Топ-100
Back

ⓘ కవులు ..
                                               

కోట వీరాంజనేయశర్మ

ఇతడు 1913, అక్టోబరు 18వ తేదీన ప్రకాశం జిల్లా అప్పటి గుంటూరు జిల్లా, మార్టూరు మండలం, నాగరాజుపల్లి అనే గ్రామంలో హనుమాయమ్మ, గురువంభొట్లు దంపతులకు జన్మించాడు. ఇతడిని ఇతని పెద్దనాన్న కోట రామయ్యశాస్త్రి దత్తత తీసుకున్నాడు. వీరాంజనేయశర్మ బాల్యంలో సంస్కృతాంధ్రాలలోని కావ్యాలను, వ్యాకరణాన్ని అధ్యయనం చేశాడు. మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతడు కొంతకాలం కాంగ్రెస్ వలీంటీరుగా ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. తరువాత కొంతకాలం ప్రైవేటు వ్యాపారసంస్థలలో గుమాస్తాగా పనిచేశాడు. కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ మేనేజరుగా పనిచేశాడు. తరువాత ఆరాధన పత్రికకు సహాయసంపాదకుడిగా ఉన్నాడు.

                                               

క్షేమేంద్రుడు

క్షేమేంద్రుడు క్రీ.శ. 11 వ శతాబ్దంలో కాశ్మీర దేశానికి చెందిన సంస్కృత కవి, అలంకారికుడు, నాటక కర్త. ఇతను గొప్ప అలంకారికుడైన అభినవగుప్తుని శిష్యుడు. కాశ్మీర రాజు అనంతుని ఆస్థాన కవి. క్షేమేంద్రుడు వివిధ విషయాలపై సుమారు 33 గ్రంథాలు రాసాడని ప్రతీతి. ఇతని గ్రంథాలలో సంస్కృతంలోని బృహత్కథామంజరి, రామాయణ మంజరి, భారత మంజరి, ఔచిత్య విచార చర్చ, కళావిలాస, నర్మమాల, భోదిసత్వ అవదాన కల్పలత, చారుచర్య వంటి గ్రంథాలు ప్రసిద్ధిపొందాయి. సాహిత్యంలో ఏదో ఒక అంశానికి చెందిన రచనలకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న క్షేత్రాలలో లోతైన పరిజ్ఞానంతో సాహితీ రచనలను చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి క్షేమేంద్రుడు.

                                               

తెలుగు కవులు - బిరుదులు

తెలుగు కవులు, రచయితలు తమ రచనల ద్వారా వివిధ బిరుదులను పొందారు. రచనలు చేసిన విధానం ద్వారా, ఇతరులను అనుసరించిన విధానం ద్వారా, రచనలోని గొప్పదనం ద్వారా పలువురు పలురకాల బిరుదులను పొందారు. వీటిలో కొన్ని రాజులు, సాహితీ పోషకులు, సాహిత్య సంస్థలు ఇచ్చినవి కొన్ని. కొందరు కవులు, రచయితలు తమకు తామే చలామణి చేసుకున్నవి కొన్ని ఉన్నవి. కొందరు కవులు, రచయితలు తమ సొంత పేర్లకన్న బిరుదులతోనే విశేష ప్రాచుర్యం పొందినవారూ ఉన్నారు. కొందరు కవులు వారి బిరుదులు.

                                               

పంపన

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జన్మించిన పంపన లేదా పంప కవి తెలుగు సాహిత్యానికి ఆదికవి. క్రీ.శ. 10వ శతాబ్దంలో తెలుగు సాహితీ సృజన చేసినవాడు. పద్మకవిగా పిలువబడే పంపన బోధన్, వేములవాడలను రాజధానులుగా చేసుకొని పరిపాలించిన చాళుక్యుల కాలానికి చెందినవాడు. చాళుక్య రాజుల్లో రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నవాడు. కన్నడ సాహితీ సృజనలోనూ ఆ యనే ఆదికవి. పంప కవి క్రీ.శ. 902 నుంచి క్రీ.శ. 975 వరకు జీవించినట్లు తెలుస్తున్నది. క్రీ.శ. 931నాటికే ఆయన కన్నడ భాషలో ఆదిపురాణం రాశారు. కమ్మనాటి వంగిపర్రు వాస్తవ్యులైన పంపని పూర్వీకులు యజ్ఞయాగాదులు నిర్వహించిన సోమయాజులు, తండ్రి భీమన, వైదికం విడిచి జైనమతం అవలంబించి, కొంతకాలం వనవా ...

                                               

పరిమి వేంకటాచలకవి

వేంకటాచల కవి పరిమి 19 వ శతాబ్దానికి చెందిన కవి. అతను ప్రథమ శాఖ నియోగి. తుంగభద్ర నది సమీపంలోని జాగర్లమూడి ప్రాంతం నివాసి. అతను సంగమేశ్వర శతకం రచించాడు.

                                               

మాకినీడి సూర్య భాస్కర్

కవితా చిత్రకారుడు మాకినీడి మాకినీడి సూర్య భాస్కర్ పేరెన్నిక గల కవి, విమర్శకుదు, చిత్రకారుడు. ఈయన 1962, ఆగస్టు 17న కాకినాడలో మాకినీడి శ్రీరంగనాయకులు, సరస్వతి దంపతులకు జన్మించాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న కాలం లోనే సుమ కవితాంజలి అనే ఖండ కావ్యాన్ని వ్రాశాడు. తరువాతి కాలంలో దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుస్తక రూపేణా అచ్చు వేయించారు. జీవిత భాగస్వామి మనసెరిగి మసలుకునే అనుకూలవతి సుభద్ర. ఈయన వృత్తి అధ్యాపకత్వం. ఆంగ్ల ఉపాధ్యాయుడు. ప్రవృత్తి సాహిత్యం, చిత్రలేఖనం. అంటే కలం పట్టుకుని ఒక వైపు భావ చిత్రాలు రచిస్తూనే, మరో ప్రక్క కుంచెతో విన్యాసాలు చేసే సత్తా ఉన్న కళాకారునిగా మనకు కనిపిస్తాడు. ఈయ ...

                                     

ⓘ కవులు

 • వ కట శ షశ స త ర ర మ న ర యణ కవ ల సత యద ర గ శ వర కవ ల ద వ వ ద సత యకవ స బ రహ మణ య రమణ కవ ల వ కట శ వర వ కటరమణ కవ ల ప ర మ ళ ళ వ కట శ వరగ ప త
 • బ ల త రప వ కటర వ 1880 - 1955 ఓల ట ప ర వత శ 1882 - 1955 త ల గ ల జ ట కవ ల స య క త గ అన క ప స తక లన గద య, పద య లల ర శ ర వ ర ఆ ధ ర ప రచ ర ణ
 • శ స త ర Chellapilla Venkata Sastry 1870 - 1950 - ఈ ఇద దర కవ ల త ర పత వ కట కవ ల అన జ ట కవ ల గ త ల గ స హ త య ల ప రస ద ధ లయ య ర వ ర ద దర
 • త ల గ కవ ల రచయ తల తమ రచనల ద వ ర వ వ ధ బ ర ద లన ప ద ర రచనల చ స న వ ధ న ద వ ర ఇతర లన అన సర చ న వ ధ న ద వ ర రచనల న గ ప పదన ద వ ర పల వ ర
 • కవ ల వ ర క వ ర చ ప ప క న నట ల ఆ మ డ స వత సర ల ద గ బర కవ ల య గమ 1960 ల ల ద గ బర కవ త వ త ల గ స హ త యర గ ల ప రవ శ చ ద ద గ బర కవ ల మ త తమ
 • క ప పరప స దర కవ ల ఆ గ ల Kopparapu Sodara Kavulu త ల గ స హ త య అవధ న ల ప రస ద ధ చ ద న జ ట స దర కవ ల వ ర ప రక శ జ ల ల ప ర వ గ ట ర జ ల ల
 • ప గ శతక లన మ స ల కవ ల ర శ ర భక త న త త త వ క, ప రబ ధ త మక స హ త య ల మ స ల కవ ల శతక ల ర శ ర త ల గ మ స ల కవ ల ర స న క న న శతక ల
 • శ ష ద ర రమణ కవ ల త ల గ స హ త య న న స పన న చ స న స దర ల న జ ట కవ ల చర త ర పర శ ధక ల వ ర గ ట ర జ ల ల వ డర వ ల వ కట ర గ చ ర య ల లక ష మమ మ
 • త ల గ స హ త జగత త న ద గ బర కవ ల ఒక క ద ప క ద ప న ర జ ల ల ఆ స ఫ ర త త గ ట ర న డ ప గ బర కవ ల అవతర చ ర ద వ ప ర య, స గమ బ బ క రణ బ బ ఓల గ
 • శ ర ర మ శ వర కవ ల ప ర త ర వ ర శ ర ర మ ల ప రత ప వ కట శ వర ల జ టగ కవ త వ చ ప ప ర అవధ న ల క డ చ శ ర వ ర మ దట ల వ కట ర మకవ ల ప ర త జ టకవ త వ
 • సత యద ర గ శ వర కవ ల అన ప ర త జ టగ రచనల శత వధ న ల చ స నవ ర వ ద ల ద వ వ ద సత యన ర యణశ స త ర చ ళ లప ళ ల ద ర గ శ వరశ స త ర వ ర 1935 - 1940 మధ యక ల ల

Users also searched:

...