Топ-100
Back

ⓘ సంస్కృత భాష ..
                                               

అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల

అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల, అనునది సంస్కృత అధారితములైన భారతీయ లిపులను దోషాలు లేనివిధంగా రోమనీకరించడానికి ఉపయోగించు లిప్యంతరీకరణ విధానము. అ.సం.లి.వ. సంస్కృతం, పాళీ భాషలలోని గ్రంథాలను రోమనీకరణ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా భారతదేశపు మతాలకు సంబంధించిన ప్రచురణలలోనూ, వ్యాసాలలోనూ దీనిని వాడుతున్నారు. ఏకసంకేత ఖతులు విస్తారంగా లభ్యమౌతున్న కారణాన, అంతర్జాలంలో దీని వాడకం ఎక్కువగుతున్నది. అయితే సంస్కృత, పాళీ భాషలను ఒకే పుటలో వ్యక్తపరచడానికి ఇది సరిపోవడం లేదు. ఇక్కడ ఏకసంకేత ఖతులు, ISO-15919 లను వాడవచ్చును. 1894 సంవత్సరం జెనీవాలో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఓరియంటలిస్ట్స్ ఏర్పరిచ ...

                                               

సంస్కృత న్యాయములు

"సంస్కృతన్యాయములు" అనగా సంస్కృత లోకోక్తులు. ఇవి తెలుగు సామెతలు వంటివి. వీటిని మధురకవులునగు శ్రీ నాళం కృష్ణరావు గారు, వా రెన్నియో సంవత్సరములనుండి సేకరించుచున్నారు. తరువాత శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి సోదరులు 1939లో ప్రచురించారు. ఆధునికకవులు, శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు కొన్ని సామెతలు, జాతీయములు నిచ్చిరి. మొదటగా "లోకోక్తిముక్తావళి" యను పేరుతో తెలుగు సామెతలు ప్రకటించారు. సంస్కృతన్యాయములు రచయిత పిల్లలమర్రి లక్ష్మీనారాయణ అనువాదకులు ఎడిటర్ పిల్లలమర్రి లక్ష్మీనారాయణ చిత్రకర్త సంవత్సరం 1939 ప్రచురణకర్త లక్ష్మీ గ్రంథ మండలి. తెనాలి సంస్కృత న్యాయముల జాబితా జపాస్ఫటికన ...

                                               

సుభాషిత త్రిశతి

సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి. భర్తృహరి సుభాషితాలను అనువాదం చేసిన వారిలో ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి ముఖ్యులు. ఇందు ఏనుగు లక్ష్మణకవి రచించిన పద్యాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఈయన 18వ శతాబ్దికి చెందిన కవి.

                                     

ⓘ సంస్కృత భాష

 • భ రతద శ న క చ ద న ప ర చ న భ ష భ రతద శ 23 ఆధ క ర క భ షల ల ఒకట పరమ శ వర న ఢమర క న దమ న డ వ ల వడ న శబ ద బ రహ మమ స స క త భ ష అన వ జ ఞ ల ద ర అట ల
 • అ తర జ త య స స క త ల ప య తర కరణ వర ణమ ల ఆ గ ల భ ష International Alphabet of Sanskrit Transliteration, అ.స ల వ. అన నద స స క త అధ ర తమ ల న భ రత య
 • అధ క ర భ ష ప డ త భ ష క వడ వల ల ద న ప రభ వ చ ల ఎక క వగ ఉ ద మలయ ళ సమ జ ల బ ర హ మణ ల ర కత భ ష మ ద స స క త ప రభ వ హ చ చ ద క న స స క త ప రభ వ ల న
 • ప త క ప య న, ఇ గ ల ష పద లన మన త ల గ డ క షనర ల చ ర చట వల ల మన భ ష తప పక బలపడ త ద స స క త ఉర ద పద ల వ ల ద గ త ల గ ల చ రకప య ఉన నట లయ త త ల గ భ షక ప ట
 • స స క త భ ష ప ర వవ భవ న న ప న ప రత ష ఠ చడ న క ప రప చ వ య ప త గ క ర య శ ల గ పన చ స త న న స స థ స స క త భ రత ఒకప ప డ భ రతద శ ల వ య వహ ర క భ షగ
 • అ తస త ల కలద స స క త భ ష ప రచ ర ల భ గ గ స స క త ప స తక ల ప రచ రణ, స స క త భ షల ప రవ శ - ప రథమ - మ పర క షల న ర వహణ, ఇ క స స క త భ ష స బ ధ త క ర యక రమ లక
 • శ సన ల ప ర క త భ ష ల ర యబడ డ య ప ళ భ ష ద న క దగ గరగ ఉన నట ల గమన చ ర ద న క స స క త భ షత క డ క న న స మ య ల న న య అయ త స స క త వ య కరణ త ప ల స త
 • క ట బ న క చ ద న భ ష న ప ల భ షన న ప ల ఇ డ య భ ట న క త భ గమ బర మ ద శ లల మట ల డత ర ఇద న ప ల భ రత ద శ లల అధ క ర భ ష న ప ల ల ద ద ప సగ
 • చ ల క ర న ర యణర వ వ ట వ ర అభ ప ర య ప రక ర త ల గ భ ష స స క త ప ర క త జన య ఏమ న త ల గ భ ష తక క న మ త క భ షలన డ వ డ వడ ఏ దశల పర ణమ చ ద
 • మ ల ద వ యన భ ష స హళ అన ద ఒక స స క త పద స బ ధ త మధ య ఇ డ - ఆర యన Eḷu పద స హల Sīhala ఈ ప ర స య హ న డ ఉత పన నమ నద స హ క స స క త పద శ వహ ల
 • స భ షణ ర స న అన తరమ , ప ఠక న క స స స క త అన వ ద ఇవ వబడ త ద ఈ ప ర క త ల ల ఏద , జనభష క ల ద క న , స స క త భ ష వ న య గ తగ గ ప య నప డ , ద న స థ న ల

Users also searched:

...