Топ-100
Back

ⓘ విజ్ఞానం. అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరిగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉ ..
                                               

విజ్ఞానం

అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరిగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న కచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం, జ్ఞానంల కలయికతో ఏర్పడినదే విజ్ఞానం. ..

                                               

గ్రంథాలయం

ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు.తెలుగులో గ్రంథాలయాల కొరకు అయ్యంకి వెంకట రమణయ్య ఉద్యమం నడిపి, దానిని వ్యాప్తి చేసి, గ్రంథాలయ పితామహుడుగా అనే పేరు పొందాడు.అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

                                               

పార్లమెంటు సభ్యుడు

పార్లమెంటుకు ఎన్నుకోబడిన సభ్యుడిని పార్లమెంటు సభ్యుడు అంటారు. పార్లమెంట్ సభ్యుడిని ఆంగ్లంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ సభ్యుడిని సంక్షిప్తంగా ఎంపి అంటారు. అనేక దేశాలలో పార్లమెంట్ ద్విసభలను కలిగి ఉంటుంది, వీటిని దిగువ సభ, ఎగువ సభ అంటారు, కొన్ని దేశాలలో ఎగువ సభను సెనేట్ అని, అలాగే సభ్యులను సెనేటర్స్ అంటారు. పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ బృందాలుగా ఉంటారు. వీరు ఏ రాజకీయపార్టీ తరపున ఎన్నుకోబడ్డారో అదే పార్టీతో ఉంటారు.

                                               

టేకుమళ్ల కామేశ్వరరావు

టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు. వ్యవహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.

                                               

అరుణా దత్తాత్రేయన్

ఈమె జీవ భౌతిక శాస్త్రవేత్త. మద్రాసు నగరంలో 1955, జూన్ 21 న జన్మించారు. ఎం.ఎస్.సి ఫిజిక్స్ చదివిన తర్వాత బయోఫిజిక్స్ లో పి.హెచ్.డి. చేశారు. ఈమె ప్రత్యేకంగా ఇంటర్‌ఫేషియల్ సైన్సెస్ లో, సిబి ఫిల్మ్స్ లో పరిశోధనలు నిర్వహించారు. బాల్యంలో ఆమె అనేక జూల్స్ వెర్నే యొక్క అద్భుతమైన పుస్తకాలను చదివేది. ఆ పుస్తకాల ప్రభావంతో శాస్త్రవేత్త కావాలనే కలలు కనేవారు. ఆమె యొక్క తాతలు ఉపాధ్యాయులు. ఆమె తల్లిదండ్రులు ఆమె విద్యాభ్యాసానికి చక్కని సహకారం అందించారు. ఆమె బాల్యంలో ఉపాధ్యాయులు మంచి శాస్త్ర విజ్ఞానాన్ని అందించారు.ఆమె ప్రారంభంలో శాస్త్ర విజ్ఞానం చదవాలని, మంచి ఉపాధ్యాయులై భారత దేశంలో పేద ప్రజలను ప్రేమతో ఆదుకో ...

                                               

మేఘనాధ్ సాహా

మేఘనాధ్ సాహా భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నాడు.

                                               

వేబ్యాక్ మెషీన్

వేబ్యాక్ మెషీన్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ ను ఆర్కైవు చేసే భాండాగారం. ఇది శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న లాభాపేక్షలేని సంస్థ. దీన్ని ఇంటర్నెట్ ఆర్కైవ్ సంస్థ స్థాపించింది. ఇది వినియోగదారుని" పాత జ్ఞాపకాలకు తిరిగి” తీసుకువెళ్తుంది. ఆయా వెబ్‌సైట్‌లు గతంలో ఎలా ఉండేవో చూడటానికీ వీలు కల్పిస్తుంది. దాని వ్యవస్థాపకులు బ్రూస్టర్ కహ్లే, బ్రూస్ గిలియట్. ఆన్‌లైన్లో లేని వెబ్‌పేజీల కాపీలను భద్రపరచడం ద్వారా "విజ్ఞానం యావత్తునూ సార్వత్రికంగా అందుబాటులో" ఉంచాలనే ఉద్దేశ్యంతో వేబ్యాక్ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. 2001 లో మొదలైనప్పటి నుండి, ఇది 452 బిలియన్లకు పైగా పేజీలను ఆర్కైవుకు చేర్చింది. వెబ్‌సైటు స్వంతదారు అనుమతి ...