Топ-100
Back

ⓘ పి.సుశీల పాడిన సినిమాలు. పి. సుశీల పాటలు పాడిన తెలుగు సినిమాల జాబితా: 1957: సువర్ణ సుందరి, మాయా బజార్, ఆలుమగలు, భాగ్యరేఖ, ఎమ్.ఎల్.ఏ., పాండురంగ మహత్యం, సతీ సావిత ..




                                     

ⓘ పి.సుశీల పాడిన సినిమాలు

పి. సుశీల పాటలు పాడిన తెలుగు సినిమాల జాబితా:

  • 1957: సువర్ణ సుందరి, మాయా బజార్, ఆలుమగలు, భాగ్యరేఖ, ఎమ్.ఎల్.ఏ., పాండురంగ మహత్యం, సతీ సావిత్రి, తోడికోడళ్ళు, వినాయక చవితి
  • 1955: దొంగరాముడు, కన్యాశుల్కం, అనార్కలి, మిస్సమ్మ, రాణి రత్నప్రభ
  • 1952: పెళ్ళి చేసి చూడు
  • 1958: పెళ్ళినాటి ప్రమాణాలు, రాజనందిని, భూకైలాస్, అప్పుచేసి పప్పుకూడు, అత్తా ఒకింటి కోడలే, మాంగల్యబలం, ముందడుగు
  • 1954: బంగారు పాప, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం
  • 1959: బాలనాగమ్మ, ఇల్లరికం, జయభేరి, భాగ్య దేవత, కృష్ణ లీలలు, మా ఇంటి మహాలక్ష్మి, నమ్మిన బంటు, పెళ్ళి సందడి, రాజ మకుటం, శభాష్ రాముడు
  • 1953: పిచ్చి పుల్లయ్య, కన్నతల్లి
  • 1956: తెనాలి రామకృష్ణ, ముద్దుబిడ్డ, సొంతవూరు
  • 1950: శ్రీ లక్ష్మమ్మ కథ