Топ-100
Back

ⓘ ఇజ్రాయిల్ సంస్కృతి. ఇజ్రాయిల్ దేశపు సంస్కృతి వైవిధ్యభరితమైన, క్రియాశీలకమైన సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పాటు, తూర్పు జాతి, మతపరమైన సంప్రదాయాల సంశ్లేషణ ..
                                               

ఇజ్రాయిల్

ఇస్రాయీల్, అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష:מְדִינַת יִשְרָאֵל, అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل. ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీని సరిహద్దులలో ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్, గాజా పట్టీలు కూడా ప్రక్కనే ఉన్నాయి. టెల్ అవివ్ ఇజ్రాయిల్ ఫైనాంస్, టెక్నాలజీ కేంద్రంగా ఉంది. జెరుసలేం ఇజ్రాయిల్ స్వయంనిర్ణిత రాజధానిగా ఉంది. దీనిని ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు) అంతేకాక జెరుసలేం నగరం ఇజ్రాయీల్ దేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరంగా స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. జెరుసలేం మీద ఇజ్రాయేల్ స్వాధీకారత అంతర్జాతీయంగా ...

                                               

పాలస్తీనా

పాలస్తీనా లేదా పాలస్తీనా జాతీయ ప్రభుత్వము అస్-సుల్తా అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్యా) గాజా పట్టీ, పశ్చిమ తీరపు ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ పాలస్తీనా ప్రజల ప్రభుత్వం.

                                               

జోర్డాన్

జోర్డాన్ నైఋతి ఆసియాలో సిరియా ఎడారి దక్షిణ భాగము నుంచి అకాబా అఖాతము వరకూ వ్యాపించి ఉన్న ఒక అరబ్ దేశము. సరిహద్దులుగా ఉత్తరాన సిరియా, ఈశాన్యాన ఇరాక్, తూర్పు దక్షిణాలలో సౌదీ అరేబియా, పడమరాన ఇజ్రాయేల్, పాలస్తీనా ప్రాంతాలు ఉన్నాయి. అరబిక్‌ భాషలో జోర్డాన్ అంటే అలోర్దన్ అంటారు. పూర్తి పేరు "ముమల్కతు అల్ హాషిమీయత్ అల్ ఓర్దనీయ". హాషిమయిట్ వంశస్తులు పాలిస్తున్నరు కనుక ఇది హాషిమైట్ రాజ్యమయింది. మృతసముద్రాన్ని ఇజ్రాయేల్ తో, అకాబా తీర ప్రాంతాన్ని ఇజ్రాయేల్, ఈజిప్టు, సౌదీ దేశాలతో పంచుకుంటోంది. జోర్డాన్ లో చాలా భాగం ఎడారితో నిండి ఉంటుంది. ముఖ్యంగా అరేబియా ఎడారి. కాక పోతే వాయువ్యాన పవిత్రమయిన జోర్డాన్ నది ...

                                               

కట్టావారిపాలెం

ప్రాచీన కాలము నుండి గ్రామం విద్యకు, కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. కాలానుగుణంగా ఆ ప్రాభవమంతా విజయనగర సామ్రాజ్య వైభవం వలె కనుమరుగైనవి. ఈ గ్రామం గత శతాబ్దము నుంచి కొండపి కరణీకం కింద పరిపాలింపబడింది.

                                               

సిరియా

కరెన్సీ: సిరియన్ పౌండ్ మతం: 90 శాతం ముస్లిములు, 8 శాతం క్రైస్తవులు,1 శాతం మిగిలిన ఇతర మతాలు. పంటలు: పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు. వైశాల్యం: 1.85.180 చదరపు కిలోమీటర్లు పరిశ్రమలు: చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు. స్వాతంత్య్ర దినోత్సవం: 1944 ఏప్రిల్ 17 పూర్వ నామం:సిరియన్ అరబ్ రిపబ్లిక్ అల్ జుమురియా అల్ అరబియ అస్ సుర్రియా ప్రభుత్వం: యూనిటరీ సింగిల్ పార్టీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ దేశస్తులు:సిరియన్లు వాతావరణం: జనవరిలో 0 నుండి 12 డిగ్రీలు, ఆగస్టులో 18 నుండి 37 డిగ్ ...

                                               

ఇస్లాం మతం

ఇస్లాం ధర్మం: ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త" ఆఖరి ప్రవక్త, ఇది ముహమ్మద్ స్థాపించిన మతం కాదు. ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం. 140 నుండి 180 కోట్ల జనాభాతో ప్రపంచంలో పెద్దదయన క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం. ఇస్లాం అనునది సిల్మ్ అనే అరబ్బి పదం నుండి వచ్చింది దీని అర్థం శాంతి, ముస్లిం అనగా అల్లాహ్‌కి తన విధేయత ప్రకటించిన వ్యక్తి అని అర్ధం. ఇస్లాం అనే పదానికి మూలం అరబీ భాషాపదం సిల్మ్, అనగా శాంతి, స్వచ్ఛత, అర్పణ, అణకువ, సత్ శీలత. ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం అనగ ...

ఇజ్రాయిల్ సంస్కృతి
                                     

ⓘ ఇజ్రాయిల్ సంస్కృతి

ఇజ్రాయిల్ దేశపు సంస్కృతి వైవిధ్యభరితమైన, క్రియాశీలకమైన సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పాటు, తూర్పు జాతి, మతపరమైన సంప్రదాయాల సంశ్లేషణగా ఇజ్రాయిల్ సంస్కృతిని పరిగణించవచ్చు. ఇజ్రాయిల్ దేశానికి స్వాతంత్ర్యం 1948లో వచ్చినా, ఇజ్రాయిల్ సంస్కృతి వేళ్ళూనింది చాలా కాలం క్రితమే. ప్రవాసీ యూదులు, 19వ శతాబ్ది మొదట్లో ఆవిర్భవించిన జియోనిస్ట్ ఉద్యమం, అరబ్ ఇజ్రాయిలీల అలాగే ఇతర మైనారిటీ జనాభాల చరిత్ర, సంప్రదాయాలు ఇప్పటి ఇజ్రాయిల్ సంస్కృతిలో ప్రతిబింబిస్తాయి.

టెల్ అవీవ్, జెరూసలెంలను ఇజ్రాయెల్ యొక్క ప్రధాన సాంస్కృతిక కేంద్రాలుగా భావిస్తారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక టెల్ అవీవ్‌ని "capital of Mediterranean cool, "గా అభివర్ణించగా, లోన్లీ ప్లానెట్ అత్యున్నత nightlife ఉన్న పది నగరాలలో ఒకటిగా, నేషనల్ జియోగ్రాఫిక్ అగ్ర పది బీచ్ నగరాల్లో ఒకటిగా గుర్తించాయి.

==నేపథ