Топ-100
Back

ⓘ అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్, సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 ల ..




అవికా గోర్
                                     

ⓘ అవికా గోర్

అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్, సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

                                     

1. నట జీవితము

అవికా గొర్ 2008లో కలర్స్ టివిలో "బాలికా వధు"తెలుగులో చిన్నరి పెళ్ళికూతురుగా అనువాదమైనది అనే హిందీ దారావాహికలో నటించింది.ఆ తరువాత ఆమె "రాజ్‌కుమార్ ఆర్యన్", "ససురాల్ సిమర్ కా" అనే దారావాహికలలో నటించారు.

                                     

2. బయటి లంకెలు

  • అవికా గోర్ ఫోటోలు
  • అవికా గోర్ ఛాయాచిత్రాలు
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అవికా గోర్ పేజీ
  • చిన్నారి పెళ్ళికూతురు అవికా
  • అవికా గోర్ - రాజ్ తరుణ్ ముఖాముఖి
  • జీ న్యూస్ లో అవికా గోర్
  • అవికా గోర్ నటా జీవిత విశేషాలు
  • అక్కినేని అఖిల్ జంటగా అవికా గోర్
  • అవికా గోర్ నట జీవితము
  • అవికా గోర్ సినీ రంగప్రవేశము
  • అవికా గోర్ వార్తలు
  • టైమ్స్ ఆఫ్ ఇండియా లో అవికా గోర్ వార్త