Топ-100
Back

ⓘ అల్టిట్యూడ్ అనగా భూమికి పైన లేదా సముద్రమట్టానికి పైన ఎత్తు. సాధారణంగా విమానయానంలో, భౌగోళికసర్వేయింగ్ లలో ఉపయోగిస్తారు. జ్యామితిలో దీనిని వస్తువు యొక్క ఎత్తుగా క ..




                                               

భారత సైనిక అకాడమీలు

సైనికులకు మిలిటరీ సైన్సు, యుద్ధరీరులు, వ్యూహాలు తత్సంబంధిత సాంకేతికతలలో శిక్షణ ఇచ్చేందుకు భారత రక్షణ దళాలు దేశంలో పలు ప్రదేశాల్లో అనేక అకాడమీలు, కాలేజీలను స్థాపించాయి.

                                               

నికరాగ్వా

నికరాగ్వా ", అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నికరాగ్వా ", మద్య అమెరికా ఇస్థంస్‌లో అతిపెద్ద దేశంగా గుర్తించబడుతుంది. దేశ ఉత్తర సరిహద్దులో హండూరాస్, తూర్పు సరిహద్దులో కరీబియన్ సముద్రం, దక్షిణ సరిహద్దులో కోస్టారికా, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. నికరాగ్వా రాజధాని నగరం మానాగువా దేశంలో అతిపెద్ద నగరంగా, మద్య అమెరికా నగరాలలో మూడవ పెద్ద నగరంగా గుర్తించబడుతుంది. వివిధ సంప్రదాయాలకు చెందిన 6 మిలియన్ల ప్రజలలో స్థానికజాతి ప్రజలు, యురేపియన్లు, ఆఫ్రికన్లు, ఆసియన్లు ఉన్నారు. స్పానిష్ ప్రధాన భాషగా ఉంది. మస్కిటో కోస్ట్ ఉన్న స్థానికజాతి ప్రజలకు వారి స్వంత భాషలు వాడుకలో ఉన్నాయి.16వ శతాబ్దంలో ఈ ప్రాం ...

అల్టిట్యూడ్
                                     

ⓘ అల్టిట్యూడ్

అల్టిట్యూడ్ అనగా భూమికి పైన లేదా సముద్రమట్టానికి పైన ఎత్తు. సాధారణంగా విమానయానంలో, భౌగోళిక/సర్వేయింగ్ లలో ఉపయోగిస్తారు. జ్యామితిలో దీనిని వస్తువు యొక్క ఎత్తుగా కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా అల్టిట్యూడ్ అనగా ఒక వస్తువుకు పైనున్న మరొక వస్తువుకు గల దూరం. ఇది నిలువుగా లేదా "పై" దిశలో ఉంటుంది. భూమి యొక్క ఎత్తు కోసం ఎలివేషన్ పదం ఉపయోగిస్తారు, ఆ పదం మంచి ఎంపిక కూడా కావచ్చు. నిలువు దూర కొలతలను "క్రింది" దిశలో సాధారణంగా లోతు అనే పదంతో సూచిస్తారు. నేలపైనున్న భవనాలు, ఇతర విషయాలలో సాధారణంగా ఎత్తు అనే పదం ఉపయోగిస్తారు.

                                     

1. ఇవి కూడా చూడండి

  • ఎలివేషన్ - ఒక స్థిర సూచికకు కంటే పైనున్న ఎత్తు, సర్వసాధారణంగా ఒక సూచన జియాయిడ్, గురుత్వాకర్షణ ఉపరితలానికి సమానంగా తూలతూగగలిగినట్టి భూమి యొక్క సముద్రమట్టానికి ఎత్తు.