Топ-100
Back

ⓘ పెళ్లి రిసెప్సన్ అనేది పెళ్ళి పూర్తయిన తరువాత బంధు మిత్రులతో జరుపుకునే మొదటి సమావేశం. బంధు మిత్రుల మధ్య జరుపు కోవాల్సిన పెళ్ళి కొన్ని సందర్భాలలో వారి మధ్య జరగ ప ..




పెళ్లి రిసెప్సన్
                                     

ⓘ పెళ్లి రిసెప్సన్

పెళ్లి రిసెప్సన్ అనేది పెళ్ళి పూర్తయిన తరువాత బంధు మిత్రులతో జరుపుకునే మొదటి సమావేశం.

బంధు మిత్రుల మధ్య జరుపు కోవాల్సిన పెళ్ళి కొన్ని సందర్భాలలో వారి మధ్య జరగ పోతే ప్రత్యేకంగా ఈ పెళ్ళి రిసెప్సన్ ను ఏర్పాటు చేస్తారు.

ఈ పెళ్ళి రిసెప్సన్ కు బంధు మిత్రులను ఆహ్వానించడమే కాకుండా వారికి విందును ఏర్పాటు చేస్తారు.

ఈ కార్యక్రమంలో నూతన దంపతులు ప్రత్యేక కుర్చీలలో సింహాసనం అందరికి కనపడే విధంగా ఆశీనులై ఉంటారు.

ఈ పెళ్ళి రిసెప్సన్ ప్రాంగణాన్ని పెళ్ళికి అలంకరించినట్టే అలంకరిస్తారు.

కొంతమంది బంధు మిత్రులు నూతన దంపతులకు ఈ కార్యక్రమంలో బహుమతులను అందజేస్తారు.

పెళ్లి రిసెప్సన్ వేడుక సమయంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు.

ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా సాయంత్రం లేదా రాత్రి పూట ఏర్పాటు చేస్తుంటారు.

కొన్ని చోట్ల నూతన దంపతుల చేత కేకును కట్ చేయిస్తారు.

Users also searched:

...
...
...