Топ-100
Back

ⓘ నృత్యదర్శకులు ..




                                               

డి. వై. సంపత్ కుమార్

డా. దాసరి యతిరాజ సంపత్ కుమార్ శాస్త్రీయ, జానపద నృత్యకళాకారుడు, నాట్య గురువు. అతనిని ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు.

                                               

నృత్య దర్శకులు

నృత్య దర్శకులను ఆంగ్లంలో కొరియోగ్రాఫర్స్ అంటారు. నృత్యరూపకల్పనను రూపొందించే వారిని నృత్య దర్శకులు అంటారు. నృత్యరూపకల్పన కొన్నిసార్లు నృత్య సంకేతాలను వ్యక్తపరచే ఆకృతిని కూడా సూచిస్తుంది. నృత్యదర్శకుడు నాట్యములకు ఒక రూపు తేస్తాడు. నృత్య కొరియోగ్రఫీ కొన్నిసార్లు నృత్యకూర్పుగా పిలవబడుతుంది. నృత్యదర్శకుడు లయ, ఉచ్చారణ, నేపథ్యం వంటి అనేక కోణాలకు సంబంధించిన వైవిధ్యమైన అనేక విషయాలను దృష్టిలో ఉంచుకొని నృత్యరూపకాన్ని కూర్చుతాడు. ఇతను నృత్యరూపక ప్రక్రియను వినూత్న ఆలోచనలతో అభివృద్ధి పరచడం జరుగుతుంది. నృత్య దర్శకుడు నృత్యరూపకాన్ని ఒక వేదికపై పదర్శన ఇవ్వడానికి రూపొందిస్తాడు. ఇతను నృత్యాన్ని పరిస్థితులను ...

                                               

మద్దాళి ఉషాగాయత్రి

1955 ఏప్రిల్ 26 న మల్లవరపు సుందరేశం, జానకమ్మ దంపతులకు కర్నూలులో జన్మించింది. చిన్నప్పటినుండే ఆమె సంగీతం, నృత్యం నేర్చుకుంది. నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే ఈమె ఉదయ్ శంకర్ శిష్యుడైన శ్రీ దయాల్ శరణ్ వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టారు. వీరి దగ్గర కథక్, ఒడిస్సీ, సంగీతం నేర్చుకున్నారు. ప్రఖ్యాత గురువు వేదాంతం జగన్నాధ శర్మ వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. అలాగే పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్, డా. వెంపటి చినసత్యం, శ్రీ వేదాంతం ప్రహ్లాద శర్మగారి వద్ద యక్షగానాలు, ప్రఖ్యాత కళాక్షేత్ర గురువు శ్రీమతి కమలారాణి వద్ద నట్టువాంగం, పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ వద్ద పదములు నేర్చుకున్నారు. డా. మద్దాళి ఉషా ...