Топ-100
Back

ⓘ మాండవ్య మహర్షి. మాండవ్యుడు మహర్షి, అతడు ఒక ముని కుమారుడు. తపశ్శాలి,బ్రహ్మ విద్యాపరుడు బ్రహ్మర్షి,స్ధిరచిత్తుడు. మౌన వ్రతుడు,పుణ్యపురుషుడు,సత్యవ్రతుడు.అటువంటి మా ..
                                               

మాండవ్య మహర్షి

మాండవ్యుడు మహర్షి, అతడు ఒక ముని కుమారుడు. తపశ్శాలి,బ్రహ్మ విద్యాపరుడు బ్రహ్మర్షి,స్ధిరచిత్తుడు. మౌన వ్రతుడు,పుణ్యపురుషుడు,సత్యవ్రతుడు.అటువంటి మాండవ్యునిపై ఒక అపనింద పడింది.ఏమిటా అపనింద? దొంగలు కొందరు రాజభవనంలో ఖజాన దోచుకొని మాండవ్యుని ఆశ్రమాన పాతిపెట్టి పొదలమాటున పొంచి ఉన్నారు.రాజభటులు దొంగలను వెతుకుతూ వచ్చి వారు కనపడకపోగా సమీపాన ఉన్న మాండవ్యుని అడిగారు.మౌనవ్రత మందున్న మాండవ్యుడు సమాధానం చెప్పలేదు ..

                                               

గోతమ మహర్షి

గోతమ మహర్షి ఋగ్వేదం కాలంలో 21 సూక్తాలను, అక్కడక్కడ కొన్ని మంత్రాలను కూడా దర్శించిన మహా మహర్షి. గోతమ అనే పదము రెండు సంస్కృత పదాలు," gŐ” "ప్రకాశవంతమైన కాంతి", "tama "చీకటి" అనే అర్థం నుండి ఉద్భవించింది. ఈ రెండు పదాల కలయిక, తన తెలివితేటలతో ద్వారా చీకటి తత్వాన్ని తొలగించు ఒక వ్యక్తి అని సూచిస్తున్నది, ఎవరు తన తెలివితేటల ద్వారా, చీకటి తత్వాన్ని, వారి యొక్క జ్ఞానం ఉపయోగించి అజ్ఞానం యొక్క చీకటి నుండి కాంతిని వెదజల్లువారు అని మరో అర్థం. ఇవి సూచించవచ్చు

                                               

ఆది పర్వము చతుర్థాశ్వాసము

మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించా ...

                                               

ఋచీక మహర్షి

ఒక ముసలి బ్రాహ్మణుడు అయిన ఋచీక మహర్షితో భార్య పేరు సత్యవతి ఋచీకుడి భార్యకి వివాహం జరిగింది. సత్యవతి ఋచీకుడి భార్య తండ్రి గాధి రాజు. గాధి తండ్రి కుశనాభుడు, గాధి కుమారుడు విశ్వామిత్రుడు. ఋచీక మహర్షి దంపతులకు పుట్టిన కుమారుడు జమదగ్ని మహర్షి. ఋచీక మహర్షి తన వారసుడుగా బ్రాహ్మణ లక్షణాలు కలిగిన ఒక కుమారుడు కావలయునని, అందుకు కావలసిన పవిత్రమైన బలి సమర్పణ చారు అతను ఈ లక్ష్యం సాధించడానికి సిద్ధం చేసాడు, ఆ కోరికతో అందుకోసం వలననే అతను దానిని సత్యవతికి ఇచ్చాడు. అతను సత్యవతి తల్లికి కూడా ఆమె అభ్యర్థనను మన్నించి తన వద్ద క్షత్రియ లక్షణాలున్న ఒక కుమారుడు గర్భం కలగడానికి మరొక చారు పాత్ర ఇచ్చాడు. కానీ సత్యవతి ...

                                               

భరతుడు (కురువంశం)

భరతుడు పురాణాల ప్రకారం భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు. ఆయన శకుంతలా, దుష్యంతుల కుమారుడు. భరతుని పేరుమీదుగానే భారతదేశానికి ఆ పేరువచ్చిందని చెబుతారు.

                                               

2015 గోదావరి పుష్కరాలు

2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేసి జరిపించాయి. ఈ పుష్కరాలు గోదావరి నది తీరాన వివిధ ప్రాంతాలలో జరుగుతాయి.

                                               

శిక్ష (వేదాంగం)

శిక్ష ప్రధాన లక్ష్యం వేద శ్లోకాలు, మంత్రము ల లోని అక్షరములను, స్వరములను ఉచ్చారణ సరైన రీతిగా బోధించునది. ఇందులో అతి పురాతన శబ్ద పాఠ్యపుస్తకాలు ప్రాతిశాఖ్యములు గా చెప్పవచ్చును.