Топ-100
Back

ⓘ వార్తలు ..




                                               

వార్త (న్యూస్)

వార్త అయోమయ నివృతి కొరకు చూడండి వార్త.తెలుగు లో ఒక జరిగిన సంఘటన ను రాసిన లేదా చేతిరికరిచిన దాన్ని వార్త అని అంటారు.తెలుగు పత్రికలు టీవీ న్యూస్ చానల్స్ న్యూస్ ఏజెన్సీ లు ఉన్నాయి పత్రిక ల లో దిన పత్రిక వార పక్ష మాస పత్రిక లు ఉన్నాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వార్త నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ప్రజాశక్తి సూర్య ఇంక అనేక పత్రిక లు ఉన్నాయి.న్యూస్ ఛానల్స్ TV9 NTV ETV Telangana ABN SHAKSHI TV TNEWS MAHHA NEWS BNI NEWS 99TV V6 APTIMES న్యూస్ ఏజెన్సీలు:PTI UNI ANI BHARAT NEWS INTERNATIONAL BNI లు ఉన్నాయి వార్తను ఇంగ్లీషులో న్యూస్ అంటారు.

                                               

కూన శ్రీశైలం గౌడ్

కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

                                               

గద్వాల విజయలక్ష్మి

గద్వాల విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హైదరాబాదు మహానగరపాలక సంస్థ మేయర్‌గా 2021, ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టింది. విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకురాలు. ఆమె టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవ్ రావు కూతురు.

                                               

బండ ప్రకాష్

బండ ప్రకాష్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు. ఆయన తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నాడు.