Топ-100
Back

ⓘ జీవ రసాయన శాస్త్రం. జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవు ..




జీవ రసాయన శాస్త్రం
                                     

ⓘ జీవ రసాయన శాస్త్రం

జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవుతాయి. భూమిపై జీవం ఆవిర్భవానికి ముందు జీవరసాయనాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వీటి మధ్య పరస్పర చర్యల ద్వారా కణం లాంటి నిర్మాణం ఏర్పడి జీవం ఆవిర్భవించింది. జీవుల శరీరంలోని ప్రధాన జీవరసాయనాలు - పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లు.

                                     

1. బయటి లింకులు

  • Biochemistry Animation Narrated Flash animations.
  • SystemsX.ch - The Swiss Initiative in Systems Biology
  • Biochemistry, 5th ed. Full text of Berg, Tymoczko, and Stryer, courtesy of NCBI.
  • Biochemistry, 2nd ed. Full text of Garrett and Grisham.
  • The Virtual Library of Biochemistry and Cell Biology
  • బయోకెమిస్ట్రీతో.బహుదారులు.