Топ-100
Back

ⓘ జీవ శాస్త్రం. జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇల ..




జీవ శాస్త్రం
                                     

ⓘ జీవ శాస్త్రం

జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు, పరమాణు ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం అనీ, జీవరసాయనశాస్త్రం అనీ, జీవసాంకేతిక శాస్త్రం అనీ, అణుజన్యుశాస్త్రం అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం అనీ, అంగము స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం, ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.

                                     

1. జీవశాస్త్రం-వర్గీకరణ

జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ నుండి కెవాలియర్-స్మిత్ వరకు పలువురు శాస్త్రవేత్తలు వివిధ కాలాలలో వివిధ అంశాల ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు.

                                     

2. జీవశాస్త్ర్ర భాగాలు

  • జన్యుశాస్త్రం: జీవుల అనువంశిక లక్షణాలు, వాటి సంక్రామ్యత, వైవిధ్యం గురించి తెలియజేయు శాస్త్రం
  • జంతు శాస్త్రము: జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
  • వర్గీకరణ శాస్త్రం: జీవులను వాటి లక్షణాల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించే శాస్త్రం.
  • వృక్ష శాస్త్రము: మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం
  • వైద్య శాస్త్రము: జీవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం.
  • పురాజీవ శాస్త్రం: గత కాలంలో జీవించి ప్రస్తుత కాలంలో శిలాజాలుగా లభ్యమయ్యే వాటిని గురించి తెలిపే శాస్త్రం
  • అంతర స్వరూప శాస్త్రం: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం.
  • సూక్ష్మజీవ శాస్త్రం: కంటికి కనిపించని సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
  • ఆవరణ శాస్త్రం: జీవులకు వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలియజేసే శాస్త్రం.
  • బాహ్య స్వరూప శాస్త్రం: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం.
                                     
  • జ వశ స త ర రస యన శ స త ర ర డ ట కలయ కత ఏర పడ నద జ వ రస యన శ స త ర ద న న ఆ గ ల ల బయ క మ స ట ర biochemistry అ ట ర జ వ ల శర ర ల మ త రమ
  • ప ర గత న అధ యయన చ స శ స త ర గ ర క భ ష ల Anthropos - అ ట మన ష - logy అ ట శ స త రమ అన అర థ మ నవ శ స త రమ ఒక జ వ శ స త ర మ త రమ క క ప రప చ ల
  • కల గ ఉన న ర జన య వ ల జన య వ యక త కరణ ప పరమ ణ స థ య ల అధ యయన చ యడ వ ట జ వ త ప అధ యయన చ యడ వ ట వ చ స త ర జ వ రస యన శ స త ర జ వ రస యన ల
  • ఉన న స క త క వ జ ఞ న జ వస క త క వ జ ఞ నమ న ప రధ న గ వ యవస య ఆహ ర శ స త ర వ ద య ల ఉపయ గ స త ర బయ ట క న లజ ల జ వ లన ఉపయ గకరమ న రస యన ల మర య
  • జ య త ష య శ స త ర అ తర క ష శ స త ర ఖగ ళ శ స త ర ఖగ ళ భ త క శ స త ర స క ష మ క ర మ శ స త ర జ వ రస యన శ స త ర జ వ శ స త ర జ వగణ త శ స త ర జ వయ త ర క
  • క ప య టర శ స త ర అనగ సమ చ ర గ ర చ గణన గ ర చ న స ద ధ త క పర శ ధన, ద న న క ప య టర లల అమల పరచడ న ర వహణ. క ప య టర శ స త ర ల ఎన న వ ధ లయ నట వ ట
  • వ ద య త త న గ ర చ వ వర చ శ స త ర J. పరమ ణ భ త క శ స త ర : పరమణ వ న ర మ ణమ ధర మ ల గ ర చ వ వర చ శ స త ర K. జ వ భ త క శ స త ర : జ వ జ వప రక ర యక
  • వ ట ల ఉ డ ప ర ణ భ త క శ స త ర గ న రస యన శ స త ర గ న ఈ జ వ య క క న ర వచన చ ప పల ద జ వ శ స త ర ల ద జ వ రస యన శ స త ర మ త రమ ద న క క త న ర వచన
  • అ శ ప శ స త ర య, ప ర థమ క జ ఞ నమ న శ స త ర అనవచ చ ఆ గ ల ల ఉన న రకరక ల మ టలక సమ న ర ధక గ త ల గ ల శ స త ర అన న ఒక క మ ట వ డత ర ఉద హరణక ఆ గ ల ల
  • బ ధవ య లన అధ యయన చ స ద భ త క శ స త ర శక త య క క న జ స వర ప న న అర థ చ స క వడ న క చ స ప రయత నమ భ త క శ స త ర ఈ శక త మనక అన క ర ప ల ల అభ వ యక తమవ త

Users also searched:

...
...
...