Топ-100
Back

ⓘ సమాచార సాధనాలు. ముఖ్య వ్యాసం: భారత దేశంలో సమాచార సాధనాల విస్తృతి మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 జులై 2008 ప్రకారం టెలివిజన్ 55.84%, పత్రికలు 38.3%, రేడి ..
                                               

కళలు

ఆనాటి కాలమునుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు. వీటిలో కొన్ని ఉపయోగదృష్టితోడను కొన్ని సౌందర్యదృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చును. ప్రతిభానైపుణ్యములకు దావలములైన వీటన్నింటిని కళలుఅని అంటారు. వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించారు.వీటిలో మొదటతెగకు చెందినవి మానవశరీర సౌందర్యమునకును,రెండవతెగకు చెందినవి మానవహృదయానందమునకును తోడ్పడును.మొదట తెగవానిని సామాన్యకళలని, రెండవ తెగవానిని లలితకళలని చెప్పుచున్నారు. కళలను 64 ‌గా ప్రాచీనులు వర్గీకరించారు. వీటిల్లో ప్రస్తుతము కొన్ని మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి.

                                               

సమాచార విప్లవం

సమాచార విప్లవం, పారిశ్రామిక విప్లవానికి మించిన ప్రస్తుత ఆర్ధిక, సామాజిక, సాంకేతిక పోకడలను గురించి వివరిస్తుంది. ఈ సమాచార విప్లవం సెమీకండక్టర్ సాంకేతికతలోని అభివృద్ధి ద్వారా ప్రారంభిచబడినది. ఇది 21 వ శతాబ్ద ప్రారంభంలో మెటల్-ఆక్సైడ్-సెమికండక్టర్ ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్, ప్రధానంగా అనుసంధానం అయిన సమాచార యుగానికి దారితీసింది. ఈ సామాజిక అభివృద్ధి యొక్క వివిధ అంశాలపై దృష్టి సారించే అనేక పోటీ నిబంధనలు ప్రతిపాదించబడ్డాయి. శాస్త్ర సాంకేతికత, సమాజం లో ఎటువంటి కొత్త పాత్ర పోషించడానికి వస్తుందో తెలియచేయడానికి బ్రిటీష్ పాలిమత్ క్రిస్టల్లాగ్రాఫర్ జే. డి. బెర్నల్ తన 1939 ...

                                               

భావప్రకటన

భావప్రకటన లేదా భావవ్యక్తీకరణ అనగా భావములని, ఆలోచనలని, అభిప్రాయములని, సలహాలని, సూచనలని లేదా ఏ ఇతర సమాచారము నైనను ఒక వనరు నుండి మరియొక దానికి బదిలీచేసే విధానం. ల్యాటిన్ లో commūnicāre అనగా పంచుకోవటం. కనీసం ఇద్దరు కారకుల మధ్య సంజ్ఞల మాధ్యమం ద్వారా కొన్ని గుర్తులు, భాషానియమాల ద్వారా ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడాన్నే భావప్రకటన అని అంటారు. భావప్రకటనని సాధారాణంగా "ఆలోచనలు, అభిప్రాయాలను తెలియచేయడం లేదా పంచుకోవడంగా లేదా ప్రసంగం, వ్రాత లేదా సంజ్ఞల ద్వారా సామాచారాన్నివ్వడం"గా నిర్వచింపవచ్చు. ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను పరస్పర అంగీకారం కుదిరే ఒక ఉమ్మడి లక్ష్యం లేదా దిశ వైపుగా పురోగమించే ద్వ ...

                                               

సమాచార సాధనాల విస్తృతి

డిసెంబరు 2012 అంతర్జాల వాడుకరుల ప్రాంతీయభాషల నివేదిక ప్రకారం భారత జనాభా:1.2 బిలియన్లు అంతర్జాల గ్రామీణ, దేశీయ భాష వాడుకరులు:24.3 మిలియన్లు గ్రామీణ అంతర్జాల వాడుకరులలో 64% అంతర్జాల వాడుకరులు: 150 మిలియన్లు 12% అంతర్జాల దేశీయ భాష వాడుకరులు: 45 మిలియన్లు అంతర్జాల పట్టణ, దేశీయ భాష వాడుకరులు:20.9మిలియన్లు పట్టణ అంతర్జాల వాడుకరులలో 25% కంప్యూటర్ వాడుటతెలిసినవారు: 224 మిలియన్లు వికీ గణాంకాలు వికీ గణాంకాలు భారతదేశం నుండి 22.19 మిలియన్ల మంది వికీని వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడేవారిలో 31.80 శాతం మందిమాత్రమే వికీవాడుతున్నారు సర్వే సమాచారము ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స సంస్థ ప్రకారం, భారతదేశంలో 81మి అంతర్జ ...

                                               

ఇన్పుట్ డివైస్

కంప్యూటింగ్ లో ఇన్పుట్ డివైస్ అనేది కంప్యూటర్ లేదా సమాచార ఉపకరణం వంటి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ కు డేటా, నియంత్రణ సంకేతాలను అందించేందుకు ఉపయోగించబడే ఒక పెరిఫెరల్. పరికరానికి డేటా మరియు నియంత్రణ సంకేతాలను అందించడానికి ఉపయోగించే సమాచార ప్రాసెసింగ్ సిస్టమ్‌కు ఇన్‌పుట్ పరికరం. ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరికరాలు కంప్యూటర్ మధ్య స్కానర్ లేదా కంట్రోలర్గా హార్డ్వేర్ ఇంటర్ఫేస్ను సృష్టిస్తాయి. గతంలో, ఇన్పుట్ పరికరాలు ప్రధానంగా టెక్స్ట్, సౌండ్, ఇమేజ్ మరియు విజువల్స్ అందించడానికి ఉద్దేశించినవి, కాని నేడు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధితో, ఇతర ఉపయోగాలు కూడా సాధ్యమే. ఇన్పుట్ సాధనాలను ఈ క్ర ...

                                               

పోస్టుకార్డు

ఇది దీర్ఘచతురస్రాకారములో మందపాటి అట్టతో చేయబడి ఉంటుంది. దీనిని ఉత్తర ప్రత్ర్యుత్తరంగా ఉపయోగిస్తారు. దీనిపై సమాచారం వ్రాసి, చిరునామ రాసి తపాలా పెట్టెలో వేస్తే అది ఆ చిరునామాకు చేరుతుంది.గతంలో సమాచార మార్పిడికి, క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే ఉత్తరము ప్రధాన ఆధారము. పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు. కాలగమనంలో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి. ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడకోసం పొరాడుతోంది. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయినది. ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి. కొన ...

                                     

ⓘ సమాచార సాధనాలు

ముఖ్య వ్యాసం: భారత దేశంలో సమాచార సాధనాల విస్తృతి

మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 జులై 2008 ప్రకారం టెలివిజన్ 55.84%, పత్రికలు 38.3%, రేడియో 21.4%, సినిమా 9.9% ఇంటర్నెట్ 1.7%వ్యక్తులకు చేరుతున్నది. 2006 R2 పోల్చితే టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ తమ విస్తృతిని పెంచుకొనగా, పత్రికలు, సినిమా తగ్గుముఖం పట్టాయి.

                                     

1. విద్య

వార్తలు ప్రత్యేకాంశంగా సర్టిఫికెట్ నుండి పిజి స్థాయి వరకు వివిధ కోర్సులున్నాయి. ప్రతి పత్రిక, జర్నలిస్టులను తయారుచేయడానికి ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్రత్యేక కళాశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నది. అభ్యర్థులకు జర్నలిజం పట్ల ఆసక్తి, సామాజిక స్పృహ, చొచ్చుకుపోయే చొరవ, విన్నదీ కన్నదీ పదిమందితో పంచుకుందామనుకునే గుణం వుండి వాడుక భాషలో చక్కటి తెలుగు రాయగలిగే సామర్థ్యం వుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా, ఇవ్వబడిన విషయంపై స్వంతంగా రాసిన వ్యాసము జతపరచాలి. ఆ తరువాత ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. డిటిపి తెలుగు వచ్చిన వారికి, ఆంగ్ల అనువాద సామర్థ్యం ఉన్న వారికీ ప్రాధాన్యం ఇస్తారు. శిక్షణ కాలంలో ఉపకార వేతనం ఇస్తారు.

                                     

2. ఉపాధి

వార్తా పత్రికలలో విలేఖరి, ఎడిటింగ్, సబ్ఎడిటర్, ప్రూఫ్ రీడర్, నిర్వహణ, ఉత్పత్తి, సాంకేతిక, ముద్రణ కొరకు ఉపాధి అవకాశాలున్నాయి. టెలివిజన్ ఛానెళ్ళు పెరిగిపోవడంతో వార్తలు, ఫిల్మ్, వాణిజ్య ప్రకటణలు, టివి యాంకర్, వీడియో జాకీ లాంటి ఉపాధి అవకాశాలు పెరిగాయి.