Топ-100
Back

ⓘ పర్యాటక ప్రదేశాలు ..
                                               

ఆంధ్రప్రదేశ్ దర్శనీయ స్థలాలు

ఆంధ్ర ప్రదేశ్లో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని కింది విధాలుగా వర్గీకరించవచ్చు. పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు, రమణీయ ప్రకృతి గల స్థలాలు, మ్యూజియములు, జంతుప్రదర్శనశాలలు, నదీలోయ ప్రాజెక్టులు

                                               

ఉదయ్‌పూర్ పర్యాటక ప్రదేశాలు

ఉదయ్‌పూర్‌, నగరంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.ఉదయ్‌పూర్ అనేక పేర్లతో పిలిచే నగరం. ఉదయ్‌పూర్‌ నగరం పర్యాటకులను గౌరవించటం, నోరూరించే రుచుల్ని అందించటం, కలర్‌ఫుల్‌ పండుగలు, ఇలాంటివన్నీ ఈ నగరానికి ఓ సరికొత్త హోదానిస్తున్నాయి.ట్రావెల్‌ అండ్‌ లీజర్‌ మ్యాగజైన్‌ 2009 సంవత్సరానికి, ప్రపంచంలో పర్యాటకులకు అత్యుత్తమ నగరంగా ఉదయ్‌పూర్‌ను ఎంపిక చేసింది. అనేక అందమైన సరƒస్సులను, పుణ్య క్షేత్రాలను, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలను కలిగివున్న ఈ నగరం గురించి తెలుసుకుందాం. ఉదయ్‌పూర్‌లోని అందమైన సరస్సులు ఆ పట్టణానికి ఎంతో ఖ్యాతిని చేకూర్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్షాధార సరస్సుల మధ్యలో ఈ పట్టణాన్ని నిర్మించట ...

                                               

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది న్యూయార్క్ నగరంలో 102-అంతస్తు గల భవనం.ఈ భవనాన్ని 1931 మే 1 న నిర్మించారు. ఈ భవనం ఎత్తు1.250 అడుగులు పై ఉండే యాంటెనతో కలుపుకుంటే 1.454 తో ఎత్తుతో కలిగి ఉంటుంది.సుమారుగా పాతికసార్లు ఈ భవనంపై పిడుగులు పడ్డాయి. అయినా కొంచెం కూడా చెక్కుచెదరలేదు. ఏటా 40 లక్షల మంది పర్యాటకులు ఆ భవనం ఎక్కడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ప్రపంచంలో 102 అంతస్తుల భవనం. ఈ భవనం రాత్రులు విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. 410 రోజులపాటు 3400 మంది ఈయనిర్మాణంలో పాల్గొన్నారు. ఈ భవనాన్ని అధికారికంగా 1931 అమెరికా అధ్యక్షుడు హెర్బల్ హువేర్ ప్రారంభించారు.

                                               

ఎర్రమట్టి దిబ్బలు

ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నం, భీముని పట్నం మధ్యలో ఉన్న ఒక పర్యాటక ప్రాంతం. ఇవి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ఇవి కూడా ఒకటి. ఇక్కడ కాకుండా దక్షిణాసియాలో మరో రెండు చోట్ల మాత్రమే ఇలాంటి దిబ్బలున్నాయి. రెండవది తమిళనాడులోని పేరి వద్ద ఉన్నా అవి జనావాసానికి దూరంగా ఉండడం వల్ల అందుబాటులో లేక అంతగా ఆదరణకు నోచుకోవడం లేదు. మూడోది శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సినిమాలు చిత్రీకరిస్తుంటారు. ఇవి విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్ళే ప్రధాన మార్గంలో విశాఖకు 20 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి ఆనుకునే ఉన్నాయి. రోడ్డుకు అటు సముద్రం, ఇటు ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయ ...

                                               

కూబర్‌ పెడీ

అదొక పట్టణం. దానికో ప్రత్యేకత ఉంది. అది ప్రపంచంలో ఏ పట్టణానికీ లేదు! ఏమిటా ప్రత్యేకత? ఆ పట్టణం ఉన్నది నేలపై కాదు. భూగర్భంలో! ఏ పట్టణానికి వెళ్లాలన్నా బస్సులోనో, రైళ్లోనో, విమానంలోనో వెళతాం. కానీ ఆ పట్టణానికి మాత్రం భూమి కిందకి వెళ్లాలి. ఎందుకంటే అది ఉన్నది భూమి కింద! ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక పట్టణంగా పేరుతెచ్చుకున్న దాని పేరు కూబర్‌ పెడీ. దీన్ని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి.ఈ నేలకింది పట్టణంలో ఇప్పుడు ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. సుమారు 3000 మంది ఇక్కడ ఉంటున్నారు. రోడ్లు, ప్రార్థనాలయాలు, పాఠశాలలు, ఈతకొలనులు, గ్రంథాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో అడిలైడ్‌కి ...

                                               

కృష్ణదేవిపేట

కృష్ణదేవిపేట, విశాఖపట్నం జిల్లా, గొలుగొండ మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన గోలుగొండ నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విశాఖపట్నం నుండి 114 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 529 ఇళ్లతో, 1984 జనాభాతో 297 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 972, ఆడవారి సంఖ్య 1012. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 351 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 68. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 585757.పిన్ కోడ్: 531084.