Топ-100

ⓘ Free online encyclopedia. Did you know?
                                               

సమాచారం కొరత ఉన్న జాతులు

సమాచారం కొరత ఉన్న జాతులు అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించబడిన జాతులు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితికి ఈ జాతులపై పూర్తి సమాచారం లేదు.

                                               

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు వీడియోలకి సంబంధించిన ఒక వెబ్ సైటు. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార నిధి. ఇది ప్రస్తుతం Amazon.com సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. ఇది అందుబాటులో ఉన్న ఏకైక భాష ఆంగ్లం. దీ ...

                                               

డీవీడీ

డీవీడీ డిజిటల్ ఆప్టికల్ డిస్క్ స్టోరేజ్ పద్ధతి. సినిమాలు, పాటలు, దస్త్రాలు లాంటి సమాచారం భద్రపరచేందుకు వాడే ఉపకరణం. ఇది 1995లో ఫిలిప్స్, సోనీ, తోషీబా, పానసోనిక్ సంస్థల ద్వారా సంయుక్తంగా కనిపెట్టి, అభివృద్ధి పరిచబడింది. సీడీ పరిమాణంలోనే ఉండే డీవీడ ...

                                               

కరోనావైరస్ మహమ్మారి 2019-2020 గురించి తప్పుడు సమాచారం

కరోనావైరస్ వ్యాధి 2019 యొక్క ప్రారంభ వ్యాప్తి తరువాత, వ్యాధి యొక్క మూలం, స్థాయి, అనేక ఇతర అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో దురాలోచన సిద్ధాంతాలు, తప్పుడు సమాచారం వెలువడ్డాయి.వివిధ సోషల్ మీడియా పోస్టులలో ఈ వైరస్ పేటెంట్ కలిగిన వ్యాక్సిన్ తో కూడిన బయో ...

                                               

న్యూజీలాండ్

న్యూజీలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్న ఒక ద్వీపం. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలున్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం మరియొకటి దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చిన్న ద్వీపాలైన స్టీవార్ట్, చాతామ్ వంటి ద్వీపాల సమూహమే న్యూజీలాండ్. న్యూజీలాండ్ అనే భూభ ...

                                               

దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాభా – ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాగాని గుర్తింపు లేని దేశాలు కూడా ఈ జాబితాలో చేర్చ బడ్డాయి కాని వాటి ర్యాంకులు ఇవ్వలేదు. ఇక్కడ దేశాల వైశాల్యం గణ ...

                                               

హుసేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్

భారతదేశంలోని దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తోన్న హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ బహుళ ప్రజాదరణ పొందిన రైలు సర్వీసు. ఈ రైలు హైదరాబాద్, ముంబయి మధ్య నడుస్తుంది. 1993లో ఈ రైలు ప్రారంభమైంది. అప్పట్లో దాదర్ - హైదరాబాద్ మధ్య ఇది వారానికి రెండుసార్లు మాత్రమే న ...

                                               

సమాచార హక్కు

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు. మనం ఏ ఆఫీస్ లో కాలిడినా కావలిసిన సమాచారంపొందుట దుర్లభం. లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రా ...

                                               

దేశాల జాబితా – తలసరి జిడిపి(పిపిపి) క్రమంలో

ప్రపంచ దేశాల తలసరి జిడిపి ఈ జాబితాలో చూపబడింది. - List of countries by GDP per capita) - ఇక్కడ కొనుగోలు శక్తి సమత్వ విధానంలో తలసరి స్థూల దేశీయ ఆదాయం క్రమంలో చూపే రెండు జాబితాలు ఇవ్వబడ్డాయి. స్థూల దేశీయ ఆదాయం జిడిపి లేదా GDP అంటే - ఒక సంవత్సరంలో ఒ ...

                                               

రాంచీ

రాంచీ భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం.

                                               

అక్షరాస్యత

అక్షరాస్యత, సాంప్రదాయికంగా, భాషను ఉపయోగించటానికి, వినడం, చదవడం, వ్రాయడం, మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం. నవీన దృక్ఫదంలో సమాచారం కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షర ...

                                               

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పురపాలక సంఘం. ఇక్కడ ప్రధాన పరిశ్రమ జీడి.సుమారు. 160 ప్రోసెసింగు కేంద్రాలు ఉన్నాయి. సుమారు 15.000 మందికి ఉపాధి లభిస్తోంది

                                               

ప్రకృతి

ప్రకృతి అనగా హిందూ మతము లోని sankhya దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం. సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం, అధిభౌతిక స్పృహ. శాక్తేయం ప్రకార ...

                                               

ప్రకృతి (మాసపత్రిక)

ప్రకృతి ఒక సచిత్ర సహజ వైద్య మాసపత్రిక. దీనిని 1930, 1940లలో బెజవాడ నుండి ప్రకృతిచికిత్సానిపుణులు ఎ.అక్బరల్లీ సాహెబు గారు స్వీయ సంపాదకీయంలో వెలువరించారు. ఇది 1939లో 21వ సంపుటముగా పేర్కొనబడినది కావున ఈ పత్రిక సుమారు 1918 ప్రాంతంలో ప్రారంభించబడియుండును.

                                               

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనేది ఒక అంతర్జాతీయ సంస్ధ. ఈ సంస్ధ ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుబడుతుంది. ప్రకృతిని అధ్యయనం చేయడం, విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ సంస్ధ యెుక్క ప్రధాన ధ్యేయ ...

                                               

ప్రకృతి వ్యవసాయం

ప్రకృతి వ్యవసాయం అనేది జపనీస్ రైతు, తత్వవేత్త అయిన మసనోబు ఫుకుఒక ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పర్యావరణ వ్యవసాయ విధానం. ఈ విధానాన్ని ఆయన 1975 లో గడ్డి పరకతో విప్లవం అనే తన పుస్తకం లో పరిచయం చేసారు. ఫుకుఒక తన వ్యవసాయ విధానాన్ని జపనీస్ లో 自然農法 గా ...

                                               

ప్రకృతి - వికృతి

ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు - అని మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాషలో నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుం ...

                                               

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతిలో సంభవించే విపత్తు లేదా విపరీత పరిణామాలే ఈ ప్రకృతి వైపరీత్యాలు. ఈ విపత్తులు లేదా వైపరీత్యాల వలన మానవ కార్యకలాపాలకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. వీటినుండి కాపాడుకునేందుకు మానవులవద్ద తగు ఆపత్కాల నియంత్రణ కార్యక్రమాలు గ ...

                                               

ప్రకృతి శాస్త్రం

ప్రకృతి శాస్త్రం లేదా ప్రకృతి విజ్ఞాన శాస్త్రం అనే విజ్ఞానశాస్త్ర విభాగం పరిశీలనల ద్వారా, శాస్త్రీయమైన ఆధారాల ద్వారా ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలను వివరించడానికి, అర్థం చేసుకోవడానికి, ముందుగా జరగబోయే వాటిని ఊహించడానికి ఉపకరించే శాస్త్రం. ఈ శాస ...

                                               

ప్రకృతి చికిత్సాలయ రైల్వే స్టేషను

ప్రకృతి చికిత్సాలయ రైల్వే స్టేషను, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక రైల్వే స్టేషను ఉంది. బల్కంపేట్, అమీర్‌పేట, సంజీవ రెడ్డి నగర్, పంజాగుట్ట వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.

                                               

ప్రకృతి వైద్యము

ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యము. మనము ఎలా జీవించాలి, ఏమి తినాలి అనేది తెలుపుతుంది. దీని ముఖ్యోద్ధేశం ప్రజలలో అరోగ్యకరమైన జీవన అలవాట్లని పెంపొందించడమే. దీని ప్రకారం, మానవ శరీరం పంచ భూతాలు అనగా భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశంతో ఎర్పడింది. భూమి శ ...

                                               

ప్రకృతి (అయోమయ నివృత్తి)

ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి పరంగా సంభవించే ప్రమాదాలు. ప్రకృతి దృశ్యం ప్రకృతి వైద్యము, ప్రకృతి సిద్ధంగా పనిచేసే వైద్య విధానం. ప్రకృతి హైందవంలోని ఒక అంశం ప్రకృతి - వికృతి, తెలుగు వ్యాకరణంలోని విషయాలు.

                                               

సాంఖ్య దర్శనము

హిందూ ధర్మశాస్త్రాలలో జీవుడు, ప్రకృతి, తత్వము, మోక్షము వంటి విషయాలను విశ్లేషించే తత్వశోధనా రచనలను దర్శనాలు అంటారు. సాంఖ్యము, యోగము, వైశేషికము, న్యాయము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే ఆరు ఆస్తికదర్శనాలు. వీటిలో మూల ప్రకృతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ...

                                               

షడ్దర్శనములు

హిందూమత సాంప్రదాయంలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన ...

                                               

అనువాదం

వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు. విధి యనగా విధాయక మని గౌతమాచార్యులవారు న్యాయసూత్రములో జెప్పినారు. ఇట్లు చేయవలసినది యని యాజ్ఞాపించునది విధి. స్వారాజ్యకామో వాజపేయేన యజేత అనునది విధివా ...

                                               

అనావల్

అనావల్ - ఇది గుజరాతు దేశమున నివసించు బ్రాహ్మణుల తెగలలో నొకదానికి పేరు. వీరికి దేసాయీ లనియు, మస్తాను లనియు మరిరెండు పేర్లు ఉన్నాయి. దక్షిణ గుజరాతు దేశపు టాదిమ నివాసులు వీరు. బరోడా రాజ్యము లోని నవసరీ జిల్లాయందు గల అనావల్ అను గ్రామం పేరును బట్టి వీర ...

                                               

అనుసాల్వుడు

మూస:పుస్తకం నుండి నేరుగా తీసుకొనబడిన సమాచారం అనుసాల్వుడు - సౌభపతి యైన సాల్వుని తమ్ముడు. సాల్వుని గృష్ణుడు చంపగా నీతడు కృష్ణుని నెట్లయినను జంప నిశ్చయించెను. ధర్మరా దశ్వమేధము జేయుసమయమున గృష్ణుడు కుటుంబసహితముగ హస్తినాపురమునకు రాగా నీతడు సేనాసమేతుడై ...

                                               

వన్ ఇండియా

వన్ ఇండియా ఒక భారతీయ భాషల ‌వేదిక. దీని యజమాని గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వార్తామాధ్యమము. రాజేష్ జైన్ దీనిని 2006లో కొనుగోలు చేశాడు.

                                               

డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము

డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము ఆంధ్ర ప్రదేశ్లో 1982లో స్థాపించబడిన సార్వత్రిక విశ్వవిద్యాలయము. దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. చదువుకోవాలనే కోరిక వుండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉ ...

                                               

తెలుగు భాషా పత్రిక

ఇది లిఖితపత్రికగా మొదలై అచ్చుపత్రికగా రూపాంతరం చెందింది. ప్రతి యేట ఉగాదికి ఒక సంచిక, దీపావళికి మరొక సంచిక వెలువడేది. ప్రవాసాంధ్రుల కోసం అమెరికాలోని అట్లాంటా నుండి ఈ పత్రికను పెమ్మరాజు వేణుగోపాలరావు నడిపేవాడు. వార్షిక చందా 1.50 డాలర్లు. మొదటి సంచి ...

                                               

ఎ.హెచ్.వి. సుబ్బారావు

ఎ.హెచ్.వి. సుబ్బారావు గా ప్రసిద్ధుడయిన అడిదం హనుమద్ వేంకట సుబ్బారావు ప్రముఖ పాత్రికేయులు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్‍ఎస్, ఆంధ్రజ్యోతి, పి.టి.ఐ. మొదలగు ప్రముఖ వార్తా సంస్థల్లో పనిచేసారు. సినిమా, సాంకేతికం, రాజకీయం, వ్యంగ్య రచనలు చేసేవారు.

                                               

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. తెలివిగా సరియైన పదం ఎంపిక తొలిగా చూపుతుంది.

                                               

ఓజోన్

ఆమ్లజని మరో రూపమే ఓజోన్‌. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు, తాడితంతో ఆక్సీ ...

                                               

ఇ-పాలన

సాధారణంగా కాగితం, కలం, ఆధారంగా ప్రభుత్వ పాలన జరుగుతుంది. దీనికి బదులు ఎలెక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రభుత్వం సేవలను అందించడమే ఇ-పాలన. దీని వలన ఖర్చు తగ్గటం, సమయం ఆదా కావటం, ప్రభుత్వ పనిలో పారదర్శకత మెరుగు పడటం, అవినీతి తగ్గటం మొదలైన ల ...

                                               

వ్యవసాయం

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివ ...

                                               

శివానందమూర్తి

కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ, విదేశాల్లోనూ అతనుకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆనందవనం పేరిట ఉన్న ఆశ్రమంలో నివసించేవారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తక ...

                                               

ఇంటర్మీడియట్ విద్య

సెకండరీ విద్య తరువాత మొదటి మెట్టు ఇంటర్మీడియట్ విద్య. ఇది రెండు సంవత్సరాలు వుంటుంది కావున, 10+2+3 లో రెండవది. విద్యార్థులు తమ చదువుకి ఐఛ్ఛిక విషయాలను ఎంచుకొంటారు. ముందు చదువులకు, లేక ఉద్యోగాలకు ఈ స్థాయిలోని ఐఛ్ఛిక విషయాలు కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్ల ...

                                               

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు

తెలుగు భాషకి, ఆధునిక అవసరాలకి సరిపోయే, ఒక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు dictionary, పర్యాయపద కోశం thesaurus, శైలి లక్షణ గ్రంథం style manual ఉండాలన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు కాలంతో మారుతూన్న భాష స్వరూపానికి అద్దం పడుతూ ఒక ఆధునిక వ్యాకరణం కూడా ఉంటే ...

                                               

తెలుగు విజ్ఞాన సర్వస్వము

విజ్ఞాన సర్వస్వం, అనగా మానవాళికి తెలిసిన జ్ఞానాన్ని ఒకచోట పొందుపరచిన పుస్తకాలు లేక మాధ్యమాలు. సాధారణంగా విద్యావేత్తలు విజ్ఞాన సర్వస్వ రచనలో పాలు పంచుకుంటారు. ప్రాచీన కాలంలో ఒక్క పండితుడు విజ్ఞాన సర్వస్వం రాయకలిగినా, తరువాతికాలంలో జ్ఞానం విపరీతంగా ...

                                               

సమాజం

సమాజం అంటే మానవులు కలిసిమెలసి పరస్పర సహకారమందించుకొంటూ సమిష్టిగా జీవిస్తుండే నిర్దిష్ట సమూహాం. సమాజం ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘాలతో కూడిన నిర్దిష్ట సమూహాన్ని, అలాగే వారు సభ్యులుగా ఉన్న విస్తృత సమాజాన్ని కూడా సూచిస్తుంది. విడిగా సాధ్యమయ్యే ...

                                               

బ్రహ్మ సమాజం

బ్రహ్మ సమాజం బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ...

                                               

సమాజం (సినిమా)

రాజసులోచన - ముత్యం గిరిజ - గౌరి కొంగర జగ్గయ్య - శంకర్ రాజబాబు రేలంగి - రమణయ్య ఆర్.నాగేశ్వరరావు - సింహాలు గుమ్మడి - డాక్టర్ నాగయ్య - వెంకటాచలం సి.యస్.ఆర్ - జమీందారు

                                               

సురభి నాటక సమాజం

ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో కీచక వధనాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. 1885లో వనారస సోదరులు వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్య కలిసి వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలములోని ...

                                               

ఈ సమాజం మాకొద్దు

ఈ సమాజం మాకొద్దు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పరిమళ రావ్ పిక్చర్స్ పతాకంపై జె.ఎస్.ఆర్.పరిమళరావు నిర్మించిన ఈ సినిమాకు గూడపాటి రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించాడు. రాం ప్రసాద్, షావుకారు జానకి, మనోచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.

                                               

జయగోపాల్

డా. జయగోపాల్ నాస్తిక యుగం పత్రిక సంపాదకుడు, భారత నాస్తిక సమాజం స్థాపకుడు. ఇతడు విశాఖపట్నం నివాసి. ఇతడు ఇస్లాం మీద పెద్ద గ్రంథం రాశాడు. దేవుడు, ఆత్మలు, స్వర్గం, పునర్జన్మలు, జ్యోతిషం, వాస్తు లాంటివి నిజమని నిరూపిస్తే 5 లక్షలు బహుమతి ఇస్తామని జయగోప ...

                                               

దివ్యజ్ఞాన సమాజం

దివ్యజ్ఞాన సమాజము అమెరికా లోని న్యూయార్క్ నగరంలో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్, విలియం క్వాన్ జడ్జ్, ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ చెన్నై వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప ...

                                               

ప్రేమ సమాజం

విశాఖపట్నంలో ప్రేమ సమాజాన్ని 1930 లో స్థాపించారు. 1941 లో రిజిస్టర్డు చేసారు. ప్రేమ సమాజం, డాబా గార్డెన్స్, విశాఖపట్నం-530020 ఫోన్ నెంబరు 0891-2544774. ఇది ఎందరో అభాగ్యులకు జీవితాలను ఇచ్చింది. ఎందరో అనాథలను పెంచి పెద్ద చేసి, చదువు చెప్పించి, వివా ...

                                               

గుంటూరు హిందూ నాటక సమాజం

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన్ని స్థాపించారు. దీనికంటే ముందు కందుకూరి వీరేశలింగం పంతులు 1880వ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో స్థాపించిన సమాజ ...

                                               

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం లేదా ఇస్కాన్, దీనికి హరేకృష్ణ ఉద్యమం అనికూడా అంటారు. ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతా ప్రచారం, కృష్ణ తత్వములను భక్తి యోగములను ప్రచారము చేస్తుంటారు. భారతదేశమునందున ప్రతి ప్రధాన నగరముల ...

                                               

వర్గ సమాజం

డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు, యజమానులు - కార్మికులు లాంటి తేడాలు ఉన్న సమాజమే వర్గ సమాజం. మార్క్స్ సూత్రీకరణ ప్రకారం ప్రస్తుత సమాజంలో వర్గాలు నాలుగు ఉన్నాయి. బూర్జువా వర్గం, పెట్టీ బూర్జువా వర్గం, ప్రోలెటేరియట్, లంపెన్ ప్రోలెటేరియట్. ఫ్రెంచ్ విప్ల ...