Топ-100
Back

ⓘ రాజనీతి శాస్త్రము ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజన ..
                                               

సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు

సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల లేదా రజతోత్సవ డిగ్రీ కళాశాల, కర్నూలు నగరము లోని బి.క్యాంపు లో కల స్వతంత్ర ప్రతిపత్తి కల కళాశాల. భారతదేశ స్వతంత్ర రజతోత్సవాల సందర్భముగా ఈ కళాశాలను ఏర్పాటు చేసారు. ఇందులో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తముగా అర్హత పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థులెందరో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. విద్యార్థులకు చదువు, వసతి సౌకర్యాలను ప్రభుత్వము ఉచితముగా అందిస్తున్నది. 1972 లో స్వతంత్ర ప్రాప్తి రజతోత్సవ సంబరాల సందర్భంలో ఈ కళాశాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థాపించింది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన బాలుర ...

                                               

నెపోలియన్

నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు.నెపోలియన్, పారిస్లో చదువుకున్నాడు. అతనికి చరిత్ర, రాజనీతి శాస్త్రము,గణితం,తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద రూసో ప్రభావం అధికంగా వుండేది.1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్‌గా నియమితుడయ్యాడు.

                                               

చాణక్యుడు

చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన అర్ధ పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్ర ...

                                               

విభజించి పాలించు

రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో విభజించు, పాలించు) అంటే అతిపెద్ద అధికార కేంద్రాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి చిన్న చిన్న విభాగాలు మొత్తం ఏక కేంద్రం కన్నా బలహీనం అయ్యాకా అధికారం, శక్తి సాధించడం, దాన్ని నిలబెట్టుకోవడం. ఈ యుక్తి ప్రస్తుతం నెలకొన్న అధికార క్రమాన్ని విచ్ఛిన్నపరిచి, ప్రత్యేకించి తద్వారా ఏర్పడ్డ చిన్న చిన్న శక్తులు ఒకదానితో మరొకటి కలిసి బలపడకుండా నిరోధించడం, ప్రజలు, గుంపుల మధ్య శత్రుత్వాలు ఏర్పరిచి వారిని విభజించడం వంటివాటిని కలిగివుంటుంది. ఇటాలియన్ రచయిత ట్రైయనో బొకాలిని లా బిలన్సియా పొలిటికా గ్రంథంలో డివైడ్ ఎట్ ఇంపెరా విభజించి పాలించు అన్నది రాజకీయాల్లో సాధారణ సూ ...

                                               

ఆల్బర్ట్ కామూ

ఆల్బర్ట్ కామూ ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించిన నోబెల్ బహుమతి పొందిన రచయిత, తత్త్వవేత్త. ఇతని ఆలోచనలు అసంగతవాదం అనే సరి కొత్త తత్వ సిధ్ధాంత పుట్టుకకు ప్రేరణనిచ్చాయి. అతను" The Rebel” అన్నవ్యాసంలో చెప్పుకున్నట్టుగా, తనజీవితాన్ని" వ్యక్తి స్వేచ్ఛగురించి లోతుగా పరిశీలిస్తూనే, nihilism ని వ్యతిరేకించడానికే సరిపోయింది”. సాంకేతిక విజ్ఞాన అభివృధ్ధిని ఆరాథనాభావంతో చూడడానికి అతను పూర్తి వ్యతిరేకి. అతనికి ఏ రకమైన తాత్త్విక ముద్రలూ ఇష్టం లేదు.

                                     

ⓘ రాజనీతి శాస్త్రము

రాజనీతి శాస్త్రము ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రము శక్తినీ, అధికారాన్నీ అధ్యయనం చేస్తొంది. స్థూలంగా రాజ్యం, ప్రభుత్వం, రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది. "రాజనీతి శాస్త్రము" అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం" అని అరిస్టాటిల్ నిర్వచించారు.అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని పేర్కొన్నాడు.అదే విధంగా మానవుడు రాజకీయజీవి అని కూడా తెలిపాడు.ఆది నుండి మానవుడు సమాజంలో సభ్యుడిగా వుంటూ, క్రమేపి రాజకీయజీవిగా మారి, రాజ్య ప్రభుత్వాలను ఏర్పారుచుకున్నాడు.

ఇంగ్లీష్: పొలిటికల్ సైన్స్.రాజనీతి శాస్త్రంపై ఇంగ్లీష్ వికీ వ్యాసం రాజ నీతి అనగా పరిపలనా అధికరికి ఉందవలసిన దక్షత, అదీ పరిపలనదక్షత