మాయావతి 1949
 • Adithan Kanavu 1948