Топ-100
Back

ⓘ సమాచార సాధనాలు. ముఖ్య వ్యాసం: భారత దేశంలో సమాచార సాధనాల విస్తృతి మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 జులై 2008 ప్రకారం టెలివిజన్ 55.84%, పత్రికలు 38.3%, రేడి ..




                                               

సమాచార సాధనాలు

ముఖ్య వ్యాసం: భారత దేశంలో సమాచార సాధనాల విస్తృతి మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 జులై 2008 ప్రకారం టెలివిజన్ 55.84%, పత్రికలు 38.3%, రేడియో 21.4%, సినిమా 9.9% ఇంటర్నెట్ 1.7%వ్యక్తులకు చేరుతున్నది. 2006 R2 పోల్చితే టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ తమ విస్తృతిని పెంచుకొనగా, పత్రికలు, సినిమా తగ్గుముఖం పట్టాయి. ..

                                               

ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె

ఫాదర్ పూదోట జోజయ్య, యస్.జె. గారు కతోలిక క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు. కతోలిక బైబులులోని పూర్వవేదాన్ని తెలుగులోనికి అనువదించిన ప్రధములు.

                                               

ఆకాశవాణి

ఆలిండియా రేడియో భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగము. ఇది జాతీయ టెలివిజన్ ప్రసార సంస్థైన దూరదర్శన్ యొక్క సోదర విభాగం. ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉంది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం కూడా ఆకాశవాణి భవన్లో 6వ అంతస్తులో ఉంది.

                                               

దత్తాంశ సేకరణ

దత్తాంశమే లేకపోతే సాంఖ్యకశాస్త్రమనుగడే ప్రశ్నర్ధకం. దత్తాంశాన్ని సేకరించి, నమోదు చేసి, వర్గీకరించి, విశ్లేషించేది సాంఖ్యకశాస్త్రమని చెప్పవచ్చు. ఇది ఒక శాస్త్రం. దీనిలో నిర్ధిష్టమైన, నిర్వచనాత్మకమైన పద్ధతులు, వివిధ సంఘటన వివరాలు, వివరణలు సేకరించి భవిషత్తులో సంభవించబోయే అంశాలకు సమాచారన్ని సమకూర్చడానికి దత్తాంశ సేకరణ, పట్టికీకరణ ఉపకరిస్తుంది. సేకరించిన సమాచారం పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయ్తే ఆ దత్తాంశం ఏర్పడడానికి తోడ్పడ్డ అంశాల ప్రత్యేక లక్షణాల ఆధారంగా దత్తాంశాన్ని వర్గీకరించి, సరిచుసి తగురీతిలో పొందుపరచాలి. దత్తాంశన్ని ప్రత్యక్షీకరింప చేయడానికి ముందు స్పష్టంగా ఉండేటట్లుగా చూసుకొని తగురీతిలో అమ ...

                                               

హామ్ రేడియో

హామ్ రేడియో ఒక అభిరుచి. ఖాళీ సమయాలలో, ఈ వ్యాపకంలో ఆసక్తి ఉన్నవారు, తమకున్న ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, తమంతట తామే ఒక రేడియో - సందేశాలు పంపగలిగే, స్వీకరించగలిగే రేడియో ట్రాన్సీవరు - తయారు చేసి, తమలాంటి ఇతరులతో ఆ రేడియో ద్వారా సంభాషించటమే ఈ అభిరుచి. ఈ అభిరుచి ప్రారంభ కాలంలో, స్వయంగా సెట్ తయారు చేసుకోగలిగేవారు మాత్రమే ఈ అభిరుచి చూపగలిగేవారు. కాలక్రమేణా తమంతట తాము సెట్ తయారు చేసుకోలేక పోయినప్పటికీ ఆసక్తి ఉన్నవారు కూడా ఇతరులు తయారు చేసిన సెట్లు లేదా మార్కెట్‌లో కొనుక్కొని ఈ అభిరుచిని కొనసాగించటం మొదలు పెట్టారు. వాస్తవానికి ఇప్పుడు ఈ అభిరుచిలో ఉన్నవారిలో ఎక్కువమంది సెట్లు తమంతట త ...

                                               

దూరదర్శన్(టీవి ఛానల్)

దూరదర్శన్, భారతదేశ ప్రభుత్వ టి.వి. ఛానెల్. భారత ప్రభుత్వము చేత నియమించబడ్డ ప్రసార భారతి బోర్డు ద్వారా నడుపబడుతోంది. ఇది స్టూడియోస్, ట్రాన్స్మిటర్ల యొక్క అవస్థాపన విషయంలో భారతదేశం అతి పెద్ద ప్రసార సంస్థలు ఒకటి. ఇటీవల, డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్సమీటర్ల ద్వారా ప్రసారం చెయ్యడం ప్రారంభించారు. 2009 సెప్టెంబరు 15 న, దూరదర్శన్ తన 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నది. దూరదర్శన్ టెలివిజన్, రేడియో, ఆన్లైన్, మొబైల్ సేవలను భారతదేశం అంతటా అందిస్తుంది.