Топ-100
Back

ⓘ ప్రపంచ మతాలు ..




                                               

మిత్రాయిజం

మిత్రాయిజం/ మిత్రేయిజం. పర్షియా దేశంలో పుట్టి, ఒకప్పుడు రోమన్‌ సామ్రాజ్యం అంతటా విస్తరించిన మతం. ‘మిత్ర’ అంటే సూర్యుడు. అమరకోశం ఇచ్చిన సూర్యుడి 37 పేర్లలో ఒకటి ‘మిత్ర’. రోమన్‌ సామ్రాజ్యంలో వర్ధిల్లిన మిత్రాయిజం ప్రకారం దేవుడు సూర్యుడే. కాని, అక్కడి చరిత్ర గ్రంథాలలో ‘మిత్ర’ బదులు ‘మిత్రాస్‌’ అని కనిపిస్తుంది. అది బహుశ గ్రీకు భాషా ప్రభావం కావచ్చు. ఈ మతంలో రహస్యమైన ఆచారాలు చాలా ఉండేవని అంటారు. ఈ మతం ఇండియాలోనే పుట్టి, పర్షియాకు అక్కడి నుంచి రోమన్‌ సామ్రాజ్యం అంతటికీ విస్తరించి ఉంటుందని ఒక వాదం ఉంది. ఈ మతానికి పవిత్ర గ్రంథాలు అంటూ ఏవీ లేవు. కొండ గుహలలో, లేక గుహల వలె నిర్మించిన కట్టడాలలో రహస్యా ...