Топ-100
Back

ⓘ సమాచార సాధనాల విస్తృతి. డిసెంబరు 2012 అంతర్జాల వాడుకరుల ప్రాంతీయభాషల నివేదిక ప్రకారం భారత జనాభా:1.2 బిలియన్లు అంతర్జాల గ్రామీణ, దేశీయ భాష వాడుకరులు:24.3 మిలియన్ ..




                                     

ⓘ సమాచార సాధనాల విస్తృతి

డిసెంబరు 2012

అంతర్జాల వాడుకరుల ప్రాంతీయభాషల నివేదిక ప్రకారం

  • భారత జనాభా:1.2 బిలియన్లు
  • అంతర్జాల గ్రామీణ, దేశీయ భాష వాడుకరులు:24.3 మిలియన్లు గ్రామీణ అంతర్జాల వాడుకరులలో 64%
  • అంతర్జాల వాడుకరులు: 150 మిలియన్లు 12%
  • అంతర్జాల దేశీయ భాష వాడుకరులు: 45 మిలియన్లు
  • అంతర్జాల పట్టణ, దేశీయ భాష వాడుకరులు:20.9మిలియన్లు పట్టణ అంతర్జాల వాడుకరులలో 25%
  • కంప్యూటర్ వాడుటతెలిసినవారు: 224 మిలియన్లు
వికీ గణాంకాలు

వికీ గణాంకాలు భారతదేశం నుండి 22.19 మిలియన్ల మంది వికీని వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేవారిలో 31.80 శాతం మందిమాత్రమే వికీవాడుతున్నారు

సర్వే సమాచారము ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స సంస్థ ప్రకారం, భారతదేశంలో 81మి అంతర్జాల వాడుకరులు 6.9% శాతం జనాభా ఉన్నారు. భారత ఇంటర్నెట్ అండ్ మొబైల్ సముదాయ సంస్థ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలునుండి కనీసం నెలకొకసారి అంతర్జాల ము వాడే వాడుకరులు 6 లక్షల మంది వున్నారు. అదే విధంగాభారత పట్టణ ప్రాంతాలలో వున్న 266 మి లో 87మి కంప్యూటర్ వాడుకరులుకాగా, 71మి అంతర్జాల వాడుకరులని అంచనా వేయబడ్డారు. అంధ్ర ప్రదేశ్ లో IRS 2009 లెక్కల ప్రకారం: ఇంటి నుండి అంతర్జాల సౌకర్య కలిగి వున్న వారు: 3.74.000, స్వంత కంప్యూటర్ కలిగివున్నవారు:8.65.000. ఇంటి దగ్గర కంప్యూటర్ లేని వారు: 6.49.30.000. ఈనాడు లోనిలెక్కల ప్రకారం ఆ సైటుకి ఇండియాలో 32 లక్షల వాడుకరులున్నారు.
                                     
  • ట ల వ జన ఇ టర న ట ప ర క న ల మ ఖ య వ య స భ రత ద శ ల సమ చ ర స ధన ల వ స త త మ డ య ర సర చ య సర స క న స ల 2008R2 జ ల 2008 ప రక ర ట ల వ జన
  • మ ధ యమ ల వ స త త భ రత మ త త 2006 R2 2007 R2 2008 R2 వ యక త ల అ చన 000లల 800429 824288 842905 పత ర కల 38.7 38.3 38.3 ట ల వ జన 54.7 55.1 55

Users also searched:

సమాచార హక్కు చట్టం దరఖాస్తు ఫారం pdf,

...
...
...