Топ-100
Back

ⓘ వర్ణమాలలు ..




                                               

అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల

అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల, అనునది ప్రపంచంలోని అన్ని భాషల ధ్వనులనూ రాయగల లిపి. ఇందులో ఒక్కొక్క అక్షరానికీ, ఒక్కొక్క ధ్వని మాత్రమే ఉంటుంది. మొదట్లో, రోమన్ లిపిలో రాయడం ప్రారంభించినా, ప్రపంచంలోని అన్ని శబ్దాలనూ రాయడం కోసం గ్రీకు అక్షరాలను కూడా వాడుతున్నారు. అంతేగాక కొత్త అక్షరాలను కూడా సృష్టిస్తున్నారు.

                                               

అక్షరమాల

అక్షరమాల అనగా అక్షరముల యొక్క ప్రామాణిక అమరిక. అక్షరములను ఒక పద్ధతి ప్రకారం కూర్చడం వలన దీనిని అక్షరమాల అంటారు. అక్షరమాలను వర్ణమాల అని కూడా అంటారు. వర్ణమాలను ఆంగ్లంలో అల్ఫాబెట్ అంటారు. అక్షరమాలలో రాత గుర్తులు లేదా లిపి చిహ్నాలు ప్రాథమికంగా ఉంటాయి. సాధారణ సూత్రం ఆధారంగా ఒకటి లేదా ఎక్కువ భాషలలో రాయడానికి ఉపయోగించే అక్షరాలు మాట్లాడే భాష యొక్క ప్రాథమిక శబ్దములను సూచిస్తాయి. ఇది వ్రాసే వ్యవస్థల యొక్క ఇతర రకాలకు భిన్నంగా ఉంటుంది, ఉదాహరణకు శబ్దశ్రేణి, శబ్దలేఖముల వంటి వాటికి. ఒక నిజమైన అక్షరమాల ఒక భాష యొక్క అచ్చులకు అలాగే హల్లులకు అక్షరాలను కలిగి ఉంటుంది. ఈ భావనలో మొదటి "నిజమైన అక్షరమాల" గ్రీకు అక్ ...

                                               

నైట్ రైటింగ్

చీకటిలో చదవడానికి చార్లెస్ బార్బియర్ సృష్టించిన లిపిని నైట్ రైటింగ్ అంటారు. ఒక కాగితపుఅట్టపై ఉన్న చదరపు గడులలో స్పర్శ ద్వారా గుర్తించే లిపి ఇది. నేడు ప్రపంచ వ్యాప్తంగా అంధులు వాడుచున్న బ్రెయిలీ లిపికి మూలం ఈ నైట్ రైటింగ్. ఈ నైట్ రైటింగ్‍లో ఒక అక్షరాన్ని గుర్తించడానికి 12 చుక్కలు అవసరమవుతాయి, ఈ 12 చుక్కలు ఒక చదరపు గడిలో ఒక నిలువ వరుసకి 6 చుక్కల చొప్పున రెండు నిలువ వరుసలలో ఉంటాయి. ఈ 12 చుక్కలలో ఉబ్బెత్తుగా ఉన్న చుక్కలను బట్టి అక్షరాన్ని గుర్తించగలుగుతారు. చార్లెస్ బార్బియర్ డీ లా సెర్రీ 19 వ శతాబ్దంలో ఫ్రెంచ్ సైన్యంలో ఒక కెప్టెన్. సైనికులు రాత్రులందు చీకటి ప్రదేశములో నిశ్శబ్దంగా ఒకరి నుంచి ఒ ...

                                               

ఴ అక్షరం తెలుగు లో ఎప్పటి నుండో అస్తిత్వంలో ఉండి, వాడుకలో లేక లుప్తమయిన అక్షరం. ఇది ద్రావిడ భాష లకు ప్రత్యేకమయిన అక్షరాలలో ఒకటి. తమిఴం లో ఴ ఈ అక్షరం. తమిழ் అని ఇన్నాళ్ళూ వాడుతూ వచ్చాము.

                                     

ⓘ వర్ణమాలలు

  • మర త క ల ష టమ న ఫ య షన ల scrambled ఉ డవచ చ స ప రద యక గ మ శ రమ వర ణమ లల మ దట ఒక క వర డ అవ ట ర యడ ర ప ద చ నవ ర ఉన న య అద క డ ప నర వ తమ ద
  • క ప య టర శ క షణ, హ ద బ ధనల న శ క షణ ఇస త న న ర గ డలప త ర చ ద ద ద న వర ణమ లల ద శన యక ల చ త ర ల వ ద య ర థ లన ఆకర ష చ చ న నవ పల వ ర ద తల ఇన వర టర
  • మ త రమ ఇ డ - య ర ప యన భ షల క వ య ర ప యన య న యన య క క మ డ అధ క ర క వర ణమ లల స ర ల క ల ట న ఆధ న క గ ర క అన న ప ర తన గ ర క ల ప న డ ఉద భవ చ నవ
  • గ ర త చబడల ద క న పశ చ మ త ర ప స స కరణల గ స చ చబడ డ య వ ట క వర ణమ లల వ వ ధ య గ ఉన న య ల ట న వర ణమ ల స ర బ యన స ర ల ల క క ర య ష యన ల
  • అ తర జ త య ధ వన య త మక వర ణమ ల ఇ గ ల ష International Phonetic Alphabet అన నద ప రప చ ల న అన న భ షల ధ వన లన ర యగల ల ప ఇ ద ల ఒక క క క అక షర న క
  • దస త ర 800px - Writing systems worldwide1.png అక షరమ ల అనగ అక షరమ ల య క క ప ర మ ణ క అమర క. అక షరమ లన ఒక పద ధత ప రక ర క ర చడ వలన ద న న అక షరమ ల అ ట ర
కన్నడ అక్షరమాల
                                               

కన్నడ అక్షరమాల

ಱ -ఱ ದ - ద ಝ - ఝ ಬ - భ ವ - వ ಡ - ఢ ಥ - థ ನ - న ಜ - జ ಯ - య ಶ - శ ಠ - ఠ ಞ್ - ఞ ಹ - హ ಖ - ఖ ಳ - ళ ಕ - క ಮ - మ ಟ - ట ಘ - ఘ ಕ್ಷ - క్ష ಙ್ -ఙ ಚ - చ ಫ - ఫ ಗ - గ ಪ - ప ಧ - ధ ಣ - ణ ಲ - ల ಛ - ఛ ಸ - స ರ - ర ತ - త

Users also searched:

...