Топ-100
Back

ⓘ పెళ్లి ..




                                               

నిశ్చితార్థం

నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్ళి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంట లోని అబ్బాయిని పెళ్ళి కుమారుడు అని అమ్మాయిని పెళ్ళి కుమార్తె అని వ్యవహరిస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక వారి తలిదండ్రులు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాల ...

                                               

పెళ్లి రిసెప్సన్

పెళ్లి రిసెప్సన్ అనేది పెళ్ళి పూర్తయిన తరువాత బంధు మిత్రులతో జరుపుకునే మొదటి సమావేశం. బంధు మిత్రుల మధ్య జరుపు కోవాల్సిన పెళ్ళి కొన్ని సందర్భాలలో వారి మధ్య జరగ పోతే ప్రత్యేకంగా ఈ పెళ్ళి రిసెప్సన్ ను ఏర్పాటు చేస్తారు. ఈ పెళ్ళి రిసెప్సన్ కు బంధు మిత్రులను ఆహ్వానించడమే కాకుండా వారికి విందును ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో నూతన దంపతులు ప్రత్యేక కుర్చీలలో సింహాసనం అందరికి కనపడే విధంగా ఆశీనులై ఉంటారు. ఈ పెళ్ళి రిసెప్సన్ ప్రాంగణాన్ని పెళ్ళికి అలంకరించినట్టే అలంకరిస్తారు. కొంతమంది బంధు మిత్రులు నూతన దంపతులకు ఈ కార్యక్రమంలో బహుమతులను అందజేస్తారు. పెళ్లి రిసెప్సన్ వేడుక సమయంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ...

                                               

పెళ్ళి చూపులు

హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది.

                                               

మంగళసూత్రం

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింద ...

                                               

విష్ణు విశాల్‌

విష్ణు విశాల్‌ తమిళ సినిమా నటుడు, నిర్మాత. విష్ణు తొలుత క్రికెటర్ గా తన కెరీర్ ను ప్రారంభించి, 2009లో తమిళంలో వచ్చిన వెన్నిలా కబాడీ కుజహు చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. 2018లో వచ్చిన "రాక్షసన్" సినిమాలో నటనకు గాను అతనికి మంచి గుర్తింపు వచ్చింది.