Топ-100
Back

ⓘ జబల్ అక్దర్ కొండలు ఆల్ హజర్ పర్వత శ్రేణులలో ఉంది. ఇవి ఒమన్ లో నిజ్వా ప్రాంతంలో ఉన్నాయి. ఇవి 3000 మీటర్లు ఎత్తు కలవి. ఇవి తూర్పు అరేబియా లోనే అతి పెద్దవి. ఇక్కడ ..




                                     

ⓘ జబల్ అక్దర్

జబల్ అక్దర్ కొండలు ఆల్ హజర్ పర్వత శ్రేణులలో ఉంది. ఇవి ఒమన్ లో నిజ్వా ప్రాంతంలో ఉన్నాయి. ఇవి 3000 మీటర్లు ఎత్తు కలవి. ఇవి తూర్పు అరేబియా లోనే అతి పెద్దవి. ఇక్కడ ఒమన్ సైనిక స్థావరాలు ఉన్నాయి.

ఇక్కడ 1957-1959 ప్రాంతంలో ఒమన్ ఆర్మీకి మరియి సౌదీ అరేబియా ప్రోద్బలంతో పోరాడిన తిరుగుబాటు దారులకు యుద్ధం జరిగింది. దీనిని జబల్ అక్దర్ యుద్ధం అంటారు.

                                     

1. విశేషాలు

  • ఈ కొండ పైన కొన్ని ఇల్లు ఉన్నాయి. కాని వాటిలో ఎవరు ఉండటం లేదు.
  • మిగతా వాటితో పోల్చితే ఇక్కడ పచ్చదనం కనిపిస్తుంది.
  • ఇక్కడి ఆర్మీలో హిందువులు కూడా పని చేస్తారు. ముఖ్యంగా మలయాళీలు.
  • ఈ కొండ ప్రాంతం పర్యాటకం ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.