Топ-100
Back

ⓘ తొలకరి. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలురాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటార ..
                                               

ఖరీఫ్ పంట

ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనముల రాక నుంచి రుతుపవనముల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఆసియా ఉపఖండంలో ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. మొక్కలు నాటడం, సాగు చేయడం, నూర్పిళ్లు అన్ని ఈ ఖరీఫ్ లోనే జరుగుతాయి. శరదృతువులో కోతకు వచ్చే ఇటువంటి పంటలను భారతదేశం, పాకిస్తాలలో వేసవి లేదా రుతుపవన పంట అని కూడా పిలుస్తారు. ఖరీఫ్ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు. పాకిస్తాన్ లో ఖరీఫ్ సీజన్ ఏప్రిల్ 16 న ప్రారంభమై అక్టోబరు 15 వరకు ఉంటుంది. భారతదేశంలో రాష్ట్రాల వారిగా పండించే పంట, ఖరీఫ్ సీజన్ మారుతుంది. మొత్తం మీద ఖరీఫ్ సీజన్ మే న ...

                                               

ఏరువాక పున్నమి

వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమి గా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడం. సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెడుతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. ఆరోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను బాగా అలంకర ...

                                               

కట్టమంచి బాలకృష్ణారెడ్డి

ఇతను ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్ర జ్యోతి లకు విలేఖరిగా పనిచేశాడు. తొలకరి పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. తొలకరి లో కొన్ని కథలు, వివిధ పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. అంతేగాక యూరప్ జ్ణాపకాలు7, మధురమైన మామిడి, ఆపది రోజులు, కొన్ని కలలు కొన్ని జ్ఞాపకాలు, 9+5 = 14 రోజులు మా కేరళ పర్యటన వంటి కొన్ని పుస్తకాలను ప్రచురించాడు.

                                               

రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు

ఈ పాట సీతారాముల కళ్యాణం సినిమా లోనిది. ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించగా, నందమూరి బాలకృష్ణ, రజిని, జగ్గయ్య గారు నటించారు. ముఖ్యంగా ఈ పాటకు ఆచార్య ఆత్రేయ గారు సాహిత్యాన్ని అందించగా ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల గారు ఆలపించారు.

                                               

సోమేపల్లి వెంకట సుబ్బయ్య

సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ కి చెందిన కవి, రచయిత, రిటైర్డ్ ప్రభుత్వ అధికారి. గుంటూరు జిల్లా రచయితల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి అధ్యక్ష్యుడు. తొలినాట నానీల కవిత్వానికి స్ఫూర్తిని కల్గించిన వారిలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఒకరు. నానీల సృష్టికర్త ఆచార్య ఎన్.గోపి నానీల నాన్న ఐతే, వెంకట సుబ్బయ్య నానీల చిన్నాన్నగా సాహితీ లోకంలో స్థానం పొందాడు. మండల రెవిన్యూ అధికారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో విధులను నిర్వర్తించాడు. తదనంతరం డిప్యూటీ కలెక్టరుగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలలో పనిచేశాడు. లోయలో మనిషి, చల్లకవ్వం, తదేకగీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, మట్టి పొర ...

                                               

మంచి కుటుంబం (1967 సినిమా)

ప్రేమించుట పిల్లల వంతు - ఘంటసాల,జేస్‌దాస్,సుశీల,జానకి బృందం - రచన: ఆరుద్ర డింగ్‌డాంగ్ డింగ్‌డాంగ్ డింగ్‌లాల హో కోయీ హిందీ పాట - గీతా దత్ బృందం నెరా నెరా నెరబండి జరా జరా నిలుపుబండి - పిఠాపురం తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు - సుశీల, ఎస్.జానకి, బి. వసంత

తొలకరి
                                     

ⓘ తొలకరి

ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలురాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటారు.