Топ-100
Back

ⓘ జీవన ముక్తి. కమలకుమారి - శాంత, రాజగురువు కుమార్తె శివరామకృష్ణయ్య శాంత - భూదేవి బలిజేపల్లి లక్ష్మీకాంతం - రాజగురువు పి.సూరిబాబు - జీవుడు బెజవాడ రాజరత్నం - సేవ, జ ..




జీవన ముక్తి
                                     

ⓘ జీవన ముక్తి

  • కమలకుమారి - శాంత, రాజగురువు కుమార్తె
  • శివరామకృష్ణయ్య
  • శాంత - భూదేవి
  • బలిజేపల్లి లక్ష్మీకాంతం - రాజగురువు
  • పి.సూరిబాబు - జీవుడు
  • బెజవాడ రాజరత్నం - సేవ, జీవుడి భార్య
  • నరసింహ శాస్త్రి
  • డి.లక్ష్మయ్య చౌదరి - మహారాజు
  • లక్ష్మీదేవి - పూల పిల్ల
  • లంక సత్యం - రాజగురువు శిష్యుడు
  • మాస్టర్ విశ్వం - భావుడు, జీవుడి కొడుకు
  • వి.వి.శఠగోపం - విష్ణుమూర్తి
  • అన్నపూర్ణ - శ్రీదేవి
                                     

1. పాటలు

ఈ సినిమాలో మొత్తం 19 పాటలు, ఒక పద్యం ఉన్నాయి. అన్నింటిని సముద్రాల రాఘవాచార్య రచించారు.

  • లీలా రసికులు కోరెడు పూలూ - లక్ష్మీదేవి
  • వెలిగింపుమా నాలో జ్యోతి తిలకింతుగా ఓ దేవా - పి. సూరిబాబు
  • బొద్దుగా ముద్దుగా కట్టుదామా గులాబి మాలా
  • హాయిగా హాయిగా పూజ సేయుదునా - కమల కుమారి
  • జయ పరమాత్మ సకల భువన కారణా
  • మొరవిను వారే లేదా యీ చెర విడిపింపగ రారా - మాస్టర్ విశ్వం, బృందం
  • దాశరథే దయాశరథే కావ రావా కనరావా - కమల కుమారి, సురిబాబు
  • జైజైరాం హరె జానకిరాం
  • పలుకే బంగారమాయెనా సిన్నారి సిలకా
  • జోడు కొంటారా బాబూ జోడు కొంటారా - మాస్టర్ విశ్వం
  • రారా కట్టుదమా సుమమాలా శ్రీహరికి తులసీ మాలా - సూరిబాబు
  • పూలోయమ్మా పూలండయ్యా పూవులు చక్కని కమ్మని పూలూ
  • ఆయే వేళాయే హరి మా యిలు సేరగ వేళాయె - రాజరత్నం
  • ఆహా నా తరమా సుతిసేయా - రాజరత్నం, సూరిబాబు
  • ఆకల్లాడదొకింత లోకమున, నీ యాదేశ మేలేక మా పద్యం - సూరిబాబు
  • ఆరగింప రారా విందారగింప రారా కరుణాలవాల రారా - పి.సూరిబాబు, రాజరత్నం, మాస్టర్ విశ్వం
  • మేలుకో జీవా జీవా తూర్పు తెలవారే
  • బాలుడే గోపాల బాలుడే మాపాలి దేవుడు - మాస్టర్ విశ్వం
  • ఏల రావోయీ కన్నయ్యా జీవుడు పూజకు లేడని జాగా - రాజరత్నం
  • పోవుదము కోవెలకు రండి బిరానా హాయి హాయిగా - కమల కుమారి, మాస్టర్ విశ్వం, బృందం
  • శ్రీ రఘు నందన జైజైరాం శ్రితజనచందన జైజైరాం
  • చూచితిగా చూచితిగా. కనుల పండువుగా నేడే - కమల కుమారి
                                     

2. చలం వాఖ్యలు

ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవాడు. రోజూ సినిమాలు వినేవాడు.ఈ సినిమా మీద తను రచించిన మ్యూజింగ్స్ లో280వ పుటలో 5 వ ముద్రణ 2005 ఈ కింది విధంగా వ్రాశాడు: జీవన్ముక్తిలో ఎవరో అమ్మాయికి కృష్ణుడు ప్రత్యక్ష మౌతాడు. ఆ సంతోషాన్ని చూచితిగా అంటుంది. అదేదో చాలా బూతును చూసినట్టు, తనకి చాలా సిగ్గయినట్టు, బతుకు అసహ్యమైనట్టు. "ఏమి తెల్పుదు నాన్నా!ఏమి తెల్పుదు నాన్నా! ఏమి తెల్పుదు నాన్నా!" అని ఏడుస్తుంది.