Топ-100
Back

ⓘ రస స్వరూపం. రస స్వరూపము భారతీయ కావ్య సిద్ధాంతాలలో ప్రప్రథమమైనది రస సిద్ధాంతం.కావ్యానికి ఆత్మేది అనే విషయంపై ప్రాచ్య అలంకారికులు శతాబ్దాలతరబడి ఎన్నెన్నో చర్చలు చ ..
                                               

కావ్యము

కల్పితము గానీ,కల్పితము కానిది గానీ విషయాన్ని వస్తువుగా తీసుకుని అష్టాదశ వర్ణనలలో జనరంజకంగా రాసే ప్రక్రియను "కావ్యము" అంటారు. కావ్యము తెలుగు సాహిత్యములో ప్రముఖపాత్ర పోషిస్తున్నది. కావ్యాలలో పదబంధాలను కలిగియున్న వానిని ప్రబంధాలు అని అంటారు. ప్రబంధ రచనలో శ్రీనాథుడు ప్రముఖుడు.

                                               

కర్పూరం

కర్పూరం: ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. ఇది టర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం.ఇది కాంఫర్ లారెల్ అనే చెట్లలో దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆసియా ఖండంలోనూ, ప్రధానంగా బోర్నియో, తైవాన్ లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి సింథసైజ్ చేసి తయారు చేస్తారు.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. నీటిలో కరగదు. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నామోనం కాంఫొర కుటుంబం: లారేసీ అనే చెట్టునుండి లభ్యమవుతుంది. క ...

                                               

వెలమల సిమ్మన్న

ఆచార్య వెలమల సిమ్మన్న బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు, ఉత్తమ పరిశోధకులు, ఆదర్శ అధ్యపకులు, నిరంతర నిర్విరామ సాహితీ కృషీవలుడు ఆచార్య వెలమల సిమ్మన్న గారు.

                                               

సుందరవనాలు

సుందర్బన్స్ అనేవి ప్రపంచంలోని ఏకైక అతి పెద్ద ఏకదళ వృక్ష ప్రాంతం క్షారప్రియ నీటిమొక్కల మడ అరణ్య ప్రాంతం. సుందర్బన్ అనే పేరుకు సాహిత్యపరమైన అర్ధం "అందమైన అడవి" లేదా "అందమైన అరణ్యం", బెంగాలీ భాషలో. సుందర్బన్స్ లో పెద్ద సంఖ్యలో లభ్యమయ్యే సుందరి చెట్ల వలన ఈ పేరు వచ్చి ఉండవచ్చు. అంతేకాక, సముద్రబన్ లేదా చంద్ర-బందే యొక్క రూపాంతరంగా కూడా దీనిని ప్రతిపాదించారు. కానీ సుందరి చెట్ల వలన ఈ పేరు ఏర్పడిందనేది సాధారణంగా అంగీకరించబడింది. ఈ అడవి గంగానది పాదాల వద్ద ఉండి బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో విస్తరించి, డెల్టా యొక్క సముద్రపు అంచుని ఏర్పరుస్తుంది. కాలానుగుణంగా- ...

                                               

పెదవేగి

పెదవేగి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, అదే పేరున్న గ్రామం. పిన్ కోడ్: 534 450. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మండలాల్లో ఇది ఒకటి. పెదవేగి గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రము అయిన ఏలూరుకు 12 కి.మీ. దూరములో ఉంది. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3153 ఇళ్లతో, 11846 జనాభాతో 4297 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6033, ఆడవారి సంఖ్య 5813. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3690 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 137. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588377.పిన్ కోడ్: 534003. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమ ...

                                               

లిథువేనియా

లిథువేనియా ఇదిఐరోపాలో బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయతీరాన ఉన్న మూడు దేశాలలో ఒకటి. దేశ ఉత్తర సరిహద్దులో లాత్వియా తూర్పు సరిహద్దులో బెలారస్, దక్షిణ సరిహద్దులో పోలాండ్ దేశాలు ఉన్నాయి.ఆగ్నేయంలో రష్యాకు చెందిన కలినింగ్రాడ్ భూభాగం ఉన్నాయి.2017 గణాంకాలను అనుసరించి లిథువేనియా జనసంఖ్య 2.8 మిలియన్లు.దేశంలో అతిపెద్ద నగరం, రాజధాని నగరం విలినియస్.లిథువేనియా ప్రజలను బాల్టిక్ ప్రజలుగా గుర్తిస్తారు.లిథువేనియన్ ప్రజలకు లిథువేనియన్, లత్వియా భాషలు అధికార భాషలుగా ఉన్నాయి. శతాబ్దాలుగా బాల్టిక్ సముద్రపు ఆగ్నేయ తీరాలలో వివిధ బాల్టిక్ తెగలకు చెందిన ప్రజలు నివసించించారు. 1230 వ దశకంలో లిథువేనియా రాజు అయిన మిన్యుగూగాస ...

                                     

ⓘ రస స్వరూపం

రస స్వరూపము

భారతీయ కావ్య సిద్ధాంతాలలో ప్రప్రథమమైనది రస సిద్ధాంతం.కావ్యానికి ఆత్మేది అనే విషయంపై ప్రాచ్య అలంకారికులు శతాబ్దాలతరబడి ఎన్నెన్నో చర్చలు చేసారు.వీటిలో ప్రధానమైన సిద్ధాంతాలు ఆరు ఉన్నాయి.అవి.1.రసం 2.అలంకారం. 3.రీతి.4.ధ్వని.5.వక్త్రోక్తి. 6.ఔచిత్యం. ఈ ఆరింటిలో రససిద్ధాంతమే ప్రధానమైనదిగా అలంకారికులు గుర్తించారు. రససిద్ధంత ప్రవక్త భరతుడు.మనకుతెలిసినన్తవరకు మొట్టమొదటి నాట్యశాస్త్రం భరతునిదే.ఇందులో 37 అధ్యాయాలు ఉన్నాయి.6వ అధ్యాయం రసభావ చర్చకి సంబంధించింది. రస శబ్ద అర్ధ వికాసం

రసం అనే పదం రుగ్వేదంలో సోమరసం, పాలు అనివాడబడింది.అధర్వణ వేదంలో నది, రుచి అని వాడబడింది.ఉపనిషత్తుల్లో సారం అని వాడబడింది.ఔశాధశాస్త్రంలో పాదరసం అని వాడబడింది.వేదాన్తశాస్త్రంలో ఆత్మా, పదార్థం అని వాడబడింది.లోకంలో పానకంలాంటి ద్రవ విశేషాలు అని అర్ధం ఉంది.అయితే అలంకారికులు చెప్పిన రసం ఏమిటంటే నాటక, కావ్య-కళా రసం.ఈ రసాన్ని సహృదయుడు అనుభవిస్తాడు