Топ-100
Back

ⓘ నాణేల సేకరణ శాస్త్రంను ముద్రాశాస్త్రం అని కూడా అంటారు. ఆంగ్లంలో నుమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ కరెన్సీపై అధ్యయనం చేయడం, నాణేలు, టోకెన్లు, పేపర్ మనీని ఇ ..




                                               

కాల నిర్ణయం

కాల నిర్ణయం అనేది గతానికి చెందిన ఒక వస్తువు లేదా సంఘటనకు ఒక తేదీని ఆపాదించే ప్రక్రియ. కాల నిర్ణయం చేయడంతో, ఆ వస్తువు లేదా సంఘటనను ఈసరికే స్థాపించబడిన కాల రేఖలో ఇముడ్చడానికి వీలౌతుంది. దీని కోసం ఒక "డేటింగ్ పద్ధతి" అవసరం. విభిన్న ప్రమాణాలు, పద్ధతులను బట్టి అనేక డేటింగ్ పద్ధతులు ఉన్నాయి. ఇటువంటి పద్ధతులను ఉపయోగించే విభాగాలు కొన్ని: చరిత్ర, పురావస్తు శాస్త్రం, భూ శాస్త్రం, పాలియోంటాలజీ, ఖగోళ శాస్త్రం, ఫోరెన్సిక్ సైన్స్ వగైరాలు.

                                     

ⓘ నాణేల సేకరణ శాస్త్రం

నాణేల సేకరణ శాస్త్రంను ముద్రాశాస్త్రం అని కూడా అంటారు. ఆంగ్లంలో నుమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ కరెన్సీపై అధ్యయనం చేయడం, నాణేలు, టోకెన్లు, పేపర్ మనీని ఇంకా ద్రవ్య సంబంధిత వస్తువులను సేకరించడం చేస్తుంది.