Топ-100
Back

ⓘ కన్నడ సినిమా ..
                                               

అబచూరిన పోస్టాఫీసు

అబచూరిన పోస్టాఫీసు ఒక కన్నడ చలన చిత్రం. కె.పూర్ణచంద్ర తేజస్వి రచించిన కథ ఆధారంగా ఈ సినిమా తీయబడింది. ఇది 1973లో నిర్మించబడిన భారతీయ భాషాచిత్రాలలో ఉత్తమ చిత్రంగా ప్రాంతీయ బహుమతి పొందిన కన్నడ చిత్రం. పత్రె సి.వినాయక్ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని, గిరిజ, రమేష్, రామారావు ప్రధాన పాత్రలను ధరించారు. విజయకుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం నెరపాడు.

                                               

కంకణ (కన్నడ సినిమా)

కంకణ 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చాడు.

                                               

కె.జి.యఫ్ చాప్టర్ 2

కె.జి.యఫ్ చాప్టర్ 2 విజయ్‌ కిరగందుర్‌ నిర్మాతగా, యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. 2019 మార్చిలో షూటింగ్ ప్రారంమైంది.ఈ చిత్రం 2021 జనవరిలో విడుదల కానుంది. హిందీ, మలయాళం, తమిళం, తెలుగు భాషలలో డబ్ చేయనున్నారు.

                                               

నాగమండల (1997 సినిమా)

నాగమండల 1997లో విడుదలైన కన్నడ చలనచిత్రం. గిరీష్ కర్నాడ్ రాసిన నాగమండల నాటకం ఆధారంగా టి.ఎస్.నాగాభరణ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విజయలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. నాగమండల చిత్రకథ 1973లో హిందీలో వచ్చిన దువిదా చిత్రకథను పోలివుంటుంది.

                                               

బేడర కన్నప్ప (కన్నడ సినిమా)

బేడర కన్నప్ప 1954లో నిర్మించబడిన కన్నడ సినిమా. గుబ్బి వీరణ్ణ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ సినిమా రంగానికి పరిచయం చేయబడ్డాడు. సినీ నటి పండరీబాయికి కూడా ఇది తొలి సినిమా. దీనిని సినిమాగా తీయకముందు నాటకంగా గుబ్బి వీరణ్ణ నాటక కంపెనీ ప్రదర్శించేది. కన్నడ చలనచిత్ర చరిత్రలో ఈ సినిమా విడుదల ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం 1954లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ కన్నడ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది ఈ సినిమా కన్నప్ప అనే బోయవాడు తన మూఢభక్తితో కళ్ళు రెండూ పెరికివేసి శివునికి సమర్పించడమనే ఒక జానపద కథపై ఆధార పడింది.ఈ సినిమా థియేటర్లలో వందరోజులకు పై ...

                                               

వంశవృక్ష

వంశవృక్ష 1972లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎస్.ఎల్. భైరప్ప రాసిన వంశవృక్ష అనే నవల ఆధారంగా బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ఉత్తమ దర్శకత్వం విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఇది నటుడిగా విష్ణువర్ధన్ కు, నటిగా ఉమా శివకుమార్ కు తొలిసినిమా. ఈ సినిమా 1980లో వంశవృక్షం పేరుతో తెలుగులో రిమేక్ చేయబడింది, హిందీ సినిమా నటుడు అనిల్ కపూర్ తొలిసారిగా నటించాడు.

                                               

సంస్కార

ఈ సినిమా తీసిన తిక్కవరపు పఠాభిరామిరెడ్డిది నెల్లూరు. ఇతడు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలోను, రవీంద్రనాథ్ టాగూర్ వద్ద శాంతి నికేతన్ లోను చదివాడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఇంగ్లీషు లిటరేచర్ చదివాడు. న్యూయార్క్ లోని మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ లో సినిమాల గురించి చదివాడు. పెళ్లినాటి ప్రమాణాలు,శ్రీకృష్ణార్జున యుద్ధము మొదలైన చిత్రాలను నిర్మించిన జయంతి సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు. వాస్తవిక చిత్రాలను, ప్రయోజనాత్మకమైన చిత్రాలను నిర్మించాలన్న ఉద్దేశం ఇతడికి ఉండేది. ఒకసారి రాంమనోహర్ లోహియా ఇతని ఇంటికి వచ్చాడు. ఆ సందర్భంలో "సంస్కార" నవల గురించి చర్చకు వచ్చింది. ఆ నవలా రచయిత యు.ఆర్.అనంత ...

                                               

హంసగీతె

హంసగీతె జి.వి.అయ్యర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించబడి 1975లో విడుదలైన సంగీత ప్రధానమైన కన్నడ చలనచిత్రం. ఈ సినిమాను కన్నడ భాషలోనే కాక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నిర్మించారు. తెలుగులో ఆఖరిగీతం పేరుతో విడుదలయ్యింది. హంసగీతె చిత్రానికి 1975లో ఉత్తమ కన్నడ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

                                     

ⓘ కన్నడ సినిమా

  • దస త ర Dr.Rajkumar Kanndada actor jpg కన నడ స న మ ల ద శ య డల వ డ భ రత య స న ర గ ల ఒక భ గ ఈ ర గ న న స డల ఉడ చ దనవన అన క డ అ ట ర ఇద
  • క డ కన నడ: ಕ ಡ 1973ల న ర మ చబడ న కన నడ స న మ ఈ స న మ క గ ర ష కర న డ దర శకత వ వహ చ డ న ద న మ స టర జ యస నటర జ అమ ర ష ప ర ల క ష ఉమ
  • కన నడ మ జ లగ చ ద న మ జ ల కన నడ తమ ళ, త ల గ చ త ర లల నట చ ద ఈమ కర ణ టక ర ష ట ర త మక ర క చ ద న హ న న నహళ ళ అన గ ర మ ల జన మ చ ద ఈమ త డ ర
  • కన నప ప కన నడ ಬ ಡರ ಕಣ ಣಪ ಪ 1954ల న ర మ చబడ న కన నడ స న మ గ బ బ వ రణ ణ ఈ చ త ర న న న ర మ చ డ ఈ చ త ర ద వ ర ప రమ ఖ నట డ ర జ క మ ర స న మ ర గ న క
  • కన నడ ప రభ కర ల ద ట గర ప రభ కర 1950 మ ర చ 30 2001 మ ర చ 25 ఒక భ రత య స న నట డ న ర మ త. ఎక క వగ కన నడ త ల గ స న మ ల ల నట చ డ మలయ ళ
  • కన నడ బ ర హ మణ ల ಕನ ನದ ಬ ರ ಹ ಮಣ కన నడమ మ త భ ష కల గ న బ ర హ మణ ల ద ద ప అన న శ ఖల దక ష ణ భ రతద శ ల న కర ణ టక ర ష ట రమ న డ ఉద భవ చ నవ
  • భ గ గ ఉ డ ద తర వ త 1859ల జ ల ల ఉత తర కన నడ దక ష ణ కన నడ జ ల ల ల గ వ భజ చబడ ద 1862ల చ వర గ ఉత తర కన నడ జ ల ల బ బ ప ర వ స క మ ర చబడ ద
  • క కణ 1974ల వ డ దల న కన నడ చలనచ త ర ఎ బ ఎస ప రస ద దర శకత వ ల వ ల వడ న ఈ చ త ర కన నడల జ త య ఉత తమ ప ర త య భ ష చ త ర గ ఎ ప కయ య ద త ర వ ణ
  • కన నడ భ షన డ డబ చ స న స న మ మహ నట 1982 అక ట బర 2వ త ద న వ డ దల న డబ బ గ స న మ ద న క మ ల అ తక మ ద స వత సర వ డ దల న ర గన యక అన కన నడ

Users also searched:

...